Friday, January 24, 2020

అమరావతి చిత్రం…. తెరపైకి రాజమౌళి కుమారుడు

ప్రతిష్టాత్మక రాజధాని డిజైన్ల తయారీ బాధ్యత దర్శకుడు రాజమౌళికి అప్పగించడం ఏంటి?. ఇంటర్ చదవిన తనకు సినిమా తప్ప రాజధాని నిర్మాణాలపై ఏమాత్రం అవగాహన లేదని రాజమౌళే స్వయంగా చెప్పినా ఆయన వెంట...

టీడీపీ…. ఒక్కో వికెట్ పడుతోంది…!

ఒకవైపు చంద్రబాబు నాయుడు తన పాలన గురించి మంచిగా ప్రచారం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతూ తన ప్రచారం చేసుకొంటూ సాగుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో...

అమరావతికి వరద ముప్పు…. ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌….

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలకు ఎగువనున్న కొండవీటి వాగు పొంగిపొర్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం...

ఉద్యమ యోధుల కన్నా…. వలస పక్షులు ముద్దయ్యారా?

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారంతా ఇప్పటికీ టీఆర్ఎస్ ను నమ్ముకునే ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ప్రస్తుతం పట్టించుకునేవారే కరువయ్యారు. బంగారు తెలంగాణ కోసమంటూ టీఆర్ఎస్ లో చేరిన వారికే...

‘అనంత’ జిల్లాలో ఖాళీ అవుతున్న ఊళ్ళు…. ఆ గ్రామాల్లో ఇద్దరో, ముగ్గురో ఉంటున్నారు

డొక్కల కరువుతో పోరాడిన ఆ గ్రామాలు ఇక బతుకు పోరాటం చేతగాదంటున్నాయి. అనంతపురం జిల్లాలో కరువును తరిమేశామని పాలకులు చెబుతుంటే ఆ కరువు రక్కసే గ్రామాలను తరిమేస్తోంది. మొండిగోడలను మాత్రమే మింగకుండా వదిలేస్తోంది. అనంతపురం...

మళ్లీ లోకేష్ ను టార్గెట్ చేసిన పవన్…!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ లోకేష్ బాబును లక్ష్యంగా చేసుకున్నాడు. లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయిన వైనాన్ని ప్రస్తావించాడు పవన్ కల్యాణ్. తను లోకేష్ లా రాజకీయాల్లోకి రాలేదని, చాలా కష్టాలు...

బాబు ప్రభుత్వంపై సుప్రీంకు సుబ్రమణ్య స్వామి

టీటీడీ ప్రధానార్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపుపై రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం, టీటీడీ నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్టు ట్విట్టర్‌లో ప్రకటించారు. రమణదీక్షితులు తొలగింపులో.... టీటీడీ అధికార దుర్వినియోగానికి...

మేం ప్యాకేజ్‌ తీసుకోలేదు బాబు… గుర్తుంచుకోండి…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ట్వీట్టర్‌లో చంద్రబాబు వైఖరిపై హాట్ కామెంట్స్ చేశారు. సెంటిమెంట్‌ ఆధారంగా నిధులు ఇవ్వలేమని అరుణ్ జైట్లీ చెప్పడాన్ని ఇటీవల ప్రస్తావించిన చంద్రబాబు......

బాబు కోసం…. మరోసారి అబద్దాలు చెప్పిన జర్నలిస్ట్ సాంబశివరావు

టీవీ5 జర్నలిస్ట్ సాంబశివరావు తీరు ఇటీవల పదేపదే సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఆమధ్య చిత్రపరిశ్రమలో మహిళలపై లైవ్‌లోనే అసభ్యకరంగా మాట్లాడిన సాంబశివరావు.... మరో సందర్భంగా రచయిత పోసాని మాటల దాడి నుంచి చంద్రబాబును...

మంత్రాలకు పిల్లలు…. 36 ఏళ్ల యువ అమ్మబాబా ఆగడాలు….

ఆమె పేరు అమ్మబాబా.. నిండా 36 ఏళ్లు లేవు.. అప్పుడే దైవాంశ సంభూతురాలైంది. చేసే వృత్తి మంత్ర తంత్రాలతో జనాలను మోసం చేయడం.. అమ్మబాబా వెలిసిందనగానే జనం ఆమె వద్దకు పోటెత్తారు. తనకు...

లోకేషే సీఎం…. ఢిల్లీకి చంద్రబాబు

2019లో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పుల్లారావు వీలు చిక్కినప్పుడల్లా లోకేష్‌కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ చెబుతున్నారు. ఇప్పుడు...

రేసులో సోమిరెడ్డి తనయుడు…

సంక్రాంతి తర్వాత టీడీపీ పదవుల పందేరం మొదలుకానుంది. టీడీపీ యువ, మహిళా అధ్యక్ష పదవులను భర్తీ చేయనున్నారు. వాటితో పాటు ఎన్నికలు సమీపిస్తుండడంతో పలు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు...

లగడపాటి సహాయం కోరిన కేసీఆర్‌?

తెలంగాణ‌లో ఇప్ప‌టికే అధికార పార్టీ స‌ర్వేల మీద స‌ర్వేలు చేయిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరును అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికే కొంత మంది నేత‌ల ప‌నితీరుపై కేసీఆర్ ఓ అంచ‌నాకు వ‌చ్చారు. అయితే...

బెదిరిన ఏరువాక ఎద్దులు…. బురదలో పడ్డ దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏరువాక కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఏరువాక ఎద్దులు టీడీపీ శ్రేణుల హడావుడి చూసి బెదిరిపోయాయి. ఒక్కసారి ఎద్దులు బెదురుకోవడంతో అక్కడున్న వారంతా దూరంగా పరిగెత్తారు. ఏరువాకకు వచ్చిన మంత్రి...

నారాయణ ర్యాంక్‌ విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన చైతన్య

కార్పొరేట్‌ కాలేజీలు రానురాను దిగజారిపోతున్నాయి. ఇప్పటికే విద్యార్థులను ర్యాంకుల కోసం రాచి రంపాన పెట్టి వారి చావులకు కారణమవుతున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీలు.... ఇప్పుడు ర్యాంకుల కోసం మరో అడుగు దిగజారాయి. మంచి...

హోదాపై జైట్లీ ప్రెస్‌మీట్… తేల్చేసిన వైనం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఏపీ అంశంపై ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టిన జైట్లీ.. పాతపాటే పాడారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు...

పవన్‌కు ఉండవల్లి సపోర్ట్‌ ప్రాక్టికల్‌గా సాధ్యమా?

ప్రత్యేక హోదా కోసం పవన్‌ కల్యాణ్ ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారని.. పవన్‌ ప్రెస్‌మీట్‌కు కొద్ది సేపటి ముందు టీడీపీ అనుకూల మీడియా సంస్థ కథనాలు రాసింది. మోడీని వణికించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారని...

దటీజ్ హౌ ఐ హావ్ డన్ హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన అత్యుత్సాహాన్ని చాటుకున్నారు. ఆ ఉత్సాహానికి భావ దారిద్ర్యం అని పేరు పెట్టాలో... అతి తెలివి అని పేరు పెట్టాలో.. లేక మరో బిరుదు ఇవ్వాలో...

ఈ దేశంలో కాంగ్రెస్‌ను లేకుండా చేయగలరా?

గుజరాత్ శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికలపై విష్లేషకులు తమ పని ముగించిన తర్వాత కూడా ఆ ఎన్నికల ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఫలితాలు ఊహించనవి ఏమీ కాదు. భారతీయ జనతా పార్టీ...

✓ యార్లగడ్డ వ్యంగ్యాస్త్రం చంద్రబాబు మీదేనా?

ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తన మనసులో మాటలు చెబుతూ.... చంద్రబాబు మీద వ్యంగ్యాస్త్రాలు బాగానే విసిరాడు. చంద్రబాబు ఎన్టీఆర్‌ నుంచి ముఖ్యమంత్రి పదవిని లాగేసుకున్న ఉదంతాన్ని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ.......

పోలవరం స్పిల్‌వేకు పగుళ్లు…. నాణ్యత లేదు – సీడబ్ల్యూసీ సభ్యుడు వైకే శర్మ

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యతలోని లోపాలను కేంద్ర జలసంఘం నిపుణుల బృందం గుర్తించింది. గురువారం కేంద్ర జలసంఘం సభ్యులు వైకే శర్మ నేతృత్వంలో.. సీడబ్ల్యూసీ సీఈ ఆర్కే పచౌరి, సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్‌...

భవానీ భక్తుల ట్రస్ట్‌కు కేశినేని రమేష్‌ కోటి టోకరా

విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. బెజవాడ భవానీ భక్తుల ట్రస్ట్‌ ను కోటి రూపాయల మోసం చేశాడు కేశినేని రమేష్ అనే వ్యక్తి. భక్తుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని ట్రస్ట్...

చంద్ర‌బాబుకు పోల‌వ‌రం ముడుపులు అందినట్టు సాక్ష్యాలున్నాయి

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన ముడుపులు చంద్ర‌బాబుకు అందాయ‌ని... ఈ ముడుపుల‌ను ఆయ‌న విదేశాల్లో తీసుకున్నార‌ని కేంద్ర మాజీమంత్రి జైరామ్ ర‌మేష్ సంచ‌ల‌న...

ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌గా ఏపీ

అత్యంత సులువైన వ్యాపార విధానాల అమలులో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. 2016 జూలై నుంచి ఈ సంవత్సరం...

టీడీపీని కలవర పెడుతున్న ‘జనసేన’ !

ఒక లెక్క ప్రకారం.... కొంతమంది అభిప్రాయాల ప్రకారం చూస్తే.. జనసేన ఇప్పుడు పూర్తిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుండటం వెనుక చంద్రబాబు నాయుడి మంత్రాంగం ఉంది. ఆయనే పవన్ కల్యాణ్ ను పోటీ...

పార్టీ గుర్తుతో స‌ర్పంచ్ ఎన్నిక‌లు

పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తులతో జరపాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందుకోసం కొత్త పంచాయ‌తీరాజ్‌ చట్టాన్ని రూపొందించేందుకు నియమించిన కమిటీ కసరత్తులు మొదలుపెట్టింది. వార్డుల ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించి, సర్పంచ్‌ ఎన్నికను...

కోర్టు తీర్పుపై వాసిరెడ్డి స్పందన

పాతయాత్ర నేపథ్యంలో జగన్‌ వ్యక్తిగత హాజరు మినహాయింపు విషయంలో సీబీఐ కోర్టు ప్రతికూలంగా స్పందించిన నేపథ్యంలో అధికార పక్షం చేస్తున్న విమర్శలను వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తోసిపుచ్చారు. పాదయాత్ర ఉంటుందా...

నిమ్స్‌ లో అత్యాధునిక సదుపాయాలతో ”మేఘా” క్యాన్సర్‌ భవనం

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని గురువారం ఉదయం...

అన్ని స్టేలు ఎలా వచ్చాయో చెప్పే దమ్ముందా బాబు….

హైదరాబాద్ లో కూడా ప్రభుత్వ గెస్ట్ హౌజులు, నివాసాలు ఉన్నప్పటికీ చంద్రబాబు కుటుంబం స్టార్‌ హోటల్‌లో నివాసం ఉండడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఏడాదిపాటు...

కేసీఆర్ ఒంటెద్దు పోకడే…. విపక్షాలకు ఆయుధం!

ఎవరెన్ని చెప్పినా.... ఎంతగా అడ్డుకున్నా.... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.... ఒంటెద్దు పోకడలు పోతారని ఓ పేరుంది. అది నిజమే అని.. టీచర్స్ రిక్రూట్ మెంట్ టెస్ట్ వ్యవహారం నిరూపించింది. విపక్షాలు ఎంత మొత్తుకున్నా.....

Recent Posts