Monday, February 17, 2020

ప్రైవేటు కబంధ హస్తాల్లో ఆరోగ్యం

మోదీ ఆరోగ్య పథకం వల్ల మూడవ శ్రేణి, నాల్గవ శ్రేణి నగరాలలో ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మార్కెట్లు విస్తరించి ప్రైవేటు ఆరోగ్య సేవలు పెరుగుతాయి అని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్...

వంట గదికి నిమ్మ చికిత్స

మనం తరచూ నిమ్మ కాయలను ఉపయోగిస్తుంటాం. అయితే వాడేసిన తర్వాత వాటిని డస్ట్‌బిన్‌లలో పడేస్తుంటాం. అయితే వాడేసిన నిమ్మ చెక్కలతోనూ అనేక ఉపయోగాలున్నాయి.   - వంట ఇల్లు అంటే పురుగులు, చీమలు, బొద్దింకలు ఇతర...

ఎన్ని ప‌నులున్నా స‌రే…. ముందు ఓ గ్లాస్ నీళ్లు తాగండి!

లైఫ్‌స్ట‌యిల్ ఎన్ని ర‌కాల అనారోగ్యాల‌ను తెస్తుందో ఊహించ‌లేం. ఉద‌యం లేవ‌గానే బ్ర‌ష్ చేసి ఒక గ్లాస్ నీటిని తాగే అల‌వాటు చాలామందికి ఉండ‌దు. నిద్ర‌లేవ‌గానే కాఫీ లేదా టీల‌తో మొద‌ల‌వుతుంది రోజు. ఆ...

ప్రాణం మీద‌కు తెస్తున్న అబార్ష‌న్‌!

అది ముంబ‌యి న‌గ‌రం. గ‌డ‌చిన వారం ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. స్థానిక జెజె హాస్పిట‌ల్‌కి 29 ఏళ్ల‌ యువ‌తి వ‌చ్చింది. అప్ప‌టికే ఆమె విప‌రీత‌మైన బ్లీడింగ్‌తో బాధ‌ప‌డుతోంది. పూర్తిస్థాయి ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత......

ఆవ‌నూనె అంత మంచిదేం కాదట….

ఆవ‌నూనె వాడ‌కం ఆరోగ్యానికి మంచిద‌ని ఇంత కాలం జ‌రిగిన ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని ఇటీవ‌ల జ‌రిపిన పరిశోధనల్లో తేట‌తెల్లం అయింది. ఆవ‌నూనెలో సాచురేటెడ్ ఫ్యాట్ (సంతృప్తిక‌ర కొవ్వు) ఉంటుందని అది ఆరోగ్యానికి ఎంతో...

ఆకు కూరలతో జుట్టు నిగనిగ..

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి మన శరీరాన్నే కాదు జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులంటున్నారు. జుట్టురాలడం, చుండ్రు వంటి సమస్యలను దూరం చేస్తాయట.  - ఒక కప్పు పొన్నగంటి కూర,...

ఆంధ్రప్రదేశ్ లో గర్భవతుల్లో…. 25 శాతం మైనర్లే!

బాల్య వివాహాలను అరికట్టడంలో.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఏ మాత్రం ఫలించడం లేదని తాజా లెక్కలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స కోసం చేరుతున్న గర్భవతుల్లో.. 25 శాతానికి పైగా.....

మ‌నవి వీక్‌ లంగ్స్!…. గాఢంగా గాలి పీలిస్తేనే ఆరోగ్యం!

నార్త్ అమెరికా, యూరోపియ‌న్ దేశాల‌తో పోలిస్తే భార‌తీయుల ఊపిరితిత్తులు బ‌ల‌హీన‌మైన‌వ‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. మ‌నం ఆ దేశాలతో పోలిస్తే 30 శాతం త‌క్కువ లంగ్‌ కెపాసిటీతో బండి లాగించేస్తున్నామ‌న్న‌మాట‌. ఈ కండిష‌న్...

భార‌త్‌లో ప్ర‌తి ఏటా 1.56 కోట్ల అబార్ష‌న్లు…. 81 శాతం ఇంటి వ‌ద్ద‌నే

భార‌త‌దేశంలో జ‌రుగుతున్న అబార్ష‌న్ల విష‌య‌మై లాన్సెట్ గ్లోబ‌ల్ హెల్త్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ చేప‌ట్టిన అధ్య‌య‌నం అనేక విస్మ‌యం క‌లిగించే అంశాల‌ను బ‌య‌ట‌పెట్టింది. 2015లో భార‌త‌ దేశంలో మొత్తంగా కోటి 56 ల‌క్ష‌ల మంది...

చర్మ రక్షణకు కొన్ని చిట్కాలు

ముఖం వర్ఛస్సు కోసం, అందమైన చర్మం కోసం అతివలే కాదు మగవారూ అర్రులు చాస్తుంటారు. అయితే మార్కెట్‌లో కనిపించే క్రీములన్నీ కొనుక్కొచ్చి ముఖాలపై ప్రయోగం చేయడం మంచిది కాదు. కొన్ని సహజసిద్ధమైన జాగ్రత్తలూ...

అతిగా మౌత్ వాష్ వాడితే…. అనర్థమే!

నోట్లో దుర్వాసన వస్తోందనో.. ఎదుటి వారిని ఆకర్షించాలనో అతిగా మౌత్ వాష్ వాడుతూ ఉంటే.. అది అనర్థానికి దారి తీయడం ఖాయమని ఓ సర్వేలో తేలింది. వైద్య ప్రమాణాలకు లోబడి తయారు చేసిన...

మేలు చేసే మునగ

మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.  - మునక్కాయలో విటమిన్ ‘సి’...

 ఔషధ విలువలున్న పుచ్చకాయ!

పుచ్చకాయలంటే వేసవిలో దాహార్తిని తీర్చడానికి ఉపయోగపడతాయని మాత్రమే మనకు తెలుసు. కానీ పుచ్చకాయలు అనేక ఆరోగ్య సమస్యలకు దివ్యమైన ఔషధంలా పనిచేస్తాయి.   - పుచ్చకాయలలోని వ్యాధినిరోధక శక్తిని పెంచే బీటా కెరొటిన్, విటమిన్ బి,...

నెల‌లు నిండాక‌ వెల్ల‌కిలా ప‌డుకోకూడ‌దు

గ‌ర్భిణి విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పుట్ట‌బోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. అయితే ఆ జాగ్ర‌త్త‌ల‌న్నీ ఆహారం, వ్యాయామం వ‌ర‌కే ఉంటున్నాయి. కానీ ఇటీవ‌ల మాంచెస్ట‌ర్ యూనివ‌ర్శిటీ అధ్య‌య‌నం...

హస్తాలు మృదువుగా ఉండాలంటే…

 ఇంటిపని, వంటపని, బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం వంటి పనులతో చేతులకు మృదుత్వం పోయి గరుకుగా మారిపోతున్నాయని అతివలు ఆందోళన చెందుతుంటారు. అటువంటి వారి కోసం కొన్ని చిట్కాలు...  - కొద్దిగా గ్లిజరిన్, ఆలివ్...

సైలెంట్ కిల్ల‌ర్‌

హైప‌ర్‌టెన్ష‌న్ మ‌న‌కంద‌రికీ తెలుసు. త‌ర‌చూ దాని గురించి మాట్లాడుతుంటాం. హైబీపీ త‌గ్గ‌డానికి మందుల‌తోపాటు ఫుడ్‌లో మార్పులు చేస్తాం, యోగ‌, ధ్యానం కూడా చేస్తాం. మ‌నం చేయ‌క‌పోయినా హైబీపీ అని ఎవ‌రైనా అన‌గానే వెంట‌నే...

88 శాతం జనాలకు…. కేన్సర్ పై అవగాహన లేదట!

అరే.... మావాడికి ఏ అలవాటూ లేదు.... ఈ మాయదారి కేన్సర్ ఎలా వచ్చిందో ఏమో.... అని చాలా మంది అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కూడా. ఇప్పుడు దీనికి అసలు కారణం...

టాయిలెట్ల కన్నా ఏటీఎం’లే  యమ డేంజర్!

ఏటీఎంలతో ఏం డేంజరుంది..? అసలు టాయిలెట్లతో వాటికి పోలికేమిటి అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి... ఏటీఎంలు ఇపుడు టాయిలెట్లకన్నా హీనంగా మారిపోతున్నాయంట. టాయిలెట్లంటే మనం ఇంట్లో వాడే టాయిలెట్లనుకునేరు. వాటిని మనం ఎలాగూ...

 ఇన్‌ఫెక్షన్లను దూరం చేసే పండ్లు!

 ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయడం సాధ్యమేనా? త్వరత్వరగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లను అదుపు చేయాలంటే డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టాల్సిందేనా..? అస్సలు అవసరం లేదని నిపుణులంటున్నారు. మనకు అందుబాటులో ఉన్న అనేక పండ్లు పలు రకాల...

బార్లీ గింజలతో బహుళ ప్రయోజనాలు

బార్లీ గింజలంటే ఈ తరం వారికి చాలామందికి తెలిసే అవకాశం లేదు. అందువల్ల వాటి ప్రయోజనాలూ చాలా మందికి తెలియదనే చెప్పుకోవాలి. బరువు తగ్గించడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంలో బార్లీ గింజలు అద్భుతంగా...

ఆందోళ‌న క‌లిగిస్తున్నమ‌లేరియా కేసులు

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 2016 సంవ‌త్స‌రానికి చెందిన మ‌లేరియా కేసుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ మ‌లేరియా రిపోర్ట్ 2017 పేరిట విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ప్ర‌పంచ...

ఏసీ కనిష్ట ఉష్ణోగ్రతలపై త్వరలో కొత్త నిబంధనలు

పెరుగుతున్న జీవన ప్రమాణాల వల్ల ఎయిర్‌కండిషనర్స్ వాడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఆఫీసుల్లో ఇప్పుడు ఏసీ దాదాపు కామన్ అయిపోయింది. అయితే ఇలా పెరుగుతూ పోతున్న ఏసీల వినియోగం వల్ల...

ఓట్లు రాల్చే కొత్త‌ ఫార్ములా!

మోదీకి హెల్త్‌కేర్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇపుడు కాదు యుపి ఎల‌క్ష‌న్‌ల సంద‌ర్భంగా. ప్రైవేట్ హాస్పిట‌ళ్ల దోపిడీ క‌నిపించింది. ఓట్లు రాల్చే ఫార్ములా ల‌లో ఇది చాలా స్ట్రాంగ్ అని కూడా తెలిసొచ్చిన‌ట్లుంది....

తెల్లని పదార్ధాలు ప్రమాదకరమే

తీసుకోవడం కూడా గొప్పదే మీరు కొందరి మీద ప్రేమ ప్రదర్శిస్తారు. వారికి ఇష్టమయిన వస్తువులు, పదార్థాలు ఇవ్వాలనుకుంటారు. ఇస్తారు కూడా. ఇవ్వడంలో మీకు గొప్ప ఆనందం కలుగుతుంది. కానీ పుచ్చుకోవడం సంగతి వచ్చే సరికి...

యుటిఐ కి ఇంటి చికిత్స‌!

యుటిఐ... యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్ష‌న్‌. ఇటీవ‌ల బాగా పెరుగుతోంది. పిల్ల‌లైతే స్కూలు, కాలేజీలు, పెద్ద వాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలు ఇత‌ర వ్యాప‌కాల‌తో కామ‌న్ టాయిలెట్స్ వాడాల్సిన అవ‌స‌రం పెరుగుతోంది. దాంతో యూరిన‌రీ ట్రాక్ట్...

ఆ బియ్యం…. క్యాన్సర్‌ ఔషధం!

బియ్యమేమిటి... క్యాన్సర్‌ను నిర్మూలించడమేమిటి అనుకుంటున్నారా? నిజమేనండి.. క్యాన్సర్‌పై పోరాడే శక్తి ఆ బియ్యానికి ఉందట. ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు రకాల బియ్యానికి ఇలాంటి ఔషధగుణాలున్నాయని పరిశోధకులు గుర్తించారు. గత్వాన్,...

పిల్లిని చూసైనా నేర్చుకోండి….

అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అందుకు ఏం చేయాలో తెలియక కొందరు తికమక పడతారు. అందుకే మీ కోసం కొన్ని చక్కని సలహాలు. పిల్లి పద్ధతి పాటించాలి. పిల్లి లేవగానే పరుగు మొదలు పెట్టదు. ముందు...

పిగ్గీ బ్యాక్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ … ఒకే వ్య‌క్తిలో రెండు గుండెలు

హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రి డాక్ట‌ర్లు అరుదైన ఆప‌రేష‌న్ చేసి చ‌రిత్ర సృష్టించారు. క‌రీంన‌గ‌ర్‌కి చెందిన‌ మేక‌ల న‌వీన్ కుమార్ అనే 17 ఏళ్ల కుర్రాడి గుండె.. విజ‌య‌వాడకు చెందిన 56 ఏళ్ల వ్య‌క్తికి...

క్యాన్స‌ర్‌…. ఒక‌ప్పుడు ప్రాణాంత‌కం…. ఇప్పుడు పూర్తిగా న‌య‌మ‌య్యే వ్యాధి

క్యాన్స‌ర్ ఒక భ‌యంక‌ర‌మైన వ్యాధి' అనే భావ‌న పాతుకుపోయింది. ఇందుకు ఎన‌భైల ద‌శ‌కంలో సినిమాలూ కార‌ణ‌మే. క‌థలో అనూహ్య‌మైన మ‌లుపు అవ‌స‌ర‌మైతే క్యాన్స‌ర్‌తోనే ఆ మ‌లుపు తిప్పేవారు. ఒక పాత్ర‌ను క‌థ నుంచి...

పురుషాంగం మార్పిడి విజ‌య‌వంతం

అమెరికాలో వైద్యులు అరుదైన ఘ‌న‌త‌ను సాధించారు. ప్ర‌పంచ‌ంలో తొలిసారి పురుషాంగం, వృష‌ణాల కింద శ‌రీరాన్ని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. జాన్స్ హాప్‌కిన్ హాస్పిట‌ల్‌కి చెందిన 11 మంది స‌ర్జ‌న్లు ఈ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ ప్ర‌క్రియ‌లో పాల్గొన్నారు....

Recent Posts