Friday, December 6, 2019

తుషారాల్లో విహారం

ఆకాశం నుంచి దూకుతున్న‌ట్లుండే ఈ జ‌ల‌పాతం చూప‌రుల‌కు క‌ళ్లు చెదిరిన‌ట్ల‌నిపించడం దీని ప్ర‌త్యేక‌త‌. ఇది ఒక జ‌ల‌పాతం కాదు. అనేక జ‌ల‌పాతాల స‌మూహం. ఆకాశ‌మంతా అలుముకున్న పొగ‌మంచులో నుంచి భూమి మీద‌కు దూకుతున్న‌ట్లుండే...

ఉనాకోటి…. త్రిపుర కైలాసం

ఉనాకోటి... అంటే, కోటికి ఒక‌టి త‌క్కువ‌ ఇది లెక్క కాదు, ఓ ప్ర‌దేశం హిమాల‌య శ్రేణుల పాదాల చెంత ఉందీ ప్ర‌దేశం త్రిపుర రాష్ట్రంలో ఉన్న అంద‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశం ఇది త్రిపుర...

ఉద‌య్‌పూర్‌…. వీర‌ విహారం

రాజ‌స్థాన్ అన‌గానే మ‌న‌కు విస్తారంగా ఎడారులు గుర్తొస్తాయి. కానీ ఉద‌య్‌పూర్ మాత్రం చ‌ల్ల‌గా ఉంటుంది. ఇది స‌ర‌స్సులు, కొండ‌ల మ‌ధ్య విస్త‌రించిన న‌గ‌రం. ప‌చ్చ‌ద‌నానికి కొద‌వ ఉండ‌దు. సూర్యుని దోబూచులాట‌కు కొద‌వ ఉండ‌దు....

ఔలి…. మంచుకొండ‌ల్లో ప‌చ్చ‌బొట్టు

గ్రీష్మ‌తాపంతో అల్ల‌ల్లాడుతోంది దేశం. కొత్త పేజీ కోసం ఎదురు చూసిన క్యాలెండ‌ర్ జూన్‌లో అడుగుపెట్టింది. ద‌క్షిణాది ఇలా కాగిపోతోంటే...  ఉత్త‌రాఖండ్ రాష్ట్రానికి ఇవేవీ ప‌ట్ట‌డం లేదు. ఈ నేల మంచుశిఖ‌రాల‌మ‌యం. లెక్క‌పెట్ట‌డానికి వీల్లేన‌న్ని...

పూవార్‌…. స్వ‌ర్గానికి గ‌వాక్షం

ఒక స‌ముద్రం... ఒక న‌ది... ఒక స‌ర‌స్సు మధ్య‌లో చిన్న భూభాగం పూవార్‌ ట్రావ‌న్‌కోర్ రాజు మ‌న‌సు దోచిన ప్ర‌దేశం రాజుతో పేరు పెట్టించుకున్న నేల ''పూ-ఆర్‌'' ముదురు కొబ్బ‌రి చెట్లు......

గోక‌ర్ణం…. అంద‌మైన అర‌బిక్ తీరం

అర‌బిక్ క‌డ‌లందం... అంటూ సినిమా పాట అయితే పాడుకున్నాం. కానీ అర‌బిక్ క‌డ‌లి తీరం ఎంత అందంగా ఉంటుందో, హీరోయిన్‌ను ఉద్దేశించి క‌వి ఆ పాట ఎందుకు రాశాడో తెలియాలంటే గోక‌ర్ణం వెళ్లి...

క‌బిని…. జాన‌ప‌ద విహారం

''ఏనుగ‌మ్మ ఏనుగు... మా ఊరొచ్చింది ఏనుగు...'' అని పిల్ల‌ల‌కు పాట‌లు నేర్పిస్తాం. ఏనుగు మ‌న ఊరికి వ‌చ్చింద‌న్న ఊహ‌కే పిల్ల‌ల క‌ళ్లు మెరిసిపోతుంటాయి. అలాంటిది మ‌న‌మే ఏనుగుల ఊరికి టూర్‌కెళ్తే ఎలా ఉంటుంది?...

జ‌య్‌పూర్‌…. రాయ‌ల్ సిటీ

రాజ‌స్థాన్ టూర్‌ని ఆస్వాదించాలంటే... చ‌రిత్ర కొంత‌యినా తెలియాలి. అప్పుడే టూర్‌ని ఎంజాయ్ చేయ‌గ‌లుగుతాం. రాజ‌స్థాన్‌లో ప‌ర్యాట‌క ప్రదేశాల‌లో ఎక్కువ భాగం రాజ‌రిక సంప్ర‌దాయ చిహ్నాలే. రాజ‌స్థాన్ రాజ‌ధాని న‌గ‌రం జ‌య్‌పూర్‌. మ‌నం జైపూర్...

ఖండాలా…. ప్ర‌కృతి… చ‌రిత్ర… చ‌ల్ల‌ద‌నం!

దాదాపుగా ఇర‌వై ఏళ్ల కింద‌ట ఇక్క‌డొక సినిమా షూటింగ్ జ‌రిగింది. అది రాజ‌కుమారుడు తెలుగు సినిమా. మ‌హేశ్ బాబు సెల‌వుల్లో విహారానికి వ‌చ్చి, ప్రీతిజింతాతో ప్రేమ‌లో ప‌డిన సినిమా. అది 1999 జూలై...

హ‌ఫ్లాంగ్‌…. ఈశాన్య నీల‌గిరి

హ‌ఫ్లాంగ్ ప‌ట్ట‌ణానికి పూల‌దండ వేసిన‌ట్లు ఉంటాయి హిమాల‌య శ్రేణులు ఆత్మీయుల‌ను ప‌ల‌కరించి పోవ‌డానికి వ‌చ్చిన అతిథుల్లాగ వ‌ల‌స ప‌క్షులు ప్ర‌కృతి తివాచీ మీద అందంగా పేర్చిన‌ట్లు ఉంటాయి రంగురంగుల పూలు ఇవ‌న్నీ...

స‌రిహ‌ద్దులో ఓ క‌ప్పు టీ

ఓ క‌ప్పు టీ... వీలైతే నాలుగు మంచిమాట‌లు ఇదేం గొప్ప కోరిక‌! తీర‌ని కోరిక అస‌లే కాదు... అనిపిస్తోంది క‌దా!! క‌ప్పు టీతో పాటుగా మాట‌లు మ‌రిపించే మంచుకొండ‌లు కొడ‌వాలులో దారులు... వినిపించ‌ని అల‌క‌నంద ప్రవాహం భీముడు క‌ట్టిన...

గుల్‌మార్గ్‌…. ఎండ‌ల్లో వెన్నెల విహారం

కాశ్మీర్ రాజ‌ధాని శ్రీ‌న‌గ‌ర్‌కు 60 కిలోమీట‌ర్ల దూరం ద‌ట్ట‌మైన అడ‌వుల మ‌ధ్య విశాల‌మైన రోడ్లు మంచుదుప్ప‌టి క‌ప్పుకున్న ప‌ర్వ‌తాలు... పండ్ల‌తోటలు వీటి మ‌ధ్య చిన్న చిన్న జ‌నావాసాలు పంట పొలాల్లో భారంగా...

అల్మోరా చూసివ‌ద్దాం

అల్మోరా ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో, కుమాన్‌ ప‌ర్వ‌తశ్రేణుల్లో ఉంది. దీని ప్ర‌త్యేక‌త‌ను క్లుప్తంగా చెప్పుకోవాలంటే... ఇది...మ‌హాభార‌త కాలం నాటి జ‌న‌ప‌థం, స్కంద పురాణం చెప్పిన కాషాయ‌ప‌ర్వ‌తం కూడా ఇదే. రామ‌క్రుష్ణ మిష‌న్ స్థాపించిన మాయావ‌తి...

అన‌గ‌న‌గా ఓ అడ‌వి… ఆ అడ‌విలో ఓ కోట‌

చీమ‌లు దూర‌ని చిట్ట‌డ‌వి, కాకులు దూర‌ని కార‌డ‌వి... ఈ ఉపోద్ఘాతంతో మ‌నం ఎన్ని క‌థ‌లు విన‌లేదని!. ఆ క‌థ‌ల‌ను ప‌క్క‌న పెట్టి కాసేపు అలాంటి అడ‌విలో విహ‌రిస్తే ఎలా ఉంటుంది? క‌థ‌లు వింటూ...

Recent Posts