Friday, December 6, 2019

టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రికి మాజీల సెగ!

ఇంగ్లండ్ చేతిలో ఓటమికి బాధ్యత వహించాలంటూ డిమాండ్ పదవి నుంచి రవి శాస్త్రి తప్పుకోవాలి- చేతన్ చౌహాన్ చీఫ్ కోచ్ గా ఏడాదికి 7 కోట్ల 50 లక్షల జీతం అందుకొంటున్న...

రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేస్ లో కొహ్లీ, చాను

సెప్టెంబర్ 25న క్రీడాపురస్కారాల ప్రదానం ప్రపంచ క్రికెట్ నంబర్ వన్ ఆటగాడు కొహ్లీ మహిళల వెయిట్ లిఫ్టింగ్ విశ్వవిజేత మీరాబాయి చాను భారత అత్యున్నత క్రీడాపురస్కారం ...రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు...

మందు బాబు ఫ్రస్ట్రేషన్…. పోలీసులకే షాకిచ్చాడు….

పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్‌ అన్నాడు గిరీశం... కానీ ఇప్పుడా సామెతను మందుకు కూడా అప్లై చేశారు మన మందు బాబులు. అవును.... ఇప్పుడు స్టేటస్ సింబల్ గా.... మద్యం సేవించడం...

పెళ్లి కానుక‌గా 5 లీట‌ర్ల పెట్రోల్

త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ పెళ్లి వేడుక‌ల్లో వింత సంఘ‌ట‌న జ‌రిగింది. పెళ్లికొడుకు స్నేహితులు వినూత్నంగా ఆలోచించి...పెళ్లి కానుక‌గా 5 లీట‌ర్ల పెట్రోల్‌ను బ‌హూక‌రించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశారు. కొత్త దంప‌తుల‌ను ఆశీర్వ‌దించే క్ర‌మంలో బంధువులు,...

హైకోర్టు నా వెంట్రుకతో సమానం….

న్యాయస్థానాలంటే ఇటీవల నాయకులకు చులకన భావం ఏర్పడింది. కోర్టులను ఏమాత్రం లెక్కచేయడం లేదు. కోర్టులకు తాము అతీతులం అని భావించే నేతలు పెరుగుతున్నారు. తమిళనాడులో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌. రాజా ఏకంగా హైకోర్టును...

రూ.2500తో ఆధార్ డేటాను హ్యాక్ చెయ్యొచ్చట !

వందల వేల సార్లు ప్రయత్నించినా ఆధార్‌ డేటాను బ్రేక్‌ చేయలేరని... యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) చెబుతూ వస్తోంది. అయితే యూఐడీఏఐ మాట‌ల గార‌డికి ప‌డిపోవ‌ద్ద‌ని, కేవ‌లం రూ.2500 ఇస్తే...

భారత క్రీడారంగంలో పల్లె పరిమళాలు

పేదరికాన్ని జయించిన స్వప్న, హిమ, సరిత, ద్యుతీ బ్రహ్మపుత్ర లోయ నుంచి హిమదాస్ సిలిగురి టీ తోటల నుంచి స్వప్న బర్మన్ గుజరాత్ గిరిజన జిల్లా నుంచి సరిత మట్టికి.... మనిషికీ విడదీయరాని...

పార్టీని కొత్త పుంత‌లు తొక్కిస్తున్నరాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆ పార్టీని కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే రాజ‌స్థాన్ ఎన్నిక‌లకు స‌రికొత్త విధానంతో ముందుకు వెళుతున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎన్నిక‌ల‌కు కావ‌ల‌సిన...

బజారున పడ్డ భారత గ్రామీణ క్రీడ కబడ్డీ ….

కబడ్డీ సంఘాల కుమ్ములాటతో నవ్వులపాలు ఫార్సుగా ముగిసిన భారత కబడ్డీ జట్ల ఎంపిక రాజధాని ఢిల్లీలో కబడ్డీ సంఘాల సిగపట్లు భారత గ్రామీణ క్రీడ కబడ్డీ... రాజధాని ఢిల్లీ నగరం సాక్షిగా నవ్వులపాలయ్యింది....

ఉచిత భోజన…. స్వాతి అరెస్ట్

ఢిల్లీ పోలీసులు ఒక ఆసక్తికరమైన కేసును నమోదు చేశారు. ఐదేళ్లుగా ఢీల్లీ లోని రెస్టారెంట్ లను బురిడీ కొట్టించి ఉచితంగా రోజూ వచ్చి భోజనాలు లాగిస్తున్న స్వాతి అనే మహిళను పోలీసులు అరెస్ట్...

ఆజ్‌తక్‌ సర్వేలో వైసీపీదే పై చేయి

గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వైసీపీకి ఇదో శుభవార్తే. పాదయాత్ర చేస్తున్న జగన్‌కు... గెలుపు కోసం కోటి ఆశలతో పనిచేస్తున్న వైసీపీ శ్రేణులకు.... బూస్ట్‌ ఇచ్చే వార్తే. ప్రముఖ జాతీయ చానల్ ఆజ్‌ఖత్‌...

ఆసియాకప్ క్రికెట్ కింగ్ టీమిండియా

1984 నుంచి ఆసియాకప్ క్రికెట్ సమరం 13 ఆసియాకప్ టోర్నీల్లో ఆరుసార్లు విజేత టీమిండియా వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ టీమిండియా గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా...2018 ఆసియాకప్ క్రికెట్...

ఏషియాడ్ బంగారు కొండ స్వప్న బర్మన్ కష్టాలకు ఇక తెర !

స్వప్న ఆరువేళ్ల పాదాల కోసం స్పెషల్ ట్రాక్ షూ స్వప్నకు తర్వలో బహుకరించనున్న స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా ఏషియాడ్ హెప్టాథ్లాన్ లో దేశానికి స్వర్ణం తెచ్చిన స్వప్న బర్మన్ ఆసియా క్రీడల...

భీం ఆర్మీ నేత ఆజాద్ విడుదల

పదిహేను నెలల నుంచి జైలులో ఉన్న భీం ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఆయన 2017 జూన్ నుంచి జైలులో ఉన్నారు. ఆయన విడుదలవుతున్న...

రాష్ట్రపతి అవార్డు అందుకున్న సీబీఎస్ఈ టాపర్ పై సామూహిక అత్యాచారం

దేశవ్యాప్తంగా నిర్వహించే ‘సీబీఎస్ఈ’ పరీక్షల్లో టాపర్ ఆ అమ్మాయి. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ కూడా అందుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రశసించారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న అమ్మాయికి...

ఇస్రో మాజీ సైంటిస్టుకు 50 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం

ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయ‌ణ్‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. గూఢ‌చ‌ర్యం కేసు నుంచి విముక్తి ల‌భించింది. దానితో పాటు నంబి నారాయ‌ణ‌కు 50 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం కూడా కేటాయించింది. చీఫ్ జ‌స్టిన్...

మాల్యా దోపిడీ: సహకరించిన బీజేపీ, కాంగ్రెస్

కింగ్ ఫిషర్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకులకు దాదాపు 10వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి పకడ్బందీగా బ్రిటన్ వెళ్లి అక్కడే తలదాచుకుంటున్నాడు. ఇండియాకు తిరిగిరాకుండా.. ఇక్కడి బ్యాంకులకు డబ్బులు కట్టకుండా...

హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో క‌బడ్డీ మ్యాచ్‌

దేశ క్రీడా చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలిచిపోయే అరుదైన సంఘ‌ట‌న ఢిల్లీలో జ‌ర‌గ‌నుంది. హైకోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో రేపు ఓ క‌బ‌డ్డీ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల‌తో ఆసియా...

ఢిల్లీ పోలీసుల అదుపులో మరో రేపిస్ట్ బాబా

ఆశారాం బాబా, గుర్మీత్ బాబాల ఉదంతాలు మ‌రిచిపోక ముందే మ‌రో బాబా బాగోతాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆసూ భాయ్ అనే దొంగ బాబాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసూ భాయ్ బాబా...

సారిడాన్‌పై నిషేధం….

తలనొప్పి అనగానే చాలా మంది సారిడాన్‌ను వాడుతుంటారు. ఈ మందుకు ప్రచారం కూడా బాగా చేశారు. అయితే ఈ సారిడాన్ వాడడం వల్ల జరిగే లాభం కంటే.... వచ్చే నష్టమే అధికమని తేలింది....

నిమ్స్‌ లో అత్యాధునిక సదుపాయాలతో ”మేఘా” క్యాన్సర్‌ భవనం

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని గురువారం ఉదయం...

కేరళలో నీటి కష్టాలు….. ఆ వరద నీరంతా ఎటుపోయింది?

కేరళ.... ప్రకృతి కనువిందు చేసే అద్భుత ప్రాంతం.... పశ్చిమ కనుమలతో ఈ రాష్ట్రానికి నీటికష్టాలు తీరుతున్నాయి. ఈ కనుమల్లో పడే భారీ వర్షాలతో కేరళ సస్యశ్యామలం అవుతుంది. అయితే ఈ మధ్య కొండల్లో...

హాట్ హాట్ గా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుల రేస్….

ఖేల్ రత్న అవార్డు కోసం మూడుస్తంభాలాట రేసులో మీరా బాయి, భజరంగ్ పూనియా, నీరజ్ చోప్రా సెప్టెంబర్ 25 న ఢిల్లీ ఖేల్ రత్న పురస్కార ప్రదానం భారత క్రీడారంగంలో జాతీయ అత్యుత్తమ...

కంటిచూపుతో డ‌బ్బులు ఎలా డ్రా చేసుకోవాలో తెలుసా…?

టెక్నాల‌జీ అప్ డేట్ అవుతున్న త‌రుణంలో మ‌నం వాడే స్మార్ట్ ఫోన్ల‌తో పాటు మ‌రికొన్ని గాడ్జెస్ లు మ‌రో ప‌దేళ్ల‌లో క‌నుమ‌రుగు కాబోతున్న‌ట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. అదే జ‌రిగితే సంతోషించాల్సిందే. ఎందుకంటే...

భారత్‌ లాంటి దేశాలు సిగ్గుపడాలి – ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి

భారత్‌తో పాటు మరో 37 దేశాలలోని ప్రభుత్వాలు మానవ హక్కుల ఉల్లంఘనలకు, పౌర హక్కుల అణచివేతకు పాల్పడుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పాల్పడుతున్న ఈ హక్కుల...

చిక్కుల్లో ప‌డ్డ న‌వ‌జోత్ సింగ్ సిద్ధు

మాజీ క్రికెట‌ర్, పంజాబ్ మంత్రి అయిన న‌వ‌జోత్ సింగ్ సిద్ధు చిక్కుల్లో ప‌డ్డారు. పాకిస్థాన్ వెళ్లి వ‌చ్చిన నాటి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సిద్ధుకు తాజాగా మ‌రో షాక్ త‌గిలింది. 1988...

మహిళా క్రికెట్లో మిథాలీ రాజ్ సరికొత్త ప్రపంచ రికార్డు

118 వన్డేల్లో భారత కెప్టెన్ గా మిథాలీ ప్రపంచ రికార్డు శ్రీలంకతో గాల్ వేదికగా ముగిసిన వన్డేతో మిథాలీ ఘనత చార్లొట్టీ ఎడ్వర్డ్స్ 117 మ్యాచ్ ల ప్రపంచ రికార్డు తెరమరుగు భారత...

బ‌తుక‌మ్మ చీర త‌ర‌హాలో మైసూర్ సిల్క్ చీర

ప‌ట్టుచీర అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్టం. పండుగ సీజ‌న్ వ‌చ్చిందంటే చాలు... కొత్త కొత్త ప్రచారాలతో హోరెత్తించడం ఖాయం. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో ప్ర‌భుత్వాలు కూడా పండ‌గ‌ల వేళ మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు కొత్త...

ప్ర‌జాప్ర‌తినిధుల‌పై 1097 క్రిమిన‌ల్ కేసులు

దేశంలో ప‌లు ప్రాంతాల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌పై 1097 క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంకోర్టుకు తెలియ‌జేసింది. కేంద్ర న్యాయ శాఖ ఓ అఫిడ‌విట్ ద్వారా ఈ వివ‌రాల‌ను ఉన్న‌త...

అంగ‌న్‌వాడీల్లో కోటి మంది న‌కిలీ ల‌బ్దిదారుల తొలగింపు

దేశ వ్యాప్తంగా ఉన్న అంగ‌న్‌వాడీ సెంట‌ర్ల‌లో దాదాపు కోటి మంది న‌కిలీ ల‌బ్దిదారుల‌ను తొల‌గించిన‌ట్లు కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేన‌కాగాంధీ వెల్ల‌డించారు. న‌కిలీ ల‌బ్దిదారుల గుర్తింపు, తొల‌గింపు అనేది...

Recent Posts