Telugu Global
Cinema & Entertainment

వైరల్ ఫొటో... నయనతార+విఘ్నేష్

వీళ్లిద్దరి ఎఫైర్ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఏడాదికి ఒకసారైనా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తమ అనుబంధాన్ని నయనతార-విఘ్నేష్ శివన్ మరో మెట్టు పైకి తీసుకెళ్లారేమో అనిపిస్తోంది. దీనికి కారణం వాళ్లు తాజాగా రిలీజ్ చేసిన ఫొటో. నయనతార, విఘ్నేష్ చాలా క్లోజ్ గా ఉన్న ఈ ఫొటోపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. డేటింగ్ ను దాటి వీళ్లు సహజీవనం స్టేజ్ కు వెళ్లినట్టున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మరోవైపు […]

వైరల్ ఫొటో... నయనతార+విఘ్నేష్
X

వీళ్లిద్దరి ఎఫైర్ ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఏడాదికి ఒకసారైనా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తమ అనుబంధాన్ని నయనతార-విఘ్నేష్ శివన్ మరో మెట్టు పైకి తీసుకెళ్లారేమో అనిపిస్తోంది. దీనికి కారణం వాళ్లు తాజాగా రిలీజ్ చేసిన ఫొటో.

నయనతార, విఘ్నేష్ చాలా క్లోజ్ గా ఉన్న ఈ ఫొటోపై ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. డేటింగ్ ను దాటి వీళ్లు సహజీవనం స్టేజ్ కు వెళ్లినట్టున్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

మరోవైపు పెళ్లి గురించి మాత్రం ఈ జంట ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రస్తుతం ఈ లైఫ్ బాగుందని, ఇలానే కొన్నాళ్లు కొనసాగుతామని స్వయంగా విఘ్నేష్ ప్రకటించడం కొసమెరుపు. మరోవైపు నయనతార సినిమాలతో బిజీగా ఉంది. ఒక్కో సినిమాకు ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటోందని టాక్.

First Published:  13 Nov 2020 10:00 PM GMT
Next Story