Telugu Global
Cinema & Entertainment

దిశా పటానీ, మాళవిక మోహనన్.. పోటాపోటీ అందాల విందు

దిశా పటానీ కొత్త ఫొటోషూట్. చార్మితో పార్టీ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ట్రెండీ వైట్ డ్రెస్ లో మాళవిక మోహనన్ అదిరింది.

దిశా పటానీ, మాళవిక మోహనన్.. పోటాపోటీ అందాల విందు
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..














First Published:  26 July 2022 2:52 AM GMT
Next Story