Friday, July 19, 2019

వ‌య‌సు వ‌ర్సెస్ ఆనందం!

మ‌న జీవితాల్లో మ్యాజిక్ చేసేది మ‌న‌సే కాదు, వ‌య‌సు కూడా. సాధార‌ణంగా ఎవ‌రైనా త‌మ అసలు వ‌య‌సు కంటే కాస్త త‌క్కువ‌గా క‌నిపించాల‌నే చూస్తారు. అంతేకాకుండా మ‌నుషులు, ఎంత వ‌య‌సు పెరుగుతున్నా తామున్న వ‌య‌సుకంటే మ‌రో...

ఓట్స్‌లో క్యాన్సర్‌ రసాయనాలు

ఉదయాన్నే ఓ కప్పు ఓట్స్‌ తింటే శరీరంలోని ఫ్యాట్‌ (కొవ్వు) తగ్గుతుందని, రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. డాక్టర్లు కూడా ఓట్స్‌ తినమని సలహా ఇస్తారు. నిజానికి...

పొట్ట‌ని త‌గ్గించాలంటే…!

మ‌నం బ‌రువెక్కుతున్నామ‌నే విష‌యాన్ని లోకానికి ముందుగా చెప్పేది మ‌న పొట్టే. మ‌హిళ‌ల్లో పొత్తిక‌డుపు పెర‌గ‌టం ఎక్కువ‌గా క‌న‌బ‌డుతుంది. శ‌రీరం లావున్నా పొట్ట స‌మ‌త‌లంగా ఉంటే అంత లావుగా అనిపించ‌రు. శ‌రీరం క‌నిపించేతీరు అంటే...

ఎక్కువకాలం బ‌త‌కాల‌ని ఉందా… ఇవే అందుకు మార్గాల(ట)‌!

మ‌రింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాల‌ని ప్ర‌తి మ‌నిషీ కోరుకుంటాడు. ఆరో గ్యాన్నిపెంచే ఔష‌ధాలు, అందాన్ని ఇచ్చే సౌంద‌ర్య సాధ‌నాలు ఎన్నో ఈ నేప‌థ్యంలో మ‌న‌ముందుకు వ‌స్తూనే ఉన్నాయి. ఈ విష‌యంపై శాస్త్ర‌వేత్త‌లు సైతం...

ఏ నూనెలో ఏముంది?

అనారోగ్య కార‌కాలుగా మనం చెప్పుకునే ప‌దార్థాల్లో నూనె త‌ప్ప‌కుండా ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌న్నా, గుండె ఆరోగ్యంగా ఉండాల‌న్నా నూనె వాడ‌కాన్ని త‌గ్గించ‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే నూనె లేని వంటిల్లు, నూనె వాడ‌ని కూర‌లు, వంట‌కాలు దాదాపు...

మొక్క‌జొన్న‌తో కొవ్వు దూరం 

చిట‌ప‌ట చినుకులు ప‌డుతుంటే  వేడివేడిగా మొక్క‌జొన్న పొత్తులు  అమ్మే వారి కోసం వెతుకుతాం. అయితే, ప్ర‌తిరోజూ మొక్క‌జొన్న‌ను ఆహారంలో చేర్చుకోవ‌డం వ‌ల‌న మంచి ప్ర‌యోజ‌నాలున్నాయి. ముఖ్యంగా మొక్క‌జొన్న‌ల్లో కొవ్వును త‌గ్గించే సుగుణం ఉంది....

చెట్లు ఎక్కితే….చ‌క్క‌ని జ్ఞాప‌క‌శ‌క్తి!

చెట్టులెక్క గ‌ల‌వా...ఓ న‌ర‌హ‌రి పుట్ట‌లెక్క గ‌ల‌వా....అనే పాత తెలుగు సినిమా పాట చాలా పాపుల‌ర్‌. చెట్టులెక్క‌డం అంటే ఒక సాహ‌సం అన్న‌ట్టుగా ఈ పాట‌లో ఉంటుంది. ఈ సాహ‌సం కేవ‌లం శ‌రీర సామ‌ర్ధ్యానికే సంబంధించిన‌ది కాద‌ని, ఇందులో మెద‌డు శ‌క్తిని...

కోలాతో `కొవ్వు`కేక‌

ఊబ‌కాయం త‌గ్గించుకోవ‌డానికి తీసుకునే డైట్‌తో మ‌రింత ఊబిలోకి దిగ‌డం ఖాయం అని ప‌రిశోధ‌కులు హెచ్చ‌రిస్తున్నారు. కోలా వంటి డైట్ డ్రింక్స్ తీసుకుంటే గంట‌లోనే వెయిట్ గెయిన్ అవుతుంద‌ని, స్థూల‌కాయుల‌కు ఇది డేంజ‌ర్‌బెల్స్ మోగించే...

పెద్ద‌పేగు క్యాన్స‌ర్‌కు చేప‌ల‌తో చెక్‌!

మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి కొవ్వు, రక్తపోటు పెరగకుండా చేస్తూ.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. తాజాగా...

ఇవి తింటే కొవ్వు మాయం..!

మ‌న శ‌రీరంలో పేరుకుపోయే కొవ్వు నిల్వ‌ల‌ను క‌రిగించ‌డం ఎలా? బ్యాడ్ కొలెస్ర్టాల్‌ను తొల‌గించే ఆహార ప‌దార్థాలు ఏమిటి?  ఇవి ఇపుడు అంద‌రినీ వేధిస్తున్న ప్ర‌శ్న‌లు... కొవ్వు క‌రిగించాలంటే క్లిష్ట‌మైన ఎక్స‌ర్‌సైజులే చేయ‌నక్క‌ర‌లేదు. మన...

కొవ్వును క‌రిగించే గుమ్మ‌డి!

గుమ్మడి కాయను వివిధ వంట‌ల‌లో వినియోగిస్తుంటారు. ర‌క‌ర‌కాల జ్యూస్‌ల‌లోనూ, సూప్‌గానూ దీనిని ఉప‌యోగిస్తారు. దీనికి అనేక రోగాలను నివారించే గుణం ఉంది. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా ఉప‌యోగాలున్నాయి. చైనావారు సుగ‌ర్...

క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేసే మిర్చి!

పచ్చి మిర్చి అనగానే నషాళాన్నంటే కారమే మ‌న‌కు గుర్తుకొస్తుంది. కానీ పచ్చిమిర్చి శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లకీ, ప్రొటీన్లకీ పెట్టింది పేరు. మిర్చిలో విటమిన్‌ 'ఎ', 'సి'లతో పాటూ రక్తహీనత రాకుండా చేసే ఇనుమూ, గుండె...

వ్యాయామం అంద‌రికీ ఆరోగ్య దాయ‌కం

ఆట‌పాట‌ల‌తోపాటు అంద‌రికీ వ్యాయామం కూడా అవ‌స‌ర‌మే. ప్ర‌తిరోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల‌న శారీర‌కంగా, మాన‌సికంగా ఎంతో మేలు క‌లుగుతుంది. అందువ‌ల్ల పెద్ద‌లు తాము చేయ‌డంతోపాటు పిల్ల‌ల‌కు చిన్నప్ప‌టి నుంచి వ్యాయామం చేయ‌డం అల‌వాటు...

ఏం తింటే…. జుట్టు పెరుగుతుంది?

మనిషి అందంలో జుట్టుకున్న ప్రాధాన్యత ఏంతనేది   కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే జట్టు ఊడుతుంటే దిగులు పడని మనిషంటూ ఉండడు. ఇది మహిళలకు మరింతగా వర్తిస్తుంది.  జుట్టు ఆరోగ్యం కోసం కుదుళ్ల‌కు పట్టించే  పైపూతలు...

అల్లం టీ తో ఆస్త‌మాకు చెక్‌!

అల్లం మ‌సాలా దినుసు మాత్ర‌మే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ అల్లంతో అనేక ఉప‌యోగాలున్నాయి. అల్లంలో యాంటియోక్సిడెంట్స్  పుష్క‌లంగా ఉన్నాయి. రోజూ ఒక కప్పుఅల్లం టీని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా...

బాదంతో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు!

డ్రై ఫ్రూట్స్‌లో బాదంప‌ప్పుకు విశిష్ట‌స్థానం ఉంది.  బాదం మంచి పోషకాహారం.  ఇందులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు  ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి అధిక...

బీసీజీ ఇంజక్షన్‌తో మధుమేహానికి చికిత్స!

టీబీ రాకుండా వేసే వ్యాక్సిన్‌, బ్లడ్‌ కేన్సర్‌ చికిత్సలో ఉపయోగపడే బాసిలస్‌ కాల్మెట్‌ గువెరిన్‌ ఔషధం ఇప్పుడు డయాబెటిస్‌ను కూడా నయం చేస్తోందని వైద్యులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో క‌నుగొన్నారు. బాసిలస్‌ కాల్మెట్‌ గువెరిన్‌...

గుడ్డు వెరీగుడ్!

 ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయల సలాడ్ వైపు మొగ్గు చూపడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఈ సలాడ్‌లో ఉడికించిన గుడ్డు ముక్కలు చేరిస్తే పోషకాలు పుష్కలంగా అందుతాయని అంటున్నారు పరిశోధకులు. వీటివల్ల శరీరం...

నీటితోనే మన ఆరోగ్యం

వేసవితాపాన్ని తట్టుకోలేక రోజంతా మనం మంచినీరు తాగుతూనే ఉంటాం. అయితే వేసవి ముగిసిన తర్వాత వర్షాకాలం, శీతాకాలంలో మన శరీరానికి ఎక్కువ నీటి అవసరం ఉండదని భావిస్తాం. టిఫిన్ చేసినపుడో లేదంటే భోజనం...

సర్వైకల్ స్పాండిలోసిస్ నియంత్రణ కోసం…

 మెడలోని వెన్నుపూసల నుంచి మొదలుకుని భుజం నుంచి చేతిలోకి విపరీతమైన నొప్పి.... మెడ నుంచి చేతిలోకి పాకుతున్నట్లుగా ఉండే నొప్పిని వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడనొప్పి వచ్చినపుడు సాధారణ పెయిన్...

ఏసీ కనిష్ట ఉష్ణోగ్రతలపై త్వరలో కొత్త నిబంధనలు

పెరుగుతున్న జీవన ప్రమాణాల వల్ల ఎయిర్‌కండిషనర్స్ వాడే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఆఫీసుల్లో ఇప్పుడు ఏసీ దాదాపు కామన్ అయిపోయింది. అయితే ఇలా పెరుగుతూ పోతున్న ఏసీల వినియోగం వల్ల...

మెరిసే దంతాల కోసం

ముత్యాల్లాంటి పలు వరుస, తెల్ల‌గా త‌ళ‌త‌ళ‌లాడుతున్న దంతాలున్న వారిని  చూస్తే ఎంత‌సేపైనా  అలా  చూస్తూ ఉండిపోవాల‌నిపిస్తుంది. మ‌రి మ‌నకు కూడా అటువంటి అంద‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన దంతాలు కావాలంటే అర‌టిపండు, స్ట్రాబెర్రీలు వాడితే స‌రి....

మిల్లెట్స్‌ చేసే మేళ్లెన్నో…!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు... ఇవన్నీ చిరు/తృణధాన్యాలే. వీటన్నింటినీ ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అంటారు. ఆధునిక జీవనశైలి... బాగా పాలిష్‌ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారినపడటం...

అవిసె నూనెతో ఆరోగ్యం

అవిసె గింజ‌ల నుంచి త‌యారు చేసే నూనెతో అనేక ఉప‌యోగాలున్నాయ‌ని నిపుణులంటున్నారు.  అవిసె నూనెలో ఒమెగా-3, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటంతో శరీరంలోని రక్త సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాయి. దీంతో గుండెనొప్పి,...

రొమ్ము క్యాన్స‌ర్ వాస్త‌వాలు

మ‌హిళ‌ల‌ను వేధించే ఆరోగ్య స‌మ‌స్య‌ల్లో రొమ్ము క్యాన్స‌ర్ కూడా ప్ర‌ధాన‌మైంది. ఈ క్ర‌మంలో ప్ర‌తి మ‌హిళా దీని గురించి అవ‌గాహ‌న పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. రొమ్ము క్యాన్స‌ర్ కి సంబంధించి మ‌హిళ‌ల్లో కొన్ని...

కాఫీ తాగ‌డానికి టైమింగ్

వేడివేడిగా పొగ‌లు క‌క్కే కాఫీ తాగ‌డ‌మంటే మీకిష్ట‌మా.... అయితే,  ఉద‌యం  ఎనిమిది నుంచి తొమ్మిది గంట‌ల్లోప‌లే మీకిష్ట‌మైన కాఫీ తాగేయండి. అందువ‌ల్ల మీ కోరిక తీర‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యం కూడా మీ...

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆల్‌బ‌క‌రా పండ్లు

ఆల్‌బ‌క‌రా సీజ‌న్ వ‌చ్చేసింది. మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బ‌క‌రా పండ్లు క‌నిపిస్తున్నాయి. వీటిని చూడగానే నోరూరుతుంది.  పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి....

బీపీని అదుపులో ఉంచుకోండిలా….

గుండె తన క్రమాన్ని, నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్న, తక్కువగా కొట్టుకున్నా ప్ర‌మాద‌మే. అదే గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు. గుండె , రక్త నాళా లలో ఉండే...

బ‌రువు త‌గ్గించే బాదం 

అధిక బ‌రువు, ఊబ‌కాయంతో బాధ ప‌డేవారు త‌మ ఆహారంలో బాదంను చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ శ‌రీర బ‌రువు ఆరోగ్య‌క‌ర స్థాయికి చేరుకుంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు. బాదం ప‌ప్పులో అధిక స్థాయిలో పోష‌కాలు, త‌క్కువ స్థాయిలో...

ఇలా చేస్తే నోటి దుర్వాస‌న దూరం 

నోరు తెరిచి న‌లుగురిలో మాట్లాడ‌దామంటే దుర్వాస‌న వ‌స్తోంద‌ని భ‌య‌ప‌డ‌తున్నారా ? అయితే, చిన్న చిన్న జాగ్ర‌త్త‌ల‌తో  ఆ స‌మ‌స్య బారి నుంచి బ‌య‌ట‌ ప‌డవ‌చ్చు.  నోటి దుర్వాస‌న రాకుండా ఉద‌యం, రాత్రి ప‌ళ్ల‌ను...

Recent Posts