ఫుడ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్! క్రియేటివిటీ సూపర్!

ఫుడ్ ఫొటోగ్రఫీ
ఫొటోగ్రఫీలో ఫుడ్ ఫొటోగ్రఫీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు ఫుడ్‌కు సంబంధించిన క్రియేటివ్ ఫొటోలు తీస్తుంటారు. ‘పింక్ లేడీ’ అనే సంస్థ ప్రతి ఏటా బెస్ట్ ఫుడ్ ఫోటోగ్రఫర్ అవార్డులను ఇస్తుంటుంది. వాటిలో సెలక్ట్ అయిన కొన్ని ఫొటోలు ఇవీ..
బెస్ట్ వైన్ ఫొటో
నికోలస్ మాంకోసు అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో బెస్ట్ ‘వైన్ ఫొటోగ్రఫీ’ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది.
ఫుడ్ స్టైలింగ్
అలిషా సెరోన్‌స్కీ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో.. బెస్ట్ ‘ఫుడ్ స్టైలిస్ట్’ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది.
వెజిటబుల్ మ్యాన్
కెరోలిన్ ట్రాటర్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో.. బెస్ట్ ఫొటొగ్రఫీ అవార్డ్ ఫర్ ఇన్నొవేషన్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది.
కర్వ్‌స్ అండ్ కర్ల్స్
కోస్టాస్ మిల్లాస్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో.. బెస్ట్ ‘కేక్ ఫొటోగ్రఫీ’ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది.
లెవిటేటింగ్ ఆరెంజ్
క్రిస్టీనా కాస్టింగ్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో బెస్ట్ ‘ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్’ ఫొటోగ్రఫీ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది.
నరిషింగ్ మీల్స్
శ్వేత శుక్లా అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ ఫొటో.. ‘ఫుడ్ ఫర్ ఫ్యామిలీ’ ఫొటోగ్రఫీ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది.