Sunday, March 18, 2018

భారీ నిడివి తో రాబోతున్న “రంగస్థలం”

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా "రంగస్థలం". మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకా సుకుమార్ కలయిక లో వస్తున్న ఈ సినిమా పై ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఉన్నాయి....

నయా బిగ్ బాస్ నేచురల్ స్టార్

బుల్లితెరపై బిగ్ బాస్ అంటే ఎన్టీఆరే. స్టార్ మా టీవీలో అప్పట్లో ప్రసారమైన ఈ రియాలిటీ షోను ఓ రేంజ్ లో రక్తికట్టించాడు ఎన్టీఆర్. మాటీవీ నంబర్ వన్ స్థానంలో కొనసాగిందంటే దానికి...

చీటింగ్ కేసుపై స్పందించిన హన్సిక

ఆపిల్ బ్యూటీ హన్సికపై నడిగర్ సంఘంలో ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. మునుస్వామి అనే వ్యక్తి హన్సికపై ఈ ఫిర్యాదు చేశాడు. గతంలో తను హన్సిక వద్ద మేనేజర్ గా పనిచేశానని, తనకు...

పాత రోజుల్ని గుర్తుకు తెచ్చిన చెర్రీ

ఒక్కసారి రామ్ చరణ్ ను గుర్తుకు తెచ్చుకోండి. గుబురు గడ్డం, గళ్ల లుంగీతో చరణ్ స్టిల్ ఒకటి మనసులో మెదిలింది కదా. దాదాపు ఏడాదిగా ఆడియన్స్ ను ఇలానే ట్యూన్ చేశాడు చరణ్....

కిరాక్ పార్టీ ఫస్ట్ డే వసూళ్లు

కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు నిఖిల్. తన రికార్డుల్ని తాను అధిగమిస్తూ, సరికొత్త బెంచ్ మార్క్స్ తో దూసుకుపోతున్నాడు. నిఖిల్ కెరీర్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనర్ కేశవ...

వాయిదా పడిన “ఎం.ఎల్.ఏ” ప్రీ రిలీజ్ ఈవెంట్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "ఎం.ఎల్.ఏ". కొత్త దర్శకుడు అయిన ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మార్చ్ 23 న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ...

ఎట్టకేలకు “విశ్వరూపం 2” సెన్సార్ పూర్తి

యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ నటిస్తున్న సినిమా "విశ్వరూపం 2". 2013 లో వచ్చిన "విశ్వరూపం" కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సీక్వెల్ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది...

బాలయ్య, బోయపాటి కాంబో మరోసారి రిపీట్

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో "సింహ", "లెజెండ్" సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. "లెజెండ్" సినిమా అయితే బాలకృష్ణ పొలిటికల్ కెరీర్ కి కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు...

మూడో సినిమాకి రెడీ అవుతున్న అఖిల్

"అఖిల్" తో ఫ్లాప్ ని "హలో" తో యావరేజ్ హిట్ ని అందుకున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. అఖిల్ అసలు తన తరువాత సినిమాని ఎవరితో...

ఏప్రిల్ 5 న “ఆచారి అమెరికా యాత్ర”

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా "ఆచారి అమెరికా యాత్ర". ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 26 కే రిలీజ్ కి రెడీ అయ్యింది. కాని అప్పుడు...

ఆది సినిమా ఆగిపోయిందా ?

నటుడు సాయి కుమార్ నట వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆది'కి కెరీర్ మొదట్లో మంచి రొమాంటిక్ హిట్స్ తో హీరోగా సక్సెస్ అయ్యాడు. కాని ఆ తరువాత ఆది చేసిన సినిమాలు అన్నీ...

సుకుమార్ నిర్మాతగా ఆది పినిశెట్టి సినిమా

దర్శకుడు సుకుమార్ ఓ వైపు సినిమాలని డైరెక్ట్ చేస్తూనే మంచి కథలు దొరికినప్పుడల్లా నిర్మాతగా మారి సినిమాలని నిర్మిస్తుంటారు. ఇప్పటికే "కుమారి 21f" వంటి సినిమాని నిర్మించిన ఆయన ఇప్పుడు మరో సినిమాని...

“కర్తవ్యం” సినిమా రివ్యూ

రివ్యూ: కర్తవ్యం రేటింగ్‌: 2.75/5 తారాగణం: నయనతార తదితరులు సంగీతం: జిబ్రాన్ నిర్మాత:  కె.జె.ఆర్. స్టూడియోస్, నార్త్ స్టార్ దర్శకత్వం:  గోపి నైనర్ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా, గ్లామరస్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నయనతార గత కొంత...

“ఐతే 2.0” సినిమా రివ్యూ

రివ్యూ: ఐతే 2.0 రేటింగ్‌: 2.5/5 తారాగణం: ఇంద్రనీల్ సేన్ గుప్త, జార షా, అభిషేక్ , కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మ్రిదంజిలి తదితరులు సంగీతం: అరుణ్‌ చిలువీర నిర్మాత: హేమంత్‌ వల్లపరెడ్డి దర్శకత్వం: రాజ్‌ మదిరాజు మన తెలుగు...

రంగస్థలం: మరో పాట మిగిలే ఉంది

రంగస్థలం జూక్ బాక్స్ లో 5 పాటలే ఉన్నాయి. 6 పాటలు లేవేంటనే అనుమానం కొందరికి వచ్చింది. ఆ డౌట్స్ నిజమే అంటున్నాడు దర్శకుడు సుకుమార్. రంగస్థలం సినిమాకు సంబంధించి మరో సాంగ్...

రాజుగాడికి దారేది…?

ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన రాజుగాడు ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యాడు. ఉగాది నుంచి ఈ సినిమా ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఆ రోజున రాజుగాడు సినిమా నుంచి టీజర్ రాబోతోంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన...

సెట్స్ పైకొచ్చిన శ్రీనివాస కల్యాణం

మొన్ననే ఈ సినిమాకు సంబంధించి గ్రాండ్ గా ఓపెనింగ్ జరిపించారు. అదే రోజున ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగో కూడా విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. అలా అందర్నీ ఎట్రాక్ట్...

ఎమ్మెల్యే ట్రయిలర్: రజనీ కల్యాణ్

ఎమ్మెల్యే సినిమాలో ఉన్నది కల్యాణ్ రామ్ మాత్రమే. కానీ హెడ్డింగ్ ఏంటి రజనీ కల్యాణ్ అని రాసుందని ఆశ్చర్యపోతున్నారా..? ట్రయిలర్ చూస్తే మీకే అర్థమౌతుంది. కెరీర్ లో ఫస్ట్ టైం రజనీకాంత్ ను...

”కిరాక్ పార్టీ” సినిమా రివ్యూ

రివ్యూ: కిరాక్ పార్టీ రేటింగ్‌: 2.25/5 తారాగణం: నిఖిల్‌ సిద్ధార్ద్‌, సిమ్రా పరీన్జా, సంయుక్తా హెగ్డే తదితరులు సంగీతం: బి. అజనేష్‌ లోక్‌నాథ్‌ నిర్మాత: రామబ్రహ్మం సుంకర దర్శకత్వం: శరన్‌ కొప్పిశెట్టి యూత్ ని టార్గెట్ చేసిన సినిమాలంటేనే ఒక రకమైన...

ఎన్టీఆర్ సినిమాలో విలన్ రిపీట్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా స్టార్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో ఉంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా...

50 రోజులు…300 కోట్లు …కాసుల వ‌ర్షం కురిపించిన ప‌ద్మావ‌త్‌

సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ప‌ద్మావ‌త్ చిత్రం 300 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ విష‌యాన్ని ప‌ద్మావ‌త్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన ష‌హీద్ క‌పూర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. 50...

బన్నీ కథతో మాస్ మహరాజ సినిమా

మొన్నటివరకు అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించాడు దర్శకుడు వీఐ ఆనంద్. కానీ అతడి ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. నా పేరు సూర్య సినిమా తర్వాత ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం...

బాలీవుడ్ పెద్దాయన అదరగొట్టాడు

ఈ ఫొటో చూశారుగా.. వెరైటీగా ఉన్న ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇందులో అంత స్పెషల్ ఏముందో తెలియాలంటే ఫొటోను కాస్త జాగ్రత్తగా గమనించండి. ఎస్.. బాలీవుడ్ మెగాస్టార్...

6 కోట్ల సినిమాకు 18 కోట్ల వసూళ్లు

వరుణ్ తేజ్ కెరీర్ లో మరో సక్సెస్ వచ్చి చేరింది. ఆయన నటించిన తాజా చిత్రం తొలిప్రేమ థియేటర్లలో తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. వరల్డ్ వైడ్ పాతిక కోట్ల రూపాయలు కలెక్ట్...

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ నెల 18న వైజాగ్‌లో `రంగ‌స్థ‌లం` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.ఎం(మోహన్‌) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా మార్చి 30న...

“గృహం” మూవీ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన రానా

గత ఏడాది తెలుగు తో పాటు తమిళ్ ఇంకా హిందీ లో కూడా వచ్చిన సినిమా "గృహం". సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని బాషల్లో బ్లాక్ బస్టర్...

“సత్యాగ్రహి” తో సమాజంలో మార్పు రాదని భావించాడట‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తంలోనే ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన చిత్రం "సత్యాగ్రహి". ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తన సొంత కథని అందించాడు. అలాగే పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో...

రామ్ గోపాల్ వర్మ సినిమాకి నో చెప్పిన విజయ్ దేవరకొండ

''అర్జున్ రెడ్డి" సినిమా రిలీజ్ కి ముందు పలు వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఆ టైం లో మూవీ యూనిట్ కి రామ్ గోపాల్ వర్మ అండగా నిలిచాడు. దాంతో వర్మ కు...

చిరుతో సై రా అంటానంటున్న నయన్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ "సై రా నరసింహరెడ్డి". ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని త్వరలో సెకండ్ షెడ్యూల్ కి వెళ్ళనుంది. అయితే లేటెస్ట్ న్యూస్ మేరకు...

రేపు “సవ్యసాచి” టీం నుంచి ఫస్ట్ పంచ్

అక్కినేని నాగ చైతన్య హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "సవ్యసాచి". చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ 14 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క...

Recent Posts