Telugu Global
Cinema & Entertainment

దిశా బాక్సింగ్.. లావణ్య రెట్రో లుక్.. పూజా ఫొటోషూట్

మరోసారి తన బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియోను పోస్ట్ చేసింది దిశా పటానీ. అటు లావణ్య త్రిపాఠి రెట్రో లుక్ లోకి మారిపోయింది. ఇక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోషూట్ రిలీజ్ చేసింది. తారల సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేద్దాం..

దిశా బాక్సింగ్.. లావణ్య రెట్రో లుక్.. పూజా ఫొటోషూట్
X
Next Story