Saturday, February 29, 2020

హత్య సమయంలో సుపారీ గ్యాంగ్ కు ఆ జాగ్రత్త చెప్పా….

మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయ్‌ శ్రవణ్, మరో ఇద్దరు సుపారీ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు....

పరిటాల కుటుంబానికి దూరమవుతున్న అనుచరులు

ఒకప్పుడు పరిటాల రవి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ను పతాకస్థాయిలో నడిపారంటే అందుకు ఆయన అనుచరుల బలమే కీలకం. చూసి రమ్మంటే మరేదో చేసి వచ్చే అనుచరులు ఉండడంతో పరిటాల రవికి ఎదురునిలబడేందుకు కూడా...

2010వరకు వైఎస్‌ బతికే ఉన్నారంటున్న చంద్రబాబు

ఈ మధ్య తన వింత వ్యాఖ్యలతో పదేపదే చర్చనీయాంశమవుతున్న చంద్రబాబునాయుడు మరోసారి అదే పని చేశారు. కర్నూలు జిల్లాలో జరిగిన జలసిరి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ బహిరంగసభలో ప్రసంగించారు. ఓటుకు నోటు తర్వాత...

రాజీనామా తర్వాత…. పవన్‌ – కాపుల భేటీపై మూర్తి కీలక వ్యాఖ్యలు

మహాన్యూస్‌లో ఎడిటర్‌గా పనిచేస్తున్న మూర్తి ఆ చానల్‌కు రాజీనామా చేశారు. కాపులతో పవన్‌ రహస్య భేటీకి సంబంధించిన పూర్తి కథనాన్ని ప్రసారం చేయకుండా యాజమాన్యం తనపై ఒత్తి తెచ్చిందని... దాంతో స్టోరి మధ్యలోనే...

మేనమామ కోసం గళమెత్తిన రఘువీరా

ఏపీలో కాంగ్రెస్‌కు చంద్రబాబు మేనమామ లాంటి వాడని... 2014కు ముందే జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు అది నిజమవుతోంది. 2010 నాటి బాబ్లి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ టీం చేసిన...

ఏపీలో…. అప్పులు చేసి స్కామ్ చేస్తున్నారు!

గట్టిగా స్కాములు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు..అందుకే తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు చేసి.... ఆ నిధులను ఖర్చు చేయడం ద్వారా అడ్డగోలుగా దోపిడీలకు పాల్పడుతోందని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో...

ఉద్యమాలలోనే కాదు…. కామెడీలోనూ ఎక్కడా తగ్గట్లేదు….

దీన్ని కామెడీ అన్నాలా... అచ్చ తెలుగులో ప్రహసనం అనుకోవాలా.... తెలంగాణలో పవన్ కల్యాణ్‌తో దోస్తీ కడతామంటూ సీపీఎం వారు చేస్తున్న కామెడీ బాగా రక్తికడుతోంది. నిజంగానే పాలిటిక్స్ పట్ల ఈ కమ్యూనిస్టు పార్టీకి...

ఆజ్‌తక్‌ సర్వేలో వైసీపీదే పై చేయి

గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వైసీపీకి ఇదో శుభవార్తే. పాదయాత్ర చేస్తున్న జగన్‌కు... గెలుపు కోసం కోటి ఆశలతో పనిచేస్తున్న వైసీపీ శ్రేణులకు.... బూస్ట్‌ ఇచ్చే వార్తే. ప్రముఖ జాతీయ చానల్ ఆజ్‌ఖత్‌...

3 కోట్ల‌కు ప్రేమ‌ను అమ్ముకోలేక‌… బ‌లైన ప్రేమికుడు

నల్గొండ జిల్లా మిర్యాల‌గూడ‌లో దారుణం జ‌రిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ‌కుడు హ‌త్య‌కు గుర‌య్యాడు. మిర్యాల‌గూడ‌కు చెందిన రియ‌ల్ట‌ర్ మారుతీరావు కుమార్తె అమృత వ‌ర్షిణి.... ఇదే ప‌ట్ట‌ణానికి చెందిన ప్ర‌ణయ్‌ని ప్రేమించి పెళ్లి...

మంత్రి కాలువ…. ఒకే దెబ్బకు రూ.68 కోట్లు దోచాడా?

చంద్రబాబు మంత్రివర్గంలోని చాలా మందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారి వారి శాఖల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని.. ఎవరికి వారు అయిన కాడికి దోచుకుంటున్నారని మొదటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే...

బాబు గ్యాలరీ వాక్‌, జలహారతి వెనుక….

(ఎస్‌. విశ్వేశ్వర రావు) 'గ్యాలరీ వాక్‌', 'జలహారతి'... ఇవి కొత్తగా ఏపి రాజకీయాల్లో తెరమీదకు వచ్చాయి. ర్యాంప్‌వాక్‌ చూసాం, క్యాట్‌వాక్‌ విన్నాం, మంకీ జంప్‌ కూడా చూసాం... స్నేక్‌వాక్‌ కూడా విన్నాం కొత్తగా వచ్చిన...

కేసీఆర్‌ పై గద్దర్‌ పోటీ?

ఓ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారు. మరో వైపు అదే సమయంలో నన్నే టార్గెట్ చేస్తావా అంటూ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ మాస్టర్ ప్లాన్...

కేసుల భయం ఉంటే టీఆర్ఎస్ లో చేరేవాడిని….

పవన్ కల్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ లో చేరారు. రాహుల్ సమక్షంలో ఢిల్లీ వేదికగా కండువా వేసుకున్నారు. తాను తొలి నుంచి కూడా కాంగ్రెస్ వాడినే అని గణేష్ చెప్పారు. ప్రజాసేవ...

కూటమిలో చేరుతాం…. ఈ కండీషన్స్‌కు ఒప్పుకుంటే….

కాంగ్రెస్ ప్రతిపాదిత మహాకూటమిలో చేరేందుకు తెలంగాణ జన సమితి ఓకే చెప్పింది. కండీషన్స్ అప్లైడ్ అన్నట్టు... తమ చేరిక కోసం కీలక మెలిక పెట్టింది. మహాకూటమి కోసం రూపొందించే కనీస ఉమ్మడి కార్యక్రమం...

ప్రశ్నాపత్రంలోనే ఇన్ని తప్పులా?

తెలంగాణ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఉద్యోగ నోటిఫికేష‌న్లు తీసుకొచ్చాయి. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీసు కమిష‌న్ ఆధ్వ‌ర్యంలో వ‌రుస‌గా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. అయితే ఇప్పుడు ప‌బ్లిక్ స‌ర్వీసు క‌మిష‌న్ నిర్వ‌హించ‌బోయే ప‌రీక్ష‌లు అంటే అభ్య‌ర్థులు హ‌డ‌లెత్తిపోయే...

ఎగిరి గంతేస్తున్న శివాజీ…

మనం చెప్పింది... చెప్పినట్టు జరిగితే ఆ ఆనందమే వేరు. అవతలోడికి ఇబ్బంది కలిగించే అంశమైనా సరే తాను చెప్పింది జరిగితే చాలు.... అదో ఆనందం. ఇప్పుడు కమెడియన్ శివాజీ కూడా అలాంటి పరిస్థితిలోనే...

పవన్‌ ప్రాణభక్తుడే జంప్‌….

ఆయన ఏ వేదిక ఎక్కినా సరే పవన్‌ కల్యాణ్‌ను కీర్తించకుండా ప్రసంగించలేరు. పవన్‌ కల్యాణ్‌ను దేవుడు అని కీర్తిస్తుంటారు. పవన్‌ రాముడైతే తాను హనుమంతుడిని అని చెప్పుకునేవారు. జనసేన పార్టీ వారు కూడా ఆయన్ను...

తనేంటో మరోసారి నిరూపించుకున్న చంద్రబాబు

తన చరిత్రలో తనకు ఓటమే లేదని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది వినే వాళ్లకు విడ్డూరంగా అనిపించవచ్చు. చంద్రబాబు చరిత్ర తెలిసిన వాళ్లకు ఈ మాట కామెడీ అనిపించవచ్చు. బాబు ఒక అబద్ధాల...

చంద్రబాబు కోర్టుకు హాజరవుతారు – లోకేష్

తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ... తెలంగాణలో అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కొత్త డ్రామాలకు తెరలేపుతోందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో...

నిమ్స్‌ లో అత్యాధునిక సదుపాయాలతో ”మేఘా” క్యాన్సర్‌ భవనం

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ క్యాన్సర్ రోగుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్)లో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన అంకాలజీ భవనాన్ని గురువారం ఉదయం...

లేదు లేదు…. ముందస్తు లేదు…. అది మా సెంటిమెంట్‌

తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కేసీఆర్ లాగే చంద్రబాబు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తాడా? అనే ఊహాగానాలపై స్పందిస్తూ.... అబ్బే, అలాంటిదేం...

సర్వేల్లో కేసీఆర్ ఓటమి…. నిజమెంత?

తెలంగాణలో ముందస్తు వేడి రగులుకుంది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడం.... ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి, కార్యక్షేత్రంలోకి దూకేశారు. కేసీఆర్ దూకుడు చూస్తే ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతేనన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్...

కేసీఆర్‌ సేవలో…. చంద్రబాబు అభిమాన పత్రికలు

రాజకీయాల్లో గెలవాలంటే ఏం చేయాలి? విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలి. ఇందుకోసం మీడియా అవసరం చాలా కీలకం. ఉమ్మడి ఏపీలో ఈ అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు తనకు అనుకూలంగా పత్రికలను, చానెల్స్ ను మేనేజ్...

కేటీఆర్‌ పై విమలక్క…. కేసీఆర్‌ పై గద్దర్‌ పోటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజాగాయకుడు గద్దర్‌.... మంత్రి కే. తారకరామారావు పై ప్రజాగాయని విమలక్క...ఇండిపెండెంట్‌లుగా పోటీ చేయనున్నారు. అందుకు వాళ్ళిద్దరూ అంగీకారం తెలిపినట్లు తెలిసింది. వాళ్ళపై తమ ఫ్రంట్‌ తరుపున తమ అభ్యర్ధులను...

నాకో టికెట్‌…. నా వార‌సునికో టికెట్ !

తెలంగాణ ఎన్నిక‌ల్లో రాణించేందుకు నేత‌ల వార‌సులు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తాత‌లు .. తండ్రుల రాజ‌కీయ వార‌స‌త్వమే పునాదిగా భ‌విష్య‌త్ కు బాట‌లు వేసుకునేందుకు సిద్ద‌మౌతున్నారు. ఈ లొల్లి కాంగ్రెస్‌లో కాస్తా ఎక్కువ‌గానే ఉంది. త‌మ...

బాల్క సుమన్ కు షాక్…. ఓదెలు అనుచరుడి అఘాయిత్యం….

ఎంపీ బాల్క సుమన్ ను కేసీఆర్ బలిపీఠం మీదే నిలబెట్టారా? అటు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లాల ఓదెలు ఓవైపు.... ఇటు వివేక్ కోసం సీటును కోల్పోయి చెన్నూర్ నుంచి పోటీచేస్తున్న...

17ఏళ్ల ప్రేమ…. కొత్త ప్రియుడు…. భర్తను చంపేసింది

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 17ఏళ్లుగా అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ.. పెద్దలను ఎదురించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ అప్పటి ప్రేమ ఇప్పుడు తగ్గిపోయింది. భార్యకు వేరే వ్యక్తితో...

అన్నపై పోటీకి దిగబోతున్న దానం… షాకిచ్చిన టీఆర్ఎస్

వారిద్దరూ అన్నదమ్ముల లాంటి వారే. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వీరిద్దరినీ హైదరాబాద్‌ బ్రదర్స్ అని ముద్దుగా పిలిచేవారు. ఒకరికొకరు తోడుగా...నీడగా ఉంటూ హైదరాబాద్ కాంగ్రెస్ ను ఏలిన వారే.. కానీ ఇప్పుడు వారి...

ఇంత తెలివిగల దొంగలు పోలీస్‌ శాఖలో ఉండి ఉంటే….

సుమారు 80 ఏళ్ళ కిత్రం దక్షిణ భారత దేశంలో పేరు మోసిన సర్జన్‌ డాక్టర్‌ రాఘవా చారి, డాక్టర్‌ పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డి రైలు ప్రయాణం చేస్తున్నారు. పట్టపగలు.... మద్రాసు నుంచి నెల్లూరుకు...

జ‌గ్గారెడ్డి, గండ్ర పై కేసులు‌…. ఇక రేవంతేనా‌?

కాంగ్రెస్ నేత‌లు వ‌రుస టార్గెట్ అవుతున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేసి 24 గంటలు గ‌డ‌వ‌లేదు. అప్పుడే మరో కాంగ్రెస్ నేతపై కేసు న‌మోదైంది. తుపాకీతో గండ్ర బ్ర‌ద‌ర్స్‌ త‌న‌ను...

Recent Posts