Telugu Global
Cinema & Entertainment

Top Gear Twitter Review: టాప్ గేర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Aadi Saikumar's Top Gear Movie Twitter Review: ఈ రోజు రిలీజ్ అయిన టాప్ గేర్ యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమా. కె శశికాంత్ దర్శకత్వం వహించాడు, నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డి. ఈ చిత్రంలో ఆది సాయికుమార్, రియా సుర్మాన్, మిర్చి హేమంత్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

Top Gear Twitter Review: టాప్ గేర్ మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Top Gear Twitter Review: టాప్ గేర్ మూవీ ట్విట్టర్ రివ్యూ

ఈ రోజు రిలీజ్ అయిన టాప్ గేర్ యాక్షన్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమా. కె శశికాంత్ దర్శకత్వం వహించాడు, నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డి. ఈ చిత్రంలో ఆది సాయికుమార్, రియా సుర్మాన్, మిర్చి హేమంత్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.హర్షవర్ధన్ సంగీతం సమకూర్చారు.

ఈ మూవీలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్ పాత్రలో నటించాడు. అతని జీవితంలో చిన్న సమస్య పెద్దగా మారుతుంది. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.

అసలు ఓ టాక్సీ డ్రైవర్‌ను కొంత మంది ఎందుకు టార్గెట్ చేశారు? ఓ కుర్రాడు తనకు సంబంధం లేని చిక్కుల్లో ఇరుక్కుంటే ఏం అవుతుంది.. దాన్నుంచి ఎలా బయటపడతాడు అనేది ఈ మూవీలోని కీలక పాయింట్. టాప్ గేర్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.






First Published:  29 Dec 2022 9:17 PM GMT
Next Story