Sunday, February 23, 2020

నేనూ ఇబ్బంది పడుతున్నా- చిన్నారెడ్డి

తెలంగాణలో పరిస్థితులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆవేదన చెందారు. ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ తాను కూడా ప్రతి చిన్న విషయానికి ఈప్రభుత్వంలో ఇబ్బందిపడాల్సి వస్తోందన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. కేసీఆర్‌కు...

రేవంత్ రెడ్డితో ఖాళీ…. కాంగ్రెస్‌లో చేరే టీడీపీ సీనియర్లు వీరే….

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అవబోతోంది. రేవంత్ రెడ్డితో పాటు దాదాపు 25 మంది సీనియర్లు పార్టీని వీడబోతున్నారు. ఇంతకాలం తాము కేసీఆర్‌పై పోరాటం చేస్తే ఇప్పుడు చంద్రబాబు, కేసీఆర్‌ ఒకటైపోవడం, లోలోన...

కొడంగ‌ల్ నుంచి రేవంత్ పోటీ చేయ‌డా?

తెలంగాణ తెలుగుదేశం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్పు వార్త‌లపై ఇంకా క్లారిటీ రాలేదు. వ‌చ్చే నెలలోనే ఆయ‌న పార్టీ మారుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ త‌ర్వాత పాద‌యాత్ర చేస్తార‌ని తెలుస్తోంది....

ఈ చంద్రుడిపై ఆ చంద్రుడి మచ్చల ఛాయలు

తెలంగాణ ఇచ్చినా సరే జనం కేసీఆర్‌కే పట్టం కట్టారంటే కారణం ఒక్కటే. సాధించుకున్న కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నేతల చేతుల్లో పెడితే పాత పద్దతులే కొనసాగుతాయన్న ఆలోచన. జాతీయ పార్టీ కాబట్టి ఆంధ్రాకు...

జగన్‌ పిటిషన్‌పై గట్టిగా వాదనలు…. తీర్పు వాయిదా

నవంబర్‌ రెండునుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. ఆరు నెలల పాటు పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల పాటు కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ ఇటీవల పిటిషన్‌...

ఓటుకు నోటు…. రేవంత్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్‌ అని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు.  రేవంత్ రెడ్డి మంచోడిగా నటించి పార్టీ నాశనం అయ్యే పరిస్థితిని తెచ్చారన్నారు. ఓటుకు నోటు కేసులో డబ్బు సంచులతో సహా దొరికిపోయిన...

సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్…. మోత్కుపల్లి, అరవింద్ వాకౌట్‌

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో జరిగిన టీటీడీ సీనియర్ నేతల సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాకపోవచ్చని తొలుత భావించారు. కానీ సమావేశానికి హాజరై అందరినీ...

బుట్టాకు ఇప్పుడే జ్ఞానోదయం అయిందా?

పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు అనుభవం నచ్చే తాను టీడీపీలో చేరుతున్నట్టు బుట్టా రేణుక చెప్పడంపై మండిపడ్డారు. ఇంట్లో గృహిణిగా ఉన్న మహిళను ఎంపీగా...

రేవంత్‌ హాజరు… బిత్తరపోయిన టీడీపీ ముఖ్యనేతలు

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరు టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ...

మరో నంద్యాల పోరు…. సై అంటున్న రేవంత్

రేవంత్‌ రెడ్డి త్వరలోనే టీడీపీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. కొద్ది రోజుల్లోనే టీడీపీకి ఆయన రాజీనామా చేస్తారని చెబుతున్నారు. అయితే పార్టీకి మాత్రమే కాకుండా టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా...

రేవంత్ రెడ్డి ఓ బచ్చా…. వెళ్తే వెళ్లనీయండి….

రేవంత్ రెడ్డి ఇంకా టీడీపీని వీడకముందే ఆ పార్టీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఏపీకి చెందిన కీలకమైన నేతలు కాకుండా చోటామోట నేతలతో రేవంత్ రెడ్డిని దుమ్మెత్తిపోయిస్తున్నారు.  ఏపీ మంత్రులు యనమల,  పరిటాల సునీత, ...

చక్రం తిప్పిన కార్తీక్ రెడ్డి…. వైఎస్‌కూ తొలుత ఇబ్బందులు తప్పలేదు….

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైపోయింది.  రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌కు దగ్గర చేయడంలో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి చక్రం తిప్పినట్టు చెబుతున్నారు....

రాయపాటి వర్సెస్ బాబు…. కేంద్రానికి ఫిర్యాదు

16వేల కోట్లుగా ఉన్న పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం చంద్రబాబు అధికారంలోకి రాగానే ఊహించని విధంగా ఏకంగా 40వేల కోట్లకు చేరింది. ఇప్పుడు అది 50వేల కోట్లని ప్రభుత్వం చెబుతోంది.  పోలవరం కాంట్రాక్టు...

వర్మకోసం వైసీపీ ఎదురుచూపులు

టీడీపీలోని నోటి బ్యాచ్‌ అంటే వైసీపీకి దడ. చంద్రబాబును ఇబ్బందిపెట్టే ఏ చిన్న పదం వైసీపీ నేతల నోటినుంచి వచ్చినా టీడీపీలోని నోటి బ్యాచ్‌ చీల్చి చెండాడేస్తారు. వాళ్లనోటి దాటికి అర్థం పర్థం,...

ఆపరేషన్‌ అడ్డుకట్ట ప్రారంభం

తెలంగాణ టీడీపీ పెను తుపానులో చిక్కుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి తిరుగుబాటుతో టీటీడీపీ రెండుముక్కలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనతో పాటు చాలా మంది సీనియర్లు, జిల్లా అధ్యక్షులు మరికొందరు నేతలు టీడీపీకి...

ఇప్పటి వరకు మీపై గౌరవం ఉండేది – రేవంత్‌పై అప్పుడే మొదలైన దాడి

ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పయ్యావుల, పరిటాల కుటుంబం, యనమలపై నేరుగా ఆరోపణలు చేయడంతో టీడీపీ శ్రేణులు అప్పుడే రేవంత్‌పై దాడి మొదలుపెట్టాయి. సోషల్ మీడియా వేదికగా...

మీడియా ప్రతినిధులను రేవంతే పిలిపించుకున్నారా? ఏం జరిగింది?

రేవంత్ రెడ్డి టీడీపీని వీడడం దాదాపు ఖాయమైపోయినట్టుగానే ఉంది. నిన్నటివరకు కాంగ్రెస్‌లో చేరిక వార్తలను ఖండిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి బుధవారం అసలు విషయం చెప్పారు. నేరుగా మీడియా సమావేశం పెట్టకుండా మీడియా ప్రతినిధులతో...

చించేసిన పేజీలను అతికిస్తా- బాబుకే వర్మ కౌంటర్

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంపై టీడీపీ నేతల విమర్శలకు వర్మ అంతే వేగంగా, ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు సోమిరెడ్డి, అనిత లాంటి వారికే కౌంటర్‌ ఇస్తూ వచ్చిన వర్మ ఇప్పుడు చంద్రబాబుకు కూడా...

పరిటాల కుటుంబం, యనమలపై రేవంత్‌ ఆరోపణల్లో నిజమెంతా?

రేవంత్‌ రెడ్డి టీడీపీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. కాంగ్రెస్‌లో చేరిక వార్తలను ఖండిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓపెన్ అయ్యారు. ఒక్క చంద్రబాబును మినహాయించి మిగిలిన ఏపీ నేతలపై విరుచుకుపడ్డారు. పరిటాల...

ఎర్రగడ్డ మెంటల్ పేషెంట్‌ నయం- టీడీపీ ఎమ్మెల్యేకు వర్మ ఘాటు రిప్లై

లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా ప్రకటన తర్వాత రాంగోపాల్ వర్మతో రోజుకో టీడీపీ నేత తలబడుతున్నారు. అయితే వర్మ ఇస్తున్నఘాటు రిప్లై దెబ్బకు సోమిరెడ్డి నుంచి అనిత వరకు అందరూ సైలెంట్ అయిపోయారు. ఇప్పడు...

డీజీపీపై బాబుకు నమ్మకం కుదిరింది….

15 నెలలుగా ఇన్‌చార్జ్ డీజీపీగానే కొనసాగుతున్న సాంబశివరావుకు ఎట్టకేలకు చంద్రబాబు ఫుల్ చార్జ్ ఇచ్చేందుకు అంగీకరించారు. డిసెంబర్‌తో ఆయన పదవి కాలం ముగుస్తుండడంతో మరో రెండేళ్ల పాటు ఆయన్నే కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు....

మరో ఎన్నికల హామీని ప్రకటించిన వైసీపీ

మొన్నటి ఎన్నికల్లో వాగ్దానాల విషయంలో మడికట్టుకుని కూర్చున్న జగన్‌ ఇప్పుడు కాస్త మారినట్టుగానే ఉన్నారు. ప్రజలను ఆకర్శించే పథకాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నవరత్నాల పేరుతో పలు పథకాలు ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు మరో...

నగరిలోనే మకాం…. రోజా గృహప్రవేశం

వైసీపీ ఎమ్మెల్యేరోజా నూతన గృహప్రవేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలోనే ఆమె కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. కుటుంబసభ్యుడు, బంధువుల సమక్షంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్‌లో ఇంటి...

Recent Posts