Friday, June 22, 2018

కాఫీ తాగ‌డానికి టైమింగ్

వేడివేడిగా పొగ‌లు క‌క్కే కాఫీ తాగ‌డ‌మంటే మీకిష్ట‌మా.... అయితే,  ఉద‌యం  ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌ల్లోప‌లే మీకిష్ట‌మైన కాఫీ తాగేయండి. అందువ‌ల్ల మీ కోరిక తీర‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యం కూడా మీ...

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆల్‌బ‌క‌రా పండ్లు

ఆల్‌బ‌క‌రా సీజ‌న్ వ‌చ్చేసింది. మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బ‌క‌రా పండ్లు క‌నిపిస్తున్నాయి. వీటిని చూడగానే నోరూరుతుంది.  పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి....

బీపీని అదుపులో ఉంచుకోండిలా….

గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్న, తక్కువగా కొట్టుకున్నా ప్ర‌మాద‌మే. అదే గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు. గుండె , రక్త నాళా లలో ఉండే...

బ‌రువు త‌గ్గించే బాదం 

అధిక బ‌రువు, ఊబ‌కాయంతో బాధ ప‌డేవారు త‌మ ఆహారంలో బాదంను చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీర బ‌రువు ఆరోగ్య‌క‌ర స్థాయికి చేరుకుంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బాదం ప‌ప్పులో అధిక స్థాయిలో పోష‌కాలు, త‌క్కువ స్థాయిలో...

ఇలా చేస్తే నోటి దుర్వాస‌న దూరం 

నోరు తెరిచి న‌లుగురిలో మాట్లాడ‌దామంటే దుర్వాస‌న వ‌స్తోంద‌ని భ‌య‌ప‌డ‌తున్నారా ? అయితే, చిన్న చిన్న జాగ్ర‌త్త‌ల‌తో  ఆ స‌మ‌స్య బారి నుంచి బ‌య‌ట‌ ప‌డవ‌చ్చు.  నోటి దుర్వాస‌న రాకుండా ఉద‌యం, రాత్రి ప‌ళ్ల‌ను...

ఇలా తింటే… ఆరోగ్యంగా యూత్‌ఫుల్‌గా…

ప‌ర్‌ఫెక్ట్ డైట్... ఇదొక బ్ర‌హ్మ ప‌దార్థం. ఎంత‌కీ అంతు చిక్క‌దు. ఎంత తింటే క‌రెక్ట్‌, ఏం తింటే ఆరోగ్యంగా ఉంటాం? అనేది క్రూషియ‌ల్ టాస్క్ అయిపోయిందిప్పుడు. పురాత‌న‌కాలంలో మ‌నిషి త‌గినంత శారీర‌క శ్ర‌మ...

 గుండెకు మేలు చేసే బీన్స్

వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ను తింటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గుండె...

ముఖవర్ఛస్సు పెంచే జ్యూసులు

మన ముఖం అందంగా, ఆకర్షణీయంగా, తేజోమయంగా ప్రకాశించేందుకు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగనక్కరలేదు. బోలెడంత డబ్బు ఖర్చు చేయనక్కరలేదు. మనకు అందుబాటులో ఉండే పదార్ధాలతో ముఖ వర్ఛస్సు పెంచుకోవచ్చని నిపుణులంటున్నారు.  కొన్ని రకాల...

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఉల్లి కాడలు

అనేక రకాల కూరల్లో వాడే ఉల్లి కాడలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో...

క్యాన్సర్‌ను నిరోధించే యాపిల్

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటుంటారు. అది ముమ్మాటికీ నిజమే. యాపిల్ తొక్కలో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనాలు క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు...

మన మొక్కలతో మధుమేహ నియంత్రణ

భారత దేశంలో లభించే కొన్ని రకాల మొక్కలు మధుమేహ నియంత్రణకు దివ్యౌషధమని తాజా పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు కేన్సర్‌ చికిత్సలోనూ ఇవి మెరుగైన ఫలితాన్నిస్తాయని అస్ట్రేలియాలో ప‌రిశోధ‌న చేస్తున్న‌ భారత సంతతికి చెందిన‌...

నిద్ర‌లేమిని త‌గ్గించే క్యాబేజీ

క్యాబేజీ ఆకుకూరా... లేక కాయ‌గూరా అని చాలామందికి సందేహం క‌లుగుతుంటుంది. అయితే మ‌నం తినే ఆహార‌ప‌దార్థాల‌లో క్యాబేజీ చాల శ్రేష్ట‌మైన‌ద‌ని ఆహార నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీ వ‌ల్ల ర‌క్తంలో చక్కెర స్థాయి స‌మ‌తుల్యంగా...

క్యాన్స‌ర్ ను నిరోధించే క్యార‌ట్‌

క్యాన్స‌ర్ ను నిరోధించే ఆహార‌ప‌దార్థాల‌లో క్యార‌ట్‌ను ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు. క్యార‌ట్‌లో అధికంగా ఉండే ఫాల్ కారినాల్  అనే ప‌దార్థం క్యాన్స‌ర్ ను నిరోధిస్తుంది.  క్యారెట్ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇందులో యాంటీ...

మేలు చేసే మిర్చి

ప‌చ్చిమిర్చి అన‌గానే న‌షాళాన్నంటే కార‌మే గుర్తుకొస్తుంది. కానీ ప‌చ్చిమిర్చి శ‌క్తినిచ్చే కార్బోహైడ్రేట్ల‌కి, ప్రొటీన్ల‌కి పెట్టింది పేరు. - మిర్చిలో విట‌మిన్ ఎ, సి ల‌తో పాటు ర‌క్త హీన‌త రాకుడా చేసే ఇనుము, గుండె...

మ‌ధుమేహాన్ని అదుపు చేసే కాక‌ర‌

కాక‌ర‌కాయ పేరు విన‌గానే మ‌నకు చేదు గుర్తుకొస్తుంది. కాక‌ర‌కాయ‌, కాక‌ర ఆకు ర‌సం, కాక‌ర కాయ ర‌సం ఇలా కాక‌ర‌కాయకు సంబంధించిన అన్నిటిలోనూ ఔష‌ధ‌గుణాలున్నాయి.  కాక‌ర‌కాయ ర‌సంలో హైపోగ్ల‌స‌మిన్ ప‌దార్ధం ఇన్సులిన్ స్థాయిల‌లో...

చిల‌గ‌డ‌దుంప‌తో మ‌ధుమేహం, గుండెజ‌బ్బులు దూరం 

ఎంతో రుచిగా ఉండే చిల‌గ‌డ దుంప‌లో అనేక పోష‌క‌ప‌దార్థాలున్నాయి. ఇందులో స‌మృద్ధిగా ఉండే బి6 విట‌మిన్ వ‌ల్ల గుండెజ‌బ్బులు ద‌రిచేర‌వు.  ర‌క్తంలో చక్కెర స్థాయిల‌ను అదుపు చేస్తుంది. అంటే సుగ‌ర్ అదుపులో ఉంటుంది. -...

ఐర‌న్ లోపిస్తే ఎన్నో క‌ష్టాలు!

మ‌నం త‌ర‌చుగా ఐర‌న్ లోపం గురించి వింటుంటాం. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో, చిన్న పిల్ల‌ల్లో ఐర‌న్ లోపం గురించి వైద్యులు వివ‌రిస్తుంటారు. మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కావ‌డానికి హెమోగ్లోబిన్ తోడ్ప‌డుతుంది....

అల్లంతో ఎన‌లేని ప్ర‌యోజ‌నాలు

అల్లం అన‌గానే నాన్‌వెజ్ మ‌సాలాలో ఉప‌యోగించే విష‌య‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది.  అయితే అల్లంతోనూ అనేక ప్ర‌యోజ‌నాలున్నాయి. ఆరోగ్యానికి అవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  అవేమిటో చూద్దాం.  - అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్‌,...

ముఖంపై మ‌చ్చ‌లు పోవాలంటే..

చాలామందికి ముఖంపై న‌ల్ల‌ని చారిక‌ల లాంటి మ‌చ్చ‌లు ఇబ్బంది పెడుతుంటాయి. మ‌హిళ‌ల‌లో ఇది మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈ మ‌చ్చ‌ల నివార‌ణ‌కు వారు ర‌క‌ర‌కాలుగా ప్ర‌యాస ప‌డుతుంటారు. ముఖంపై మ‌చ్చ‌ల నివార‌ణ‌కు కొన్ని...

మధుమేహాన్ని అదుపు చేసే మామిడి!

చూడగానే నోరూరించే మధుర ఫలం మామిడి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదంటూ ఆంక్షలు విధిస్తుంటాం. మామిడి తియ్యగా ఉంటుంది కాబట్టి మధుమేహం స్థాయి పెరిగిపోతుందని అపోహపడుతుంటాం. ఊబకాయుల్లో చక్కెర స్థాయిలు మెరుగుపడడానికి మామిడిపండ్లు...

దీర్ఘవ్యాధులకు చెక్ చెప్పే స్వీట్‌కార్న్

 మొక్కజొన్న (స్వీట్‌కార్న్) గింజలు చాలా బలవర్థకమైన ఆహారంగా చెప్పుకోవాలి. అంతేకాదు ఇది చాలా చౌకగా లభించే ఆహారం కూడా. మొక్కజొన్నలోని లవణాలు, విటమిన్లు ఇన్సులిన్ మీద ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది...

గోధుమగడ్డితో సంపూర్ణ ఆరోగ్యం

 ప్రతిరోజూ ఓ గ్లాసు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆకుపచ్చని ఈ జ్యూసు ఎర్రని రక్తంగా మారిపోతుంది. గోధుమగడ్డి చేసే మేళ్లేమిటో చూద్దాం...  - గోధుమగడ్డి జ్యూస్...

డీహైడ్రేషన్ బారిన పడకుండా…

ఎండలు మండుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ డీహైడ్రేషన్ సమస్య ముంచుకొస్తుంటుంది. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మేలు...

ఆహారంతోనూ బరువు తగ్గవచ్చు

 బరువు తగ్గాలంటే తినడం మానేయాలనుకుంటుంటాం. కానీ ఆహారం తిన్నా కూడా బరువు తగ్గుతామా? అలాంటి బరువును తగ్గించే ఆహారపదార్ధాలేమిటో చూద్దామా...  - ఉదయాన్నే ఓట్స్‌ని అల్పాహారంగా తీసుకుంటే రోజంతా శరీరానికి కావలసిన సహజ శక్తి...

పరగడుపున నీళ్లు మేలు చేస్తాయి…

 పరగడుపునే మంచినీరు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలున్నాయి. చాలా అనారోగ్య సమస్యలకు నివారిణిగా పనిచేస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. నిద్రలేవగానే ఒకటిన్నర లీటరు మంచినీరు సేవించాలి. ఆ తర్వాత గంటన్నర వరకు...

గుండెను పదిలపరిచే అరటిపండ్లు

అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనకు తెలుసు. అయితే ప్రతిరోజూ మూడు అరటిపండ్లను తీసుకుంటే గుండెపోటుకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి...

ఔషధ గుణాలు నిండిన నిమ్మ

నిమ్మకాయను చూసినా, దాని గురించి విన్నా పులుపు గుణం గుర్తుకు వచ్చి మన నోటిలో లాలాజలం ఊరిపోతుంది. వేసవిలో దాహార్తిని తీర్చడంతో పాటు కొత్త శక్తిని నింపే నిమ్మరసం చేసే మేలు అంతా...

మతిమరుపును పోగొట్టే బొప్పాయి

బొప్పాయి ఏమిటి.... మతిమరుపుకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా...? బొప్పాయితో మతిమరుపుకు చెక్ చెప్పవచ్చని పరిశోధకులంటున్నారు. ప్రతిరోజూ బొప్పాయి పండును తింటే మతిమరుపు సమస్య తీరిపోతుందట. ఇదే కాదు బొప్పాయితో ఇంకా అనేక రకాల...

పదేళ్ళ ముందే క్యాన్సర్‌ను కనుక్కోవచ్చు

మన శరీరంలోని కోమ్రోజోములకు చివర్లో మూతలా టెలోమేర్స్ అనేవి ఉంటాయి. మన వయసు పెరిగే కొద్దీ వాటి పొడవు తగ్గిపోతుంటుంది. అవి క్షీణిస్తూ ఉంటాయి. అవి క్షీణించవలసిన దాని కన్నా ఎక్కువగా క్షీణిస్తే...

 పొట్టని తగ్గించే అనాస

 పండ్లన్నీ ముఖ్యమైనవే అయినా అనాసపండుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. చక్కని రుచి, సువాసన కలిగిన ఆనాస పండులో 85శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ,బి,సి ఉన్నాయి.  - పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారికి...

Recent Posts