ఇక ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డ‌ర్ …. నేరుగా గూగుల్ నుండే!

ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసి తెప్పించుకోవటం ఇప్పుడు రింత తేలిక కానుంది. యాప్స్తో నిలేకుండా నేరుగా గూగుల్ సెర్చ్తోనే ఫుడ్ని ఆర్డర్ చేయచ్చు. గూగుల్పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్స్తో వ్యాపార భాగస్వామ్యంలోకి దిగడంతో ఇది సాధ్యం కానున్నది.  జొమాటో, స్విగ్గి లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేగూగుల్లోకి వెళ్లి కు గ్గలో ఉన్న హోటల్ మాచారం వెతుక్కుంటే చాలుసెర్చ్ రిజల్ట్లోనే ఆర్డర్ ఇవ్వండిఅనే ఆప్షన్ స్తుంది. అక్కడి నుండే జొమాటో, స్విగ్గిలాంటి డెలివరీ ర్వీస్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక పూర్తి ఆర్డరుని ఇవ్వడానికి అక్కనుండి డెలివరీ ర్వీస్ వెబ్సైట్ల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.

గూగుల్బ్లాగ్ పోస్ట్లో వివరాలు వెల్లడించింది. గూగుల్ ఇప్పుడు సెర్చ్ చేసే యూజర్లకు కేవలం మార్గర్శకంగా ఉండమే కాకుండా నేరుగా ఆన్లైన్ దుపాయాలు ల్పించే పనిలో ఉంది. అందులో భాగంగానేఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసే అవకాశాన్నికల్పించింది.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here