Wednesday, February 26, 2020

మీరంతా కలిసి జగన్ ను ఓడించినప్పుడు ఏమైంది ఈ మాట….

హైదరాబాద్‌లోని తన నివాసంలో  అనుచరులు, కార్యకర్తలతో రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్బంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి... బద్ద శత్రువులైన...

✓ గుండె దహించుకుపోతోంది…. ఏపీలో పాలనపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసు విచారణ సమయంలో ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా అయితే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని...

జగన్‌ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా జనం వేలాదిగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు. స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో  పార్టీ శ్రేణులు రెట్టింపు...

ఏపీ నేత‌లు అవినీతిలో దొర్లుతున్నారు –  షాకింగ్ స‌ర్వే రిపోర్ట్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతిపై ప్ర‌భుత్వం చేయించుకున్న‌స‌ర్వేలో షాకింగ్ విష‌యాలు వెలుగుచూశాయి.  ఏపీలో నేత‌లు, అధికారులు భారీ స్థాయిలో అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని... అత్య‌ధిక శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అవినీతికి ప్ర‌ధాన కార‌కులు నేత‌లు, అధికారులేన‌ని...

జగన్‌ను చూసి నేర్చుకోండి – చిన్నికృష్ణ

వెంకటేశ్వరస్వామికి కులాన్ని అంటగడుతూ ఆయన వెంకన్న చౌదరి అంటూ టీడీపీ ఎంపీ మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై వెంకటేశ్వరస్వామి భక్తులు మండిపడుతున్నారు. స్వామికి కులాన్ని అంటగట్టడంపై చిత్రపరిశ్రమవారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురళీమోహన్...

నన్నెందుకు ఆహ్వానించలేదు? నేనేమైనా డబ్బు మూటలతో దొరికానా?

ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో టీటీడీపీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించక పోవడంపై మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన చెందారు.  తాను ఏమి చేసినా చంద్రబాబు, టీడీపీ బాగు కోసమే...

జగన్ గైర్హాజరుతో జాతీయ స్థాయిలో ఇబ్బంది

ప్రతిపక్షం లేకపోయినా అసెంబ్లీ నడుస్తుందని.. అధికార పక్షమే ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నా లోలోన వారు కూడా అంతర్మథనం చెందుతున్నారు. అసెంబ్లీని వైసీపీ బాయ్ కాట్ చేయడంపై టీడీపీ...

ఆనం వివేకాకు వివిధ పార్టీల నేతల పరామర్శ

నిన్న (బుధవారం) ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిల తల్లి ఆనం వెంకట రమణమ్మ నెల్లూరులో మృతి చెందారు. ఆమె అంతిమ యాత్ర గురువారం నెల్లూరులో జరుగుతుంది. అక్కడికి వెళ్లలేని చాలామంది...

సాహ‌సంతో చంద్ర‌బాబుకి రేవంత్ ఫిట్టింగ్‌

తెలుగుదేశం ప‌ద‌వుల‌కే కాదు. ఎమ్మెల్యే ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేశారు. పార్టీ ఫిరాయింపుల‌పై చంద్ర‌బాబుకి రేవంత్ రెడ్డి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.  అచ్చమైన స్పీకరు ఫార్మాట్ లో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తూ చంద్ర‌బాబుకి...

జగన్‌ ఎందుకు అంత ఆవేశపడ్డాడు? కారణం అదేనా….

వైసీపీకి చాలా విషయాల్లో స్పష్టత ఉంది గానీ.... ఒక్క పవన్‌ కల్యాణ్ విషయంలో మాత్రం తడబడుతూ ఉంది. పవన్ కల్యాణ్‌ ను విమర్శిస్తే మంచిదా.. విమర్శించకుండా ఉంటే మేలుజరుగుతుందా అన్న దానిపై ఆపార్టీలోనే...

వంశీ రాజీనామా…. క‌న్నీటి ప‌ర్యంతం

టీడీపీలో వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా క‌ల‌క‌లం రేగింది. ఆయ‌న ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. రాజీనామా లేఖ‌ను స్పీక‌ర్ కు స‌మ‌ర్పించేందుకు ఆయ‌న వెళ్లారు. అయితే విష‌యం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోడే...

నాపై పుకార్లు నమ్మొద్దు ప్లీజ్‌….

వైసీపీ నేతలకు ఇటీవల మీడియా పదేపదే శీలపరీక్ష పెడుతోంది. పలానా నేత పార్టీ వీడుతున్నారంటూ కథనం రాసేయడం.... దాన్ని వారు ఖండించుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు ఈ జాబితాలో ప్రకాశం జిల్లాకుచెందిన మాజీ...

జగన్‌ను కలిసిన లగడపాటి…. తాను రాలేనన్న జగన్

విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌.... వైఎస్‌ జగన్‌ను కలిశారు. లోటస్‌ పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈనెల 25న లగడపాటి రాజగోపాల్‌ కుమారుడి వివాహం జరగనుంది. ఈ...

అది జగన్‌ కష్టం రా… లోకేష్‌పై పోసాని

నంది అవార్డుల వివాదంలో స్పందించిన పోసాని కృష్ణమురళి.... టీడీపీ రాజకీయాలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. నంది అవార్డులను విమర్శిస్తే వాటిని పూర్తిగా రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. నంది అవార్డులపై విమర్శలు...

మోడీకి షాకిచ్చే  లెక్క‌లు! 2019లో ప్ర‌ధానిగా క‌ష్ట‌మేనా?

2014లో దేశంలోని 29 రాష్ట్రాలలో మోడీ పేరు మారుమోగింది. కానీ వ‌చ్చే ఎన్నికల్లో మోడీ మాయ ప‌ని చేస్తుందా? అంటే నో అనే అంటున్నాయి స‌ర్వే రిపోర్టులు. బీజేపీ ఇప్ప‌టి నుంచే 300 ప్ల‌స్...

జగన్ పిల్లలపైనా మంత్రి ఆది అసందర్భ వ్యాఖ్యలు

తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చేశానని.... స్పీకరే వాటిని ఆమోదించడం లేదని మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. తాను నిజాయితీపరుడినని చాటుకునేందుకు మంత్రి ఆది... స్పీకర్ కోడెలపైకి నిందలు తోస్తున్నారన్న...

గిడ్డి ఈశ్వరికి జగన్ ఫోన్….

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతారన్న ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. అరకు ఎమ్మెల్యే టికెట్ తాను చెప్పిన వారికి ఇవ్వకుండా కంభా రవిబాబును తెరపైకి తెస్తున్నారంటూ ఆమె కొంతకాలంగా అసంతృప్తితో...

బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యేకు షాక్‌

బ‌న‌గాన‌ప‌ల్లె ఎమ్మెల్యే బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డికి షాక్ త‌గిలింది. సొంతూరు జ‌న‌మే ఆయ‌న‌కు మంచి గుణ‌పాఠం చెప్పారు. ఆయ‌న బంధువులంతా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు. 13వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి...

పోలీసులను పంపి సీజ్ చేయిస్తా – సీఎం రమేష్‌కు బాబు వార్నింగ్

సీఎం రమేష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతటి ఆత్మీయుడో అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కోసం ఆర్థికంగా పాటుపడిన వారిలో ఈయన ఒకరు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే సీఎం రమేష్‌కు చెందిన...

జగన్‌కు ప్రాణహాని – మల్లు రవి…. కేంద్ర బలగాలను అడుగుతాం- వైసీపీ ఎమ్మెల్యే

జగన్‌ పాదయాత్ర సమయంలో తుని తరహా విధ్వంసం జరగవచ్చంటూ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలను టీడీపీ అనుకూల పత్రిక కూడా ప్రముఖంగా ప్రచురించింది....

కాటసాని కుమారుడి ఆత్మహత్య

కర్నూలు జిల్లా బనగానపల్లి వైసీపీ ఇన్‌చార్జ్ కాటసాని రామిరెడ్డి కుమారుడు చనిపోయారు. 28 ఏళ్ల నాగార్జున ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కాటసాని ఇంట విషాదం నెలకొంది. ఇటీవలే నాగార్జున రెడ్డి బీటెక్...

మున్నార్ నుంచి ఓ క‌ర‌దీపిక‌

చిన్న‌ప్పుడు పిల్ల‌ల‌కు అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ‌, తాత‌య్య‌లు క‌థ‌లు చెప్తారు. ఆ క‌థ‌లు వాళ్లు పెద్ద‌య్యాక జీవితానికి బాట‌లు వేస్తే... ఎంత బావుంటుందో క‌దా! ఆ క‌థ‌లు వేసిన బాట‌లు ఎప్ప‌టికీ మ‌ది నుంచి...

✓ టీడీపీ లోకి జగన్‌?

సోషల్‌ మీడియా మీద జోకులున్నాయి. వార్తలు చదివించడం కోసం బీజేపీలోకి రాహుల్‌, కాంగ్రెస్‌లోకి మోడీ... లాంటి హెడ్డింగులు పెట్టి చీప్‌ ట్రిక్స్‌తో పాఠకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తారని పెద్ద మనుషులైన కొందరి పెద్దల ఉవాచ!...

ఆంధ్రప్రదేశ్ లో గర్భవతుల్లో…. 25 శాతం మైనర్లే!

బాల్య వివాహాలను అరికట్టడంలో.. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఏ మాత్రం ఫలించడం లేదని తాజా లెక్కలు రుజువు చేస్తున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స కోసం చేరుతున్న గర్భవతుల్లో.. 25 శాతానికి పైగా.....

మంత్రి ప్రత్తిపాటి అవినీతిపై…. మొదలైన సీబీఐ విచారణ

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి ఏపీపై కన్నేసింది. టీడీపీ- బీజేపీ మధ్య సంబంధాలు తెగిన నేపథ్యంలో ఏపీలో జరిగిన అవినీతి కుంభకోణాల సంగతి తేల్చేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఏపీలో...
ys jagan question to pawan kalyan padayatra vizag chandrababu naidu politics

మీడియాతో చిట్‌చాట్ … పవన్‌పై జగన్ డైరెక్ట్ అటాక్, సంచలన ప్రశ్నలు

2019 ఎన్నికల్లో ఎవరి లైన్ ఏంటి అన్నది స్పష్టత వస్తోంది. విశాఖలో పర్యటించిన పవన్‌ కల్యాణ్.... ఎప్పటి లాగే చంద్రబాబు పట్ల మెతకవైఖరి ప్రదర్శించారు. అదే సమయంలో వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు....

సుప్రీం తీర్పుతో టీడీపీలో అలజడి

సుప్రీం కోర్టు తాజాగా వెలువరించిన సంచలన తీర్పు ఇప్పుడు ఏపీలోనూ చర్చనీయాంశమైంది. సుప్రీం కోర్టు తీర్పుతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర స్థాయిలో కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు 18...

గవర్నర్ల ఇష్టా రాజ్యం

గత నాలుగు సార్లు కర్ణాటక‌ శాసన సభ ఎన్నికలలో మూడు సార్లు ఏ పక్షానికీ సంపూర్ణమైన మెజారిటీ రాలేదు. మే 12వ తేదీన 222 స్థానాలకు జరిగిన ఎన్నికలలో తమకు 104 సీట్లు...

కోటి ఆశలతో కరకట్ట వైపు…. ఫ్యామిలీతో సహా బ్యారేజ్‌ నుంచే బ్యాక్

చంద్రబాబు ఆడిన రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఆటలో చాలా మంది టీడీపీ నేతలు అరటి పండులా మిగిలిపోయారు. దళిత కోటాలో ఆయనకు.. బీసీ కోటాలో ఈయనకు, పార్టీ విధేయుడైనందుకు ఆయన వైపు మొగ్గు...

మరో ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా!

టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టీడీపీలో సరైన గౌరవం దక్కడం లేదు. సోమవారం మీడియాతో మాట్లాడిన కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే...

Recent Posts