Saturday, December 16, 2017

మన బంగారం పిచ్చి వాళ్లకు అర్థమైంది…. 430 కోట్ల బంగారు ఆభ‌ర‌ణాలు దోచేశారు

ఇదో చిత్ర‌మైన దొంగ‌త‌నం. ప్ర‌త్యేకించి మ‌నోళ్ల‌ను ల‌క్ష్యంగా చేసుకొని సాగుతున్న చోరీలు. ఏకంగా ఒక‌టి కాదు రెండు కాదు..ఏకంగా 430 కోట్ల రూపాయ‌ల చోరీలు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే...మిల్టన్ కీన్స్. ఇది బ్రిటన్‌లో...

ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ అరుదైన రికార్డు

ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నాడు. 150 టెస్టుల్లో ఆడిన ఘ‌న‌త‌ను ద‌క్కించుకోనున్నాడు. ఆస్ట్రేలియాతో నేడు జ‌రిగే మ్యాచ్‌లో ఆడ‌డం ద్వారా కుక్ ఈ ఫీట్‌ను...

సింధుకు అనుకూలంగా…. కిడాంబీ శ్రీకాంత్ కు ప్రతికూలంగా

దుబాయ్ వేదికగా డిసెంబర్ 13 నుంచి జరుగనున్న దుబాయ్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ ఫైనల్ డ్రా...సింధుకు అనుకూలంగా.....కిడాంబీ శ్రీకాంత్ కు ప్రతికూలంగా వచ్చింది. అకానే యమగుచి, సయాకో సాటో, హీ బింగ్ జియావోలతో...

ఆవ‌నూనె అంత మంచిదేం కాదట….

ఆవ‌నూనె వాడ‌కం ఆరోగ్యానికి మంచిద‌ని ఇంత కాలం జ‌రిగిన ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని ఇటీవ‌ల జ‌రిపిన పరిశోధనల్లో తేట‌తెల్లం అయింది. ఆవ‌నూనెలో సాచురేటెడ్ ఫ్యాట్ (సంతృప్తిక‌ర కొవ్వు) ఉంటుందని అది ఆరోగ్యానికి ఎంతో...

సౌదీ అరేబియాలో సినిమా హాళ్ల‌పై నిషేధం తొల‌గింపు

సౌదీ అరేబియా ప్ర‌భుత్వం సినిమా హాళ్ల‌పై గ‌త 35 ఏళ్ల నుంచి ఉన్న‌నిషేధాన్ని తొల‌గించింది. దీంతో వ‌చ్చేఏడాది నుంచి సౌదీ వాసులు థియేట‌ర్లో సినిమాలు వీక్షించేందుకు అవ‌కాశం క‌లిగింది. ఇస్లామ్ మ‌తానికి, సంస్కృతికి...

ఆఖరి పోరాట యోధుడు ముగాబే నిష్క్రమణ 

జింబాబ్వేకు శాశ్వత అధ్యక్షుడిగా ఉంటారేమో అనుకున్న రాబర్ట్ ముగాబే పదవీచ్యుతుడైనప్పుడు అపారమైన ఆనందం వ్యక్తమైంది. కాని ఆయన వారసుడైన ఎమర్సన్ మంగాగ్వ స్వేచ్ఛ, అభ్యున్నతి సాధిస్తానని చెప్పినప్పుడు చాలా మంది వాస్తవ పరిస్థితి...

మూడు ఆపిల్స్ దొంగిలించాడ‌ని ఆర్మీ క‌మాండ‌ర్‌ను స‌స్పెండ్‌ చేశారు

ఔను. చిత్రంగా ఆర్మీ క‌మాండర్ ఆపిల్స్ దొంగ‌త‌నం చేశాడు. అందుకు శిక్ష‌గా ఆయన్ను స‌స్పెండ్ చేశారు. ఇంత‌కీ ఆయ‌న దొంగ‌లించినవి ఎన్ని ఆపిల్స్ అంటే...కేవ‌లం మూడు! ఇజ్రాయిల్‌లో ఈ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకుంది....

భార‌త తొలి ఫొటో జ‌ర్న‌లిస్టుకు గూగుల్ ఘ‌న‌ నివాళి

భార‌త తొలి ఫొటో జ‌ర్న‌లిస్ట్ హోమాయ్ వైరావ‌ల్లాకు గూగుల్ సంస్థ ఘ‌న నివాళి అర్పించింది. ఆమె 104వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక డూడుల్ రూపొందించింది. భార‌త స్వాతంత్ర్య పోరాట సంద‌ర్భంగా వైరావ‌ల్లా తీసిన...

✓ ప్ర‌మాద‌పుటంచుల్లో…. భార‌త‌దేశం

ఒక్క సిరా చుక్క ల‌క్ష మెద‌ళ్లకు క‌ద‌లిక‌... నిజ‌మే! ఈ మాట‌లో సందేహ‌మే లేదు. అందుకే సిరా చుక్క‌తో జ‌నంలో శాస‌నాలు రాయ‌గ‌లిగిన వాళ్ల‌ను చూస్తే భ‌యం. ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్న...

బిబిసి పొర‌పాటు…. శ‌శిక‌పూర్‌కి బ‌దులు రిషిక‌పూర్ చిత్రాలు

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత న్యూస్ ఛానెల్..... బిబిసి పొర‌పాటు ప‌డింది. బాలీవుడ్ పాత త‌రం న‌టుడు, రొమాంటిక్ హీరో శ‌శిక‌పూర్ మ‌ర‌ణ‌వార్త‌ను త‌ప్పుగా ప్ర‌సారం చేసింది. శ‌శిక‌పూర్ కు బ‌దులుగా ....రిషిక‌పూర్ న‌టించిన చిత్రంలోని...

ఎన్నిక‌ల బ‌రిలో పాక్ ఉగ్ర‌వాది

ముంబై ఉగ్ర‌దాడుల మాస్ట‌ర్‌మైండ్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ టెర్ర‌రిస్ట్ హ‌ఫీజ్ సయీద్ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. 2018లో పాకిస్తాన్‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. ఇటీవ‌లే గృహ‌నిర్భంధం నుంచి బ‌య‌ట...

అనుబంధం… ఇది అక్కాచెల్లెళ్ల అనుబంధం

అది 1975. ఫొటోగ్ర‌ఫీ ప్రొఫెస‌ర్ నిక్ నిక్స‌న్‌కి ఓ ఆలోచ‌న వ‌చ్చింది. త‌న భార్య బెబెకు ఒక గొప్ప బ‌హుమ‌తిని ఇవ్వాల‌నుకున్నాడు. అదే సంగ‌తి ఆమె అక్క‌చెల్లెళ్ల‌కు చెప్పాడు. వాళ్లు కూడా ఆనందంగా...

రాణి గారి ఆమోదం

రాకుమారుడి పెళ్లికి రాణిగారి ఆమోదం ల‌భించింది. అది కూడా రాణిగారి వారాంత‌పు విడిదిలో పెళ్లి చేయ‌డానికి నిశ్చ‌యించారు ఘ‌న‌త వ‌హించిన రాణి గారు. ఆరాణివాసం పేరు 'సెయింట్ జార్జ్ చాపెల్‌'. ఇది రాణిగారి...

ఆందోళ‌న క‌లిగిస్తున్నమ‌లేరియా కేసులు

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ 2016 సంవ‌త్స‌రానికి చెందిన మ‌లేరియా కేసుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది. వ‌ర‌ల్డ్ మ‌లేరియా రిపోర్ట్ 2017 పేరిట విడుద‌ల చేసిన రిపోర్ట్‌లో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. ప్ర‌పంచ...

ఈ బంక‌రు నిజంగా హిట్ల‌ర్‌దేనా?

అత‌డు ఓ ఫొటోగ్రాఫ‌ర్‌... అది ఓ శీతాకాల‌పు సాయంత్రం... నిర్జ‌న ప్ర‌దేశాల్లో న‌డుస్తూ ఉన్నాడు. చేతిలో కెమెరా. అంద‌మైన లొకేష‌న్ దొర‌క్క‌పోతుందా అని క‌ళ్లు వెతుకుతూనే ఉన్నాయి. అల్లంత దూరంలో ఓ నేల‌మాళిగ‌. ద‌గ్గ‌ర‌కెళ్లి చూశాడు... వెంట‌నే లెన్స్...

ఈజిప్టులో మ‌సీదుపై ఉగ్ర‌దాడి…235 మంది మృతి

ఈజిప్టులో సినాయ్ ద్వీప‌క‌ల్పంలోని ఓ మ‌సీదుపై ఉగ్ర‌వాదులు బాంబుల‌తో దాడి చేశారు. ఈ దాడుల్లో 235 మంది ప్రాణాల‌ను కోల్పోయారు. 109 మంది తీవ్రంగా గాయాల పాల‌య్యారు. వాహ‌నాల్లో వ‌చ్చిన దుండ‌గులు ప్రార్ధ‌న‌లు...

భారతీయులు బద్ధకస్తులు…. కానీ వారి నవ్వు స్వచ్ఛం

చైనాతోనే కలిసి నడవాలని టిబెటన్లు భావిస్తున్నారని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. గతంతో పోలిస్తే పరిస్థితులు చాలా మారిపోయాయన్నారు. ఇప్పుడు టిబిటెన్లు స్వాతంత్ర్యం కోరుకోవడం లేదని... మరింత అభివృద్ధిని ఆకాక్షింస్తున్నారని చెప్పారు....

మౌలానాగా మారిన దావూద్ కుమారుడు

అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం కుమారుడు మొయిన్ తండ్రి ఆలోచ‌నా ధోర‌ణికి భిన్నంగా పెరుగుతున్నాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది త‌మ తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తుంటే... దావూద్ కుమారుడు మాత్రం తండ్రి...

17 ఏళ్ల తర్వాత ఇండియాకు మిస్ వరల్డ్

17 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటం భారత్ వశమైంది. హరియాణాకుచెందిన 20 ఏళ్ల మానుషిచిల్లర్ ప్రపంచ సుందరి టైటిల్ సొంతం చేసుకున్నారు. చైనాలోని సౌన్యానగరంలో శనివారం రాత్రి ఎంతో అట్టహాసంగా మిస్...

వారంలో `మ‌హారాజు` కాబోతోన్న సౌదీ యువ‌రాజు?

కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియా రాజ కుటుంబంలో 11మంది యువరాజులతోపాటు, మాజీ మంత్రులు, ఓ కోటీశ్వరుడిని సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ కుటుంబంలో రాజ్య‌మేలుతున్న అవినీతిని...

మ‌గ‌వాళ్ల‌ను త‌ప్పించ‌డానికి…. ఆడ‌వాళ్ల‌ను శిక్షించ‌కండి

సెక్స్‌కు స‌రైన ఏజ్ ఎంత‌? అని త‌ల‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటోంది ఫ్రాన్స్ ప్ర‌భుత్వం. ప‌ద‌మూడేళ్లు చాలు ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి నికోల్ బెల్లూబెట్ అంటున్నారు. యాక్టివిస్టులు 'థూ' అని ముఖాన ఉమ్మేయ‌డం...

ఒక దీవిని కబ్జా చేసి, దానికి రాజును నేనే అంటున్న భారతీయుడు

ఐక్య‌రాజ్య‌స‌మితి ఆశ్చ‌ర్య‌పోయేలా.... క‌ల్లోలిత ప్రాంతంలో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి... దానికి రాజుగా ప్ర‌క‌టించుకొని మ‌న భారతీయుడు వార్త‌ల్లో నిలిచాడు. ఈజిప్ట్‌ సరిహద్దులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తనను అధినేతగా ప్రకటించుకున్నాడు.. దానికి...

సైన్యం చేతుల్లోకి జింబాబ్వే?

దేశాధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే చుట్టూ ఉన్న క్రిమినల్స్‌ను నాశనం చేసేందుకు పవర్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు జింబాబ్వే మిలటరీ ప్రకటించింది. అధ్యక్షుడి చుట్టూ ఉన్న కొందరు దేశానికి సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర నష్టం...

ఆస్ట్రేలియా ప్రజలు స్వలింగ వివాహాలకే ఓటేశారు

స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలా? వద్దా? అనే అంశంపై ఆస్ట్రేలియా సమాజం ఓటెత్తింది. 61 శాతం మంది ఆస్ట్రేలియన్లు స్వలింగ వివాహాలకు చట్టబద్దత ఇవ్వాలని తీర్పునిచ్చారు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ కేవలం 38.4...

వ‌ర‌ల్డ్ డ‌యాబెటిస్ డే 2017…. ఇండియా డ‌యాబెటిక్ క్యాపిట‌ల్‌!

ఇటీవ‌ల కొన్ని ద‌శాబ్దాల‌లో ద‌క్షిణ ఆసియా దేశాల్లో డ‌యాబెటిస్‌ విస్త‌రిస్తోంది. అయితే అన్నింటిలోకి ఇండియా డ‌యాబెటిస్ బారిన ఎక్కువ‌గా ప‌డుతోంది. ఇందుకు మారిన లైఫ్‌స్ట‌యిల్ ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. మ‌నుషుల‌లో సెంట్ర‌ల్ ఒబేసిటీ...

ఇరాన్‌,ఇరాక్, కువైట్‌ లలో భూకంపం

ఆదివారం రాత్రి ఇరాన్‌, కువైట్‌ లలో భూకంపం వచ్చింది. ఇరాన్‌లో భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రిక్టర్‌ స్కేల్‌ పై 7.3 గా నమోదయింది. భూకంప దాటికి ఇరాన్‌లో పెద్దపెద్ద భవనాలే...

ప్రాణం తీస్తున్న ప‌ని గంట‌లు!

జ‌పాన్‌లో మ‌నుషులంతా వ‌ర్క్ హాలిక్ అనీ, వాళ్లు రోజులో ఎక్కువ స‌మ‌యం ప‌ని చేయ‌డంలోనే గ‌డుపుతున్నార‌ని అనేక‌ ద‌ఫాలుగా వింటుంటాం. ఇది విక‌టించి ప్రాణాల మీద‌కు తెస్తోంది. తీవ్ర‌మైన ఒత్తిడి, హార్ట్ ఫెయిల్యూర్‌తో...

క్లాస్‌ రూమ్‌ లోకి దూసుకుపోయిన కారు

మహా వేగంగా ప్రయణిస్తున్న ఒక కారు అదుపు తప్పి స్కూల్‌లోని ఒక క్లాస్‌ రూమ్‌లోకి దూసుకు వెళ్లింది. ఇద్దరు విద్యార్ధులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 8మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఈ ఘటన...

కేట్! యు ఆర్ గ్రేట్‌!!

బ్రిటిష్ యువ‌రాణి కేట్ మిడిల్‌ట‌న్ త‌ర‌చుగా లండ‌న్‌లో లా టెన్నిస్ అసోసియేష‌న్ టెన్నిస్ కోర్టులో క‌నిపిస్తోంది. ఇష్టంగా టెన్నిస్ ఆడుతోంది. స్లిమ్‌గా ఉండే కేట్ నాలుగు రోజుల కింద‌ట‌ బ్లాక్ ట్రాక్ సూట్‌లో...

అమెరికా చ‌ర్చిలో కాల్పులు…. 27 మంది మృతి…. ట్రంప్ షాక్‌

అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌ళ్లీ కాల్పుల మోత మోగింది. ఈ ద‌ఫా గ‌తంలో వ‌లే బ‌హిరంగ స‌మూహాలు కాకుండా చ‌ర్చిలో దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. టెక్సాస్‌లో ఈ కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని స‌ద‌ర్‌ల్యాండ్ స్ప్రింగ్స్‌లోని...

Recent Posts