Telugu Global
Cinema & Entertainment

కత్రినా కైఫ్, రామ్ చరణ్, సన్నీ లియోన్.. లేటెస్ట్ ఫొటోషూట్స్

డిఫరెంట్ ఫొటోషూట్ తో మనముందుకొచ్చింది కత్రినాకైఫ్. రామ్ చరణ్ హాలీవుడ్ లో అదరగొడుతున్నాడు. ఇక సన్నీ లియోన్ కూడా తనదైన స్టయిల్ స్టేట్ మెంట్ తో ఫొటోలకు పోజులిచ్చింది. తారల లేటెస్ట్ సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేద్దాం..

కత్రినా కైఫ్, రామ్ చరణ్, సన్నీ లియోన్.. లేటెస్ట్ ఫొటోషూట్స్
X
Next Story