Monday, February 24, 2020

చంద్రబాబుది…. కక్కలేని మింగలేని స్థితి!

ఎందుకొచ్చాయో కానీ.... తెలంగాణ ఎన్నికలు రాకూడని సమయంలో వచ్చి చంద్రబాబును ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఏదో సోత్కర్ష చెబుతూ.... పచ్చమీడియాలో వాటిని రాయించుకొంటూ.... అదే నిజం అని జనాలకు భ్రమలు కల్పించేస్తూ సాగిపోతున్న చంద్రబాబు...

పోచారం పై ధ‌ర్మ‌పురి పోటీ చేస్తారా ?

తెలంగాణ‌లో తాము పోటీ చేసే స్థానాల‌పై బీజేపీ క‌స‌ర‌త్తు చేస్తోంది. హైద‌రాబాద్ త‌ర్వాత తాము గెలిచే స్థానాల‌పై ఫోక‌స్ పెడుతోంది. హైద‌రాబాద్‌లో శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌తో పాటు ప‌లు స్థానాల‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది....

పోలవరంను సందర్శించనున్న నారా దేవామ్ష్

పోలవరం ప్రాజెక్టు ద్వారా వీలైనంత ప్రచారం పొందేందుకు చంద్రబాబు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. ప్రాజెక్టు వద్ద కొత్తగా ఏం జరిగినా దానికి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి మీడియాలో ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్న...

భట్రాజులను మించిపోయిన రాజుగారు

పూర్వం రాజుల ఆస్థానాల్లో భట్రాజులు ఉండేవారట. వాళ్ళ పని.... అయినదానికీ.... కానిదానికీ రాజుగారిని పొగడడం.... రాజు గారి గొప్పదనాన్ని అడ్డగోలుగా కీర్తించడం. రాజ్యాలు పోయాయి.... రాజులు పోయారు. ఆ భట్రాజు ఉద్యోగాలూ పోయాయి. కాలం...

నిజాం టిఫిన్ బాక్స్ దొరికింది…. ఎంజాయ్ చేసిన దొంగలు

మ్యూజియంలో చోరికి గురైన నిజాం బంగారు టిఫెన్ బాక్స్ ను పోలీసులు కనిపెట్టారు. ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వజ్రాలు పొదిగిన బంగారు టిఫెన్ బాక్స్, బంగారు టీ...

అందుకే తొలి టికెట్ శెట్టి బలిజ వ్యక్తికి – పవన్‌ కల్యాణ్

జనసేనలోకి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వైసీపీ నేత పితాని బాలకృష్ణ చేరారు. పవన్‌ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడిన పవన్‌ కల్యాణ్... జనసేన అన్ని కులాల వారితో...

యాంటీ రూంలో బెడ్ మంచిగా ఉంటది…. రాజయ్య ఆడియో టేపు లీక్

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య హఠాత్తుగా కేసీఆర్‌ కేబినెట్‌ నుంచి గెంటివేయబడ్డ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు....

జగన్ చెప్పింది వైసీపీ నాయకులకు అర్థమైందా?

బూత్‌ కమిటీతో సమీక్ష చేసుకుని, ఓటర్ల జాబితాలో మార్పులు, సవరణలపై దృష్టి పెట్టాలని.... ప్రధానంగా వైసీపీ శ్రేణులను ఆదేశించాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయంలో ఓటర్ల జాబితా...

కొండగట్టు ప్రమాదం…. 52కి చేరిన మృతుల సంఖ్య

తెలంగాణ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 52కి చేరింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది. కొండగట్టు ఘాట్‌ రోడ్డులో బస్సు...

వైఎస్‌ఆర్‌కు కొత్త నిర్వచనమిచ్చిన బ్రాహ్మణుడు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఆసక్తిదాయకమైన రీతిలో సాగింది. బ్రాహ్మణ సామాజికవర్గం ప్రముఖులు, ఇతర బ్రాహ్మణులు హాజరైన ఈ కార్యక్రమం ఆసక్తిని రేపింది. చదువుకున్న సామాజికవర్గం అయిన బ్రాహ్మణులు,...

సెబీకి ఫిర్యాదు చేస్తా – బాబుకు ఉండవల్లి కొత్త ఫిట్టింగ్

అమరావతి బాండ్లను కేవలం తొమ్మిది మందికి మాత్రమే బాబు విక్రయించిన అంశాన్ని వెలుగులోకి తెచ్చిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌.... మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి బాండ్లపై ప్రభుత్వం సమాధానం చెప్పకపోతే...

సచిన్‌ టెండూల్కర్ పై శ్రీరెడ్డి హాట్ పోస్టు

సంచలనాల శ్రీరెడ్డి మరోసారి హాట్‌ పోస్టు పెట్టారు. దగ్గుబాటి సురేష్ కుమారుడి నుంచి కోలీవుడ్‌ ప్రముఖుల వరకు ఎవరినీ వదిలిపెట్టని శ్రీరెడ్డి.... తాజాగా సచిన్ టెండూల్కర్‌పై సోషల్ మీడియాలో హాట్‌ కామెంట్స్‌ చేశారు....

ప్రియుడితో సుఖం కోసం కన్నబిడ్డనే….

అమ్మ అనే పదానికే ఈ తల్లి కళంకం తెచ్చింది. తన శారీరక సుఖానికి అడ్డు వస్తుందని దారుణానికి పాల్పడింది. నిండా మూడేళ్లు కూడా లేని కన్నబిడ్డ వీపుపై ప్రియుడితో కలిసి వాతలు పెట్టింది....

టీఆర్‌ఎస్‌ కోసం రంగంలోకి దిగిన బీజేపీ?

టీఆర్ఎస్‌కి మిత్రుడు కాదు. కానీ ఢిల్లీలో వాళ్ల సంబంధాలు ప‌టిష్టంగా ఉంటాయి. గ‌ల్లీలో మాత్రం ర‌హ‌స్యంగా సాగుతాయి. టీఆర్ఎస్ బీజేపీ మ‌ధ్య న‌డుస్తున్న రాజ‌కీయ వ్య‌వ‌హారం ఇది. ఇప్పుడు తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా...

కాపు వ్యాపారులతో పవన్‌ భేటీపై స్టింగ్ ఆపరేషన్‌

పవన్‌ కల్యాణ్ నిర్వహించిన ఒక సమావేశంపై ఒక తెలుగు టీవీ చానల్ సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. టీడీపీ మాజీ కేంద్రమంత్రికి చెందిన చానల్‌.... పవన్‌ భేటీలో ఏం జరిగిందన్న దానిపై కథనంలో...

హైద‌రాబాద్‌లో 1.1 కోట్ల‌తో డాగ్ పార్క్

హైద‌రాబాద్‌లో తొలిసారిగా కుక్క‌ల కోసం ఏర్పాటు చేసిన ఓ ప్ర‌త్యేక పార్కు ప్రారంభానికి సిద్ధ‌మౌతోంది. గ‌చ్చిబౌలిలో రాడిస‌న్ హోట‌ల్ ప్రాంతంలో 1.3 ఎక‌రాల స్థ‌లంలో ఈ పార్క్ ప్రారంభం కానుంది. అంత‌ర్జాతీయ స్థాయిలో...

వైసీపీ పోటీ చేస్తే…. తాను గెలవకపోయినా కాంగ్రెస్‌ను ఓడిస్తుంది

తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది? అనేది ఆసక్తిదాయకంగా మారిందిప్పుడు. తెలంగాణలో వైసీపీ పైకైతే ఎలాంటి బలం లేనిదిగానే కనిపిస్తోంది. అయితే అంతర్గతంగా మాత్రం వైసీపీకి తెలంగాణలో కొంత ఓటు...

కాంగ్రెస్-టీడీపీ పొత్తు… ఆంధ్రోళ్ల ఓట్లు వీరికేనట….

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారం కూడా మొదలెట్టింది. ఓటర్లను ఆకట్టునేలా కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు పలు తీర్మానాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని చాలా...

జగ్గారెడ్డి అరెస్ట్‌…. అర్ధరాత్రి డీజీపీ వద్ద పార్టీ పెద్దలు

ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ పార్టీల మధ్య పోరాటం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2004నాటి వ్యవహారంలో జగ్గారెడ్డిని హఠాత్తుగా ఇప్పుడు...

సబ్బం తీర్ధం పుచ్చుకోవడానికి ఇంకా రెండు నెలలా?

చంద్రబాబు పాలనపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా చెబుతున్నాయి. రాజకీయాలపై, ఏపీలో జరుగుతున్న అసహజ పరిణామాలపై అవగాహన ఉన్న వారు కూడా ఈసారి బాబు కష్టమే అంటున్నారు. కానీ చాలా...

కేసీఆర్‌ పేరు ప్రస్తావించకుండా…. ఎన్నికల సభల్లో ఏం మాట్లాడతాడు?

తెలంగాణలో తను ప్రచారం చేయను అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీని సన్నద్ధం చేయడానికి కసరత్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు.... ఎట్టి పరిస్థితుల్లోనూ తను ప్రచారం చేసేది ఉండదని...

ఏపీ సభలో బాత్‌రూమ్‌ల దుమారం

ఏపీ శాసనమండలిలో అమరావతి నిర్మాణం, తాత్కాలిక కట్టడాలపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజుకు మంత్రులు నారాయణ, గంటాకు మధ్య వాగ్వాదం జరిగింది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజాధనాన్ని వృధా...

మరోసారి ఆకట్టుకున్న విజయసాయిరెడ్డి

ఈసారి విశాఖలో వైసీపీ జెండా ఎగరాల్సిందే అన్న పట్టుదలతో పని చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. వైసీపీలో ప్రముఖ నాయకుడు విజయసాయిరెడ్డికి జగన్‌ విశాఖ బాధ్యతలు అప్పగించారు. జగన్ ఆలోచనలకు తగ్గట్టే విజయసాయిరెడ్డి...

సీఎం అభ్యర్థినే అవమానిస్తారా?

టీడీపీకి రాజీనామా చేసేందుకు టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య సిద్ధమయ్యారు. చంద్రబాబు, టీడీపీ తనను తీవ్రంగా అవమానించాయని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఆ తర్వాత నిర్లక్ష్యం...

నిర్భయ తో రేప్‌లు ఆగిపోలేదు వెంకయ్యా…. నిర్భయంగా కేసులు పెడుతున్నారు….

నిర్భయ ఘటన తరువాత నిర్భయ చట్టం వచ్చింది. ఆ చట్టంతో స్త్రీలపై అత్యాచారాలు ఆగిపోయాయా? అంటూ వెంకయ్య నాయుడు ప్రశ్నించడాన్ని నెటిజన్‌లు తప్పుపడుతున్నారు. నిర్భయ చట్టం వచ్చాక రేప్‌లు ఆగిపోలేదని.... అయితే నేరస్తులపై నిర్భయంగా...

తెలంగాణలో బాబు పాట్లు వెనుక…!

(ఎస్‌. విశ్వేశ్వర రావు) కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మూడున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తుండటం వెనుక కారణం ఏమిటి?...

ఒకే తిట్టు…. అప్పుడు విమర్శలు…. ఇప్పుడు ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఏం చేసినా నడుస్తుంది. కానీ అందుకు కొన్ని కలిసిరావాలి. చంద్రబాబుకు ఫేవర్‌ అయి ఉండాలి. మీడియా మనోడే అని భావించాలి. అప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. అందరికీ గుర్తుండే ఉంటుంది. నంద్యాల...

నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ ఎన్నిక‌లు?

తెలంగాణ రాజ‌కీయాలు వేగం పుంజుకున్నాయి. ప్ర‌భుత్వ ర‌ద్దుతో ప్ర‌చార ప‌ర్వంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి దూసుకెళుతోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ పొత్తులు, క‌మిటీలు అంటూ కాలం వెళ్ల‌దీస్తోంది. మ‌రో వైపు తెలంగాణ ఎన్నిక‌లు ఎప్పుడు...

కాలువలోకి దూసుకెళ్ళిన కారు…. డ్రైవర్‌ బయటపడ్డాడు….

గుంటూరు జిల్లాలో మరో కారు నీటి కాలువలోకి దూసుకెళ్ళింది. రేపల్లె మండలం అనంతవరం శివారులో ఈ ఘటన జరిగింది. రేపల్లె నుంచి గుంటూరు వైపు వస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న...

వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు పై కేసుకు కారణమైన ఫోన్ సంభాషణ ఇదే

కృష్ణాజిల్లాకు చెందిన మాజీ హోంశాఖ మంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు అయింది. ఒక పంచాయతీ కార్యదర్శితో నాగేశ్వరరావు ఫోన్‌లో మాట్లాడిన సంభాషణ ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు....

Recent Posts