చేతిమీద టాటూ…కంప్యూట‌ర్‌ని కంట్రోల్ చేస్తుంది!

టెక్నాలజీ ప్రతిలో రొక ముందడుగు ఇది. అమెరికాలోని సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ సంస్థ ఒక మెటాలిక్ టాటూని రూపొందించింది. టాటూ ద్వారా కంప్యూటర్, స్మార్ట్ఫోన్‌…ఇంకా దీనికి నెక్ట్ చేసిన ఇత డివైస్ను కంట్రోల్ చేయచ్చు. పొరలుపొరలుగా బంగారు ఆకులా ఉండే టాటూని నేరుగా ర్మం మీద అమర్చుకోవచ్చు.  ద్దనుకుంటే తీసివేసే సౌకర్యం కూడా ఉంది. ఫొటోఫ్రేములకు, చాక్లెట్స్కి అలంకకోసం వాడే బంగారు రంగు పేపరుని టాటూకోసం ఉపయోగించారు.

ఎలక్ట్రిక్ రెంట్ పాస్ అయ్యే చిన్నపాటి ర్క్యూట్ను లుపుతూ ఇది కండర్టర్లా నిచేస్తుంది.  ర్మంమీదే అతుక్కుని ఉండే టాటూలు, వీటిని రించినవారు కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు ఎప్పుడూ నెక్ట్ అయి ఉండేలా చేస్తాయి. టాటూలను స్వైప్ చేస్తేవాటిని అనుసంధానించిన యాప్ను  వినియోగించుకోవచ్చు. అయితే యాప్లు వినియోగదారుల అవరాలను ట్టి భిన్న కాలుగా ఉంటాయి.

ఉదాహకు ఒక టాటూ రీర ఉష్ణాగ్రని ట్టి దాని రంగుని మార్చుకుంటుంది. రొక టాటూని పుల్ హార్మనీ అనే యాప్కి అనుసంధానం చేశారు. టాటూని రీరంమీద అమర్చుకున్న వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కంప్యూటర్ తెరమీద భాగస్వామిని చూడచ్చు. ఇలా కాల ఉపగాయోల కోసం సైంటిస్టులుభిన్న టాటూలను యారుచేశారు. అవరాన్ని ట్టి కావాలసిన టాటూని ఎంపిక చేసుకోవాలన్నమాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here