రెడ్ 2 రోజుల వసూళ్లు

రామ్ హీరోగా నటించిన రెడ్ మూవీ రెండో రోజు కూడా డీసెంట్ వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు 6 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 4 కోట్ల 17 లక్షల రూపాయల షేర్ సాధించింది. తాజా వసూళ్లతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. ఈ వీకెండ్ గడిచేసరికి రెడ్ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరయ్యే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణ 2వ రోజు వసూళ్లు
నైజాం – 1.47 కోట్లు
సీడెడ్ – 63 లక్షలు
ఉత్తరాంధ్ర – 36 లక్షలు
ఈస్ట్ – 45 లక్షలు
వెస్ట్ – 58 లక్షలు
గుంటూరు – 21 లక్షలు
కృష్ణా – 25 లక్షలు
నెల్లూరు – 22లక్షలు