క‌వ‌లలుగా పుడితే…అలా క‌లిసొస్తుంద‌ట‌!

ఒక్కరుగా న్మించినవారికంటే లుగా పుట్టినవారు ఎక్కువకాలం జీవిస్తారని రిశోధకులు అంటున్నారు. ఆడా గా ఇద్దరిలోనూ లుగా పుట్టినవారిలో జీవితకాలం ఎక్కువగా ఉన్నట్టుగా  ప్లాస్ న్ అనే సైన్స్ ర్నల్లో ప్రచురించారు. వీరిలో ళ్లీ ఐడెంటికల్ ట్విన్స్ సాధార కంటే ఎక్కువ కాలం జీవిస్తున్న‌ట్టుగా తేలింది.  ఐడెంటికల్ ట్విన్స్ అంటే రూప లు. వీరు ఒకేరకం జీన్స్ లిగి ఉంటారుఒకేరకంగా ఉంటారుఒక అండం, ఒక శుక్రణం దీకణం చెంది రెండు పిండాలుగా ఏర్పగా పుట్టినవారు….ఇద్దరూ ఆడా లేదా ఇద్దరూ గా అయి ఉంటారు. సాధార లంటేరెండు వేరువేరు అండాలు, రెండు వేరువేరు శుక్రణాలతో గా పుట్టినవారు. ఐడెంటికల్ లలు సాధార కంటే ఎక్కువకాలం తికితేసాధార లు సింగిల్గా పుట్టినవారికంటే ఎక్కువకాలం జీవిస్తారని తేలిందనివాసింగ్టన్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టల్ రిశోధకుడు డేవిడ్ షారో అంటున్నారు.

కు సంబంధించిన వివరాలను మోదు చేసే అత్యంత పురాత కేంద్రం డానిష్ ట్విన్ రిజిస్ట్రి నుండిడెన్మార్క్లో 1870-1900 ధ్యకాలంలో న్మించిన వివరాలను సేకరించి అధ్యనం నిర్వహించారు. రువాత వారి తేదీ ఆధారంగా…వారి జీవిత కాలాన్ని  డెన్మార్క్ ప్ర జీవిత కాలంతో పోల్చి చూసివారు ఎంత ఎక్కువకాలం జీవించారో రిశీలించారు. 2,932 మంది జంటను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. సింగిల్గా పుట్టినవారికంటే ట్విన్స్గా పుట్టినవారిలోఅదీ వారిలో ఆరుశాతం  ఎక్కువగా జీవితకాలం ఉండటం నించారు. 45 ఏళ్లు దాటిన సులో ప్రయోజనం  రింత ఎక్కువగా ఉన్నట్టుగా చూశారు. 45 ఏళ్ల సులో సింగిల్గా పుట్టినవారు ప్రతి 100 మందికి 84మంది జీవించి ఉంటేఅదే గా పుట్టివారిలో ప్రతి 100మందిలో 90మంది జీవించి ఉన్నారు. న్మను పంచుకున్న సోదరి లేదా సోదరుడు జీవితకాలాన్ని పెంచడం మంచి విషమే దా.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here