Thursday, June 27, 2019

ఒకేసారి తిన‌కూడ‌ని విరుద్ధ వ‌స్తువులు

మ‌నం భోజ‌నం చేసేట‌ప్పుడు ఆహారంలో గుణ‌ము, స్వ‌భావ‌ము వేరుగా ఉన్న ప‌దార్థాలు తిన‌కూడ‌దు. వాగ్భ‌టులు చెప్పిన విరుద్ధ వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు కొన్ని చూద్దాం మొద‌టిది ఉల్లిపాయ‌+పాలు. ఇవి రెండు ఒక దానికి మ‌రొక‌టి...

కొవ్వును క‌రిగించే గుమ్మ‌డి!

గుమ్మడి కాయను వివిధ వంట‌ల‌లో వినియోగిస్తుంటారు. ర‌క‌ర‌కాల జ్యూస్‌ల‌లోనూ, సూప్‌గానూ దీనిని ఉప‌యోగిస్తారు. దీనికి అనేక రోగాలను నివారించే గుణం ఉంది. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా ఉప‌యోగాలున్నాయి. చైనావారు సుగ‌ర్...

చర్మ రక్షణకు కొన్ని చిట్కాలు

ముఖం వర్ఛస్సు కోసం, అందమైన చర్మం కోసం అతివలే కాదు మగవారూ అర్రులు చాస్తుంటారు. అయితే మార్కెట్‌లో కనిపించే క్రీములన్నీ కొనుక్కొచ్చి ముఖాలపై ప్రయోగం చేయడం మంచిది కాదు. కొన్ని సహజసిద్ధమైన జాగ్రత్తలూ...

వ్యాయామానికి వయసుతో పనిలేదు

వ్యాయామం యౌవనంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఇరవైలు, ముప్ఫైలలో సాధ్యం కాకపోతే కనీసం నలభైలలో అయినా వ్యాయామం చేయవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడం మంచిది కాదు. యుక్త...

మ‌ధుమేహాన్ని అదుపు చేసే కాక‌ర‌

కాక‌ర‌కాయ పేరు విన‌గానే మ‌నకు చేదు గుర్తుకొస్తుంది. కాక‌ర‌కాయ‌, కాక‌ర ఆకు ర‌సం, కాక‌ర కాయ ర‌సం ఇలా కాక‌ర‌కాయకు సంబంధించిన అన్నిటిలోనూ ఔష‌ధ‌గుణాలున్నాయి.  కాక‌ర‌కాయ ర‌సంలో హైపోగ్ల‌స‌మిన్ ప‌దార్ధం ఇన్సులిన్ స్థాయిల‌లో...

ఆ మందులు ఆడా మ‌గ‌ల‌కు ఒకేలా ప‌నిచేయ‌వు!

ఆడ‌వాళ్ల‌కు మ‌గ‌వాళ్ల‌కు వ‌చ్చే అనారోగ్యాలు చాలావ‌రకు ఒకేలాఉన్న‌ట్టే…వారికి వాడే మందులు సైతం ఒకేలా ఉంటాయి. అయితేనొప్పిని త‌గ్గించే పెయిన్ కిల్ల‌ర్స్‌, డిప్రెష‌న్‌కి విరుగుడుగా వాడేయాంటీ డిప్రెసెంట్స్‌…స్త్రీ పురుషుల‌కు ఒకేలా ప‌నిచేయ‌వ‌ని ఒకఅధ్య‌య‌నంలో తేలింది....

ఎముకల శక్తిని పెంచే రాగులు

 రాగులు చాలా బలవర్థకమైన ఆహారం. తృణ ధాన్యాల్లో ఇవి అత్యంత ప్రధానమైనవి. మన పూర్వీకులు రాగులతో చేసిన ఆహార పదార్ధాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవారు. రాగులలో పుష్కలంగా ఉండే కాల్షియం, అయోడిన్ శరీరానికి ఎంతో...

ఆ కౌగిలింత ఎంతో ఆరోగ్య‌మ‌ట‌!

చెట్ల వ‌ల‌న మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అనారోగ్యం నుండి త్వ‌ర‌గా కోలుకోవాలంటే, ముఖ్యంగా మాన‌సికంగా దెబ్బ‌తిన్న‌వారు ప్ర‌కృతికి చేరువ‌గా ఉంటే త్వ‌ర‌గా కుదుట‌ప‌డ‌తార‌ని చాలా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ప్ర‌కృతికి చేరువ‌గానే కాదు, చెట్ల‌ను మ‌న‌సారా కౌగిలించుకుంటే...

స్కిన్ టైట్స్ అంద‌మే…. ఆరోగ్యం కాదు

లైఫ్ స్ట‌యిల్ ఆరోగ్యం మీద ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపిస్తుందో అనేక సందర్భాల‌లో రుజువు అవుతూనే ఉంటుంది. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్‌లు రుజువు చేస్తున్నాయి. చ‌ర్మానికి అంటుకుపోయినంత టైట్‌గా ఉండే దుస్తుల వ‌ల్ల...

పెరుగుతో రొమ్ము క్యాన్స‌ర్‌కి చెక్!

ప్ర‌తి రోజూ పెరుగుని ఆహారంలో తీసుకునేవారిలో రొమ్ముక్యాన్స‌ర్ వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పెరుగులో మంచి బ్యాక్టీరియాని పెంచే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. మంచి బ్యాక్టీరియా పెర‌గ‌టం వ‌ల‌న బ్రెస్ట్ క్యాన్స‌ర్ వ‌చ్చే...

క‌వ‌లలుగా పుడితే…అలా క‌లిసొస్తుంద‌ట‌!

ఒక్క‌రుగా జ‌న్మించిన‌వారికంటే క‌వ‌ల‌లుగా పుట్టిన‌వారు ఎక్కువ‌కాలం జీవిస్తార‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఆడా మ‌గా ఇద్ద‌రిలోనూ క‌వ‌ల‌లుగాపుట్టిన‌వారిలో జీవిత‌కాలం ఎక్కువ‌గా ఉన్న‌ట్టుగా  ప్లాస్ వ‌న్ అనే సైన్స్ జ‌ర్న‌ల్లో ప్ర‌చురించారు. వీరిలో మ‌ళ్లీ ఐడెంటిక‌ల్...

యుటిఐ కి ఇంటి చికిత్స‌!

యుటిఐ... యూరిన‌రీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్ష‌న్‌. ఇటీవ‌ల బాగా పెరుగుతోంది. పిల్ల‌లైతే స్కూలు, కాలేజీలు, పెద్ద వాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలు ఇత‌ర వ్యాప‌కాల‌తో కామ‌న్ టాయిలెట్స్ వాడాల్సిన అవ‌స‌రం పెరుగుతోంది. దాంతో యూరిన‌రీ ట్రాక్ట్...

అల్లంతో ఎన‌లేని ప్ర‌యోజ‌నాలు

అల్లం అన‌గానే నాన్‌వెజ్ మ‌సాలాలో ఉప‌యోగించే విష‌య‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది.  అయితే అల్లంతోనూ అనేక ప్ర‌యోజ‌నాలున్నాయి. ఆరోగ్యానికి అవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.  అవేమిటో చూద్దాం.  - అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్‌,...

ఏంటి విన‌బ‌ళ్లా… మ‌ళ్లీ చెప్పు!

ఇదే మాట త‌ర‌చూ అనాల్సి వ‌స్తోందా? ఎదుటి వాళ్లు ఏదైనా చెబితే అర్థం అయ్యీ కాన‌ట్లు ఉంటోందా? ముఖం చిట్లించి చెవులు రిక్కించి వినాల్సి వ‌స్తోందా? చెవుల కంటే ముందు క‌ళ్ల‌ను అప్ప‌గించి లిప్‌మూవ్‌మెంట్‌ను గ‌మ‌నించాల్సి...

కీరదోస ఉపయోగాలు

కీరదోసలో 96 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది. – ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును...

బాదంతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు!

డ్రై ఫ్రూట్స్‌లో బాదంప‌ప్పుకు విశిష్ట‌స్థానం ఉంది.  బాదం మంచి పోషకాహారం.  ఇందులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు  ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి అధిక...

సుఖనిద్రకు చక్కని చిట్కాలు

మనిషి జీవనశైలి బాగా మారిపోయింది. వేగంగా ఉరుకులు, పరుగులే జీవితమైపోయింది. అధిక శ్రమ నిత్యకృత్యమయ్యింది. దాంతో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటి వారికి రాత్రిపూట నిద్ర పట్టదు. రకరకాల సమస్యలు...

నెల‌లు నిండాక‌ వెల్ల‌కిలా ప‌డుకోకూడ‌దు

గ‌ర్భిణి విష‌యంలో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటే పుట్ట‌బోయే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంద‌ని అంద‌రూ న‌మ్ముతారు. అయితే ఆ జాగ్ర‌త్త‌ల‌న్నీ ఆహారం, వ్యాయామం వ‌ర‌కే ఉంటున్నాయి. కానీ ఇటీవ‌ల మాంచెస్ట‌ర్ యూనివ‌ర్శిటీ అధ్య‌య‌నం...

అవిసె నూనెతో ఆరోగ్యం

అవిసె గింజ‌ల నుంచి త‌యారు చేసే నూనెతో అనేక ఉప‌యోగాలున్నాయ‌ని నిపుణులంటున్నారు.  అవిసె నూనెలో ఒమెగా-3, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటంతో శరీరంలోని రక్త సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాయి. దీంతో గుండెనొప్పి,...

వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే..?

వడదెబ్బ.. ఈ ఎండాకాలంలో రోడ్లపై ఎక్కువ సమయం తిరిగే వారికి పెనుశాపంగా ఎదురయ్యే సమస్య. ఈ సమస్య పట్ల  ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే సంఘటనలు మనకు తరచూ ఎదురయ్యే...

ఎన్ని ప‌నులున్నా స‌రే…. ముందు ఓ గ్లాస్ నీళ్లు తాగండి!

లైఫ్‌స్ట‌యిల్ ఎన్ని ర‌కాల అనారోగ్యాల‌ను తెస్తుందో ఊహించ‌లేం. ఉద‌యం లేవ‌గానే బ్ర‌ష్ చేసి ఒక గ్లాస్ నీటిని తాగే అల‌వాటు చాలామందికి ఉండ‌దు. నిద్ర‌లేవ‌గానే కాఫీ లేదా టీల‌తో మొద‌ల‌వుతుంది రోజు. ఆ...

కాఫీ తాగ‌డానికి టైమింగ్

వేడివేడిగా పొగ‌లు క‌క్కే కాఫీ తాగ‌డ‌మంటే మీకిష్ట‌మా.... అయితే,  ఉద‌యం  ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌ల్లోప‌లే మీకిష్ట‌మైన కాఫీ తాగేయండి. అందువ‌ల్ల మీ కోరిక తీర‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యం కూడా మీ...

ప్రైవేటు కబంధ హస్తాల్లో ఆరోగ్యం

మోదీ ఆరోగ్య పథకం వల్ల మూడవ శ్రేణి, నాల్గవ శ్రేణి నగరాలలో ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ మార్కెట్లు విస్తరించి ప్రైవేటు ఆరోగ్య సేవలు పెరుగుతాయి అని నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్...

జీలకర్రతో ఇన్ని ఉపయోగాలా?

జీలకర్ర అంటే తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. జీలకర్ర అంటే కేవలం వంటల్లో రుచికోసమే కాక ఒంట్లోని రుగ్మతలను కూడా తరిమి కొట్టడానికి ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో ఔషధగుణాలు...

క్యాన్స‌ర్ ను నిరోధించే క్యార‌ట్‌

క్యాన్స‌ర్ ను నిరోధించే ఆహార‌ప‌దార్థాల‌లో క్యార‌ట్‌ను ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు. క్యార‌ట్‌లో అధికంగా ఉండే ఫాల్ కారినాల్  అనే ప‌దార్థం క్యాన్స‌ర్ ను నిరోధిస్తుంది.  క్యారెట్ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే మంచి ఫ‌లితం క‌నిపిస్తుంది. ఇందులో యాంటీ...

మెదడుకు చైతన్యం

మ్యాగ్నటిక్ బ్రెయిన్ థెరపీ విధానంలో మరో కొత్త ఆవిష్కరణ ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నటిక్ స్టిములేషన్. ఈ విధానంలో మైగ్రేన్, డిప్రెషన్, పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. మెదడును చైతన్యవంతం చేయడం...

ఇండియానే టాప్‌…. పొల్యూష‌న్ మ‌ర‌ణాల‌లో!

విన‌డానికే క‌ష్టంగా ఉన్నా ఇది నిజం. ప్ర‌పంచం మొత్తం మీద 2015లో 90 ల‌క్ష‌ల పొల్యూష‌న్ మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అందులో ఇండియా వాటా పాతిక ల‌క్ష‌లు. చైనా చావులు ప‌ద్దెనిమిది ల‌క్ష‌లు. ఇండియా,...

నీ రీప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీతో…. కొత్త న‌డ‌క‌

మ‌న‌వ‌రాలిని మురిపెంగా చూస్తోంది రాజేశ్వ‌రి. ఏడాది పూర్త‌యింది. పాపాయి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. ఆధారం కోసం ప‌క్క‌నే ఉన్న ఫైబ‌ర్ కుర్చీని ప‌ట్టుకుంది పాపాయి. అది నిల‌వ‌లేదు. క‌దిలింది. పాపాయి ఉలిక్కిప‌డింది. మ‌నుమ‌రాలు...

క్యాన్సర్‌ రాబోతుందని తెలియజెప్పే రక్త పరీక్ష

క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ప్రారంభ దశలో గుర్తిస్తే చాలావరకు నయమవుతుంది. ముదిరిపోయాక తెలుసుకున్నా బ్రతుకుతామన్న ఆశ ఉండదు. ఇప్పటివరకు మనకున్న వైద్య పరిజ్ఞానంతో ప్రారంభదశలో క్యాన్సర్‌ను గుర్తించగలగుతున్నాం. ఇటీవల స్వాన్సీలో జరిగిన బ్రిటీష్‌ సైన్స్‌...

సీజ‌న్ మారింది!

దీపావ‌ళి పోయి కార్తీక‌మాసంలోకి ఎంట‌ర్ అయ్యామంటే చాలు... ఈ నెల‌లో పండుగ‌లేవీ లేవు క‌దా న‌న్న‌యినా త‌లుచుకోండి అన్న‌ట్లు ఇళ్ల‌లో దూరి పోతుంది చ‌లి. కాలు నేల మీద పెడితే చ‌ల్ల‌చ‌ల్ల‌గా గుర్తు...

Recent Posts