Friday, June 22, 2018

ఐక్యతతో పాటు ఉమ్మడి కార్యక్రమం ముఖ్యం

ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోకసభ నియోజకవర్గానికి, నూర్పూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు.... గత మార్చిలో గోరఖ్ పూర్, ఫూల్పూర్ లోకసభ నియోజకవర్గాల ఫలితాల లాగే ఉన్నాయి. ప్రతిపక్షాలు...

అంగడి సరుకైన మీడియా

దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా సంక్షోభంలో ఉంది. అయితే ఆ మాట మీడియా అంగీకరించడం లేదు. కళ్లెదుట కనిపిస్తున్న కుంభకోణాలను బయటపెట్టడం మానేసి, కోబ్రా పోస్ట్ లాగా వ్యవహరించకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా...

విలువలను హరించిన నాలుగేళ్ళ పాలన

ఏ ప్రభుత్వ పాలననైనా మానవులకు, వ్యవస్థలకు ఇచ్చే గౌరవం ఆధారంగానే అంచనా వేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పాలననైనా, లేదా ఏ ఇతర పార్టీ పాలననైనా ఆచరణాత్మకంగా అంచనా వేసే బాధ్యతను...

ఆచరణలేని ఆలోచనలు

లైంగిక దాడులకు, ఆసిడ్ దాడులకు గురైన వారికి ఆర్థిక రూపంలో పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ పని ఎప్పుడో జరగవలసింది. అయినప్పటికిన్నీ వివిధ రాష్ట్రాలలోనూ, అత్యాచార బాధితులకు ఒకే చోట...

ఉపాధి కల్పనపై కాకి లెక్కలు

వ్యవస్థీకృత రంగంలో ఉపాధి గురించి ప్రభుత్వం తన ప్రయోజనాల కోసం తప్పుడు లెక్కలు ప్రచారంలో పెడ్తోంది. కాని ఉద్యోగ కల్పన గురించి అందిన అనేక రకాల నికరమైన సమాచారం ప్రభుత్వ వాదనకు విరుద్ధంగా...

ప్రజాస్వామ్యాన్ని కుళ్లబొడుస్తున్న బీజేపీ

కర్నాటక ఎన్నికల ఫలితాలను అనేక రకాలుగా విశ్లేషించవచ్చు. కాంగ్రెస్ కు, జనతా దళ్ (ఎస్)కు నిబద్ధత లేదని అనవచ్చు. ఆ రెండు పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకుని ఉంటే మరింత మెరుగైన...

గవర్నర్ల ఇష్టా రాజ్యం

గత నాలుగు సార్లు కర్ణాటక‌ శాసన సభ ఎన్నికలలో మూడు సార్లు ఏ పక్షానికీ సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. మే 12వ తేదీన 222 స్థానాలకు జరిగిన ఎన్నికలలో తమకు 104 సీట్లు...

ఉద్దేశపూర్వకంగా రేపిన వివాదం

విశ్వవిద్యాలయాల్లో దౌర్జన్యకాండ రెచ్చగొట్టడానికి బీజేపీకి మరో కొత్త అవకాశం చిక్కింది. ఈ సారి బీజేపీ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంపై తన దాడి ఎక్కుపెట్టింది. 1938 నుంచి ఆ విశ్వవిద్యాలయంలో ఉన్న మహమ్మద్ అలీ...

ఆ చారిత్రక తప్పిదానికి 70 ఏళ్లు

ఇజ్రాయిల్ అస్తిత్వంలోకి వచ్చి 70 ఏళ్లు కావస్తోంది. ఇన్నేళ్లుగా ఇజ్రాయిల్ మనుగడ కొనసాగింది యుద్ధాలవల్లే. అరబ్ ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల్లో ఇజ్రాయిల్ ఏదో ఒక పక్షం కొమ్ము కాస్తుంది. ఇది అంతిమంగా ఇరాన్...

అడవులను అంతం చేసే నూతన విధానం

కొన్ని చారిత్రక కట్టడాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంతోనే ఈ ప్రభుత్వం ఆగేట్టు లేదు. అటవీ ప్రాంతాలలో అంత ఉత్పాదకత లేదు కనక వాటినీ స్వాధీనం చేసుకొమ్మని కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఎర్రకోట...

దారి మళ్లుతున్న పోషకాహార పథకం 

అంగన్ వాడీ కేంద్రాలలో పిల్లలకు ఎలాంటి పోషకాహారం అందించాలన్న విషయంలో మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నీతీ ఆయోగ్, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖల మధ్య పొంతన కుదరడం లేదు. "అధిక...

పెడదారి పడ్తున్న న్యాయ వ్యవస్థ

తీవ్రవాదానికి సంబంధించిన కేసుల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు న్యాయవ్యవస్థను పెడదారీ పట్టించేట్టుగా ఉన్నాయి.  మక్కా మసీద్ కేసులో అసీమానంద్, ఇతర నిందితులు, నరోదా పాటియా కేసులో మాజీ గుజరాత్ మంత్రి మాయా కొద్నానీ...

సవాళ్ల నేపథ్యంలో సి.పి.ఎం. పంథా

హైదరాబాద్ లో ఏప్రిల్ 18 నుంచి 22 దాకా జరిగిన సి.పి.ఎం. 22వ జాతీయ మహాసభలో ఏదో కొత్త శక్తి, ఆత్మవిశ్వాసం కనిపించాయి. అంతకు ముందు 2012లో, 2015లో జరిగిన మహాసభల్లో ఇవేమీ...

దక్షిణాదిలో బీజేపీది ఎదురీతే

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం కోసం జరుగుతున్న పోరాటంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠకు పెద్ద విఘాతం కలిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం...

న్యాయవాదుల అన్యాయ ప్రవర్తన

జమ్మూలోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక మీద కిరాతకంగా అత్యాచారం చేసి హతమార్చినప్పుడు పోలీసులు చార్జి షీట్ దాఖలు చేయకుండా నిరోధించిన న్యాయవాదులు చట్టాన్ని బాహాటంగా ఉల్లంఘించారు. ఈ న్యాయవాదులు అంతటితో ఆగలేదు. సమ్మెకు...

కథువా గుణ పాఠం నేర్పుతుందా?!

జమ్మూకు 72 కి.మీ. దూరంలోని కథువా సమీపంలోని ఓ గ్రామంలో ఉండే ఏనిమిదేళ్ల బాలికపై కిరాతకంగా, మూకుమ్మడిగా అత్యాచారం చేయడం, అంతమొందించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కానీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందుతులను అరెస్టు...

పరీక్షలు కాదు జ్ఞానం ప్రధానం

కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సి.బి.ఎస్.ఇ.) నిర్వహించే పదో తరగతి లెక్కల ప్రశ్న పత్రం, 12వ తరగతి ఆర్థిక శాస్త్ర ప్రశ్న పత్రం లీక్ కావడం చాలా కలత కలిగించే విషయం. ఈ...

ప్రైవేటు కబంధ హస్తాల్లో ఆరోగ్యం

మోదీ ఆరోగ్య పథకం వల్ల మూడవ శ్రేణి, నాల్గవ శ్రేణి నగరాలలో ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మార్కెట్లు విస్తరించి ప్రైవేటు ఆరోగ్య సేవలు పెరుగుతాయి అని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్...

దళితులకు న్యాయం తలుపులు బంద్

1989 నాటి దళిత, గిరిజన (అత్యాచారాల నిరోధక) చట్టం, లేక అత్యాచారాల వ్యతిరేక చట్టం విషయంలో సుప్రేం కోర్టు ఇచ్చిన తీర్పు బాధితులకు తక్షణ భద్రత కల్పించడంలో చట్టం సామర్థ్యం తగ్గించే విధంగా ఉందని...

ఏడేళ్లలో క్షయ వ్యాధి మాయం!?

వచ్చే ఏడేళ్ళలో ‘క్షయ లేని భారతం’ ఏర్పాటుకు కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ గత నెల మొదట్లో పిలుపు ఇచ్చారు. అంటే 2025నాటికి దేశంలో ఒక్క క్షయ రోగి కూడా ఉండరాదని ఆయన...

తనను బోనెక్కిస్తారని భయపడుతున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ను బర్తరఫ్ చేశారు. ఈ విషయం ట్రంప్ మార్చి 13న ట్వీట్ చేశారు. ఈ పనితో ట్రంప్ టిల్లర్సన్ ను అవమానపరచడమె...

కేజ్రివాల్ సమర్థతను మింగేస్తున్న సందిగ్ధత

భారత రాజకీయ రంగంలో ఆమ్ అద్మి పార్టీ (ఆప్) ప్రత్యేకమైంది. పార్టీ గొడవలు, అంతర్గత సమస్యలు అన్ని  జనానికి బట్టబయలు అవుతుంటాయి. అంతా పారదర్శకం. అవినీతిని  వ్యతిరేకించడమే సిద్ధాంతంగా పుట్టిన పార్టీ అది....

రైతులతో భుజం కలిపిన ముంబై వాసులు

గ్రామీణ ప్రపంచం, నగర జీవనం వేర్వేరు అన్న భావన 2018 మార్చి 11న పటాపంచలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆడ, మగ, పిల్లా పెద్దా అంతా కలిపి...

సంకెళ్లలో ప్రసార భారతి

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గాని, అంతకు ముందున్న ప్రభుత్వానికి గానీ నిజంగా స్వతంత్రంగా వ్యవహరించే ప్రజా ప్రసార మాధ్యమం అంటే ఇష్టం లేదు. ప్రసార భారతి అభిప్రాయానికీ ప్రభుత్వ భావానకు మధ్య చిన్న...

ప్రజా వేగులకు రక్షణ కరవు

నగల వ్యాపారి నీరవ్ మోదీ, అతని అనుచరులు బ్యాంకులను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన వ్యవహారంలో ప్రజా వేగుల పాత్రను విస్మరిస్తున్నాం. నిజానికి వారి పాత్ర చాలా ప్రధానమైంది. నీరవ్ మోదీ...

వాణిజ్య పోరుకు తెర తీస్తున్న ట్రంప్

మార్చి ఒకటిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ‘జాతీయ భద్రత’ పేరుతో ఉక్కు మీద 25 శాతం, అల్యూమినియం మీద 10 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తూ చేసిన ప్రకటన ఓ వాణిజ్య...

అధికారమే పరమావధి!

ఈశాన్య భారతదేశంలోని మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాలలో ఈమధ్య జరిగిన ఎన్నికల నుంచి ముఖ్యభారతం ఓ పాఠాన్ని నేర్చుకోవలసి ఉంది. అదే- అనవసర సూత్రీకరణల జోలికి పోకూడదని! త్రిపురలో 25 సంవత్సరాలుగా అధికారంలో...

మతస్వేచ్ఛపై బ్రిటన్ గురువింద తత్వం

నరేంద్ర మోది నేతృత్వంలోని భారతదేశంలో... ‘మతపరమైన విశ్వాసాలు, స్వేచ్ఛ’ ప్రమాదంలో ఉన్నాయంటూ మార్చి 1, 2018న బ్రిటన్ పార్లమెంటు ఆందోళన వెలిబుచ్చింది. 2018 ఏప్రిల్‌ మధ్యకాలంలో కామన్‌వెల్త్‌ ప్రభుత్వ నేతల సమావేశంలో భాగంగా నరేంద్ర...

ప్రభుత్వమే చట్టాన్ని తుంగలో తొక్కితే!

నేరాలను అరికట్టడానికి ఉత్తమ మార్గం "నేరస్థులను" అంతం చేయడం అన్నట్టుంది వ్యవహారం. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదే ఉత్తమ మార్గం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ భావిస్తున్నట్టున్నారు. ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడుల కోసం శిఖరాగ్ర సమావేశానికి...

ప్రజలను పట్టించుకోని ఆర్థిక వ్యవస్థ  

ప్రభుత్వం 2017-18 ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్టు 2017-18లో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.) 6.75 శాతం ఉందని, 2018-19 అంచనాల ప్రకారం 2018-19లో జి.డి.పి. 7 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉంటుందని...

Recent Posts