Saturday, February 22, 2020

క‌ష్టాల మెట్లు

క‌ల్ప‌నా స‌రోజ్‌... రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ప‌ద్మ‌శ్రీ అవార్డు (2013) అందుకున్న మ‌హిళ‌.  పారిశ్రామిక సామ్రాజ్యంలో నిల‌దొక్కుకుని వంద‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్‌తో వ్యాపారం చేస్తున్న మ‌హిళ‌. వ్యాపారాన్ని విదేశాల‌కు విస్త‌రించి ప్ర‌పంచం ద్రుష్టిలో విజేత‌గా నిలిచిన...

క‌త్రినా… బ‌డికి పొమ్మంటోంది

క‌త్రినా కైఫ్ సినిమా చూడ‌డానికి వెళ్ల‌మ‌నాలి కానీ బ‌డికి పొమ్మ‌న‌డ‌మేంటి? నిజ‌మే... కానీ క‌త్రినా కైఫ్ మాత్రం అమ్మాయిల‌ను బ‌డికి వెళ్ల‌మ‌ని పొట్టిగౌను వేసుకుని మ‌రీ పోరు పెడుతోంది. మీ అమ్మాయిల‌ను బ‌డికి...

ఇక నుంచి… మేమూ ప్ర‌పంచంతోపాటే!

సౌదీ అరేబియా గ‌త ఏడాది నుంచి అభ్యుద‌య ప‌థంలో అడుగులు వేస్తోంది. మ‌హిళ‌ల‌ను ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఆ క్ర‌మంలో యువ‌రాజు ఆదివారం రోజు మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హిళ‌ల‌కు కూడా...

మున్నార్ నుంచి ఓ క‌ర‌దీపిక‌

చిన్న‌ప్పుడు పిల్ల‌ల‌కు అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ‌, తాత‌య్య‌లు క‌థ‌లు చెప్తారు. ఆ క‌థ‌లు వాళ్లు పెద్ద‌య్యాక జీవితానికి బాట‌లు వేస్తే... ఎంత బావుంటుందో క‌దా! ఆ క‌థ‌లు వేసిన బాట‌లు ఎప్ప‌టికీ మ‌ది నుంచి...

కెమెరా ‘మెన్’ ఉద్యోగాలా?…. ‘ఉమెన్’ ఎందుకు కాకూడ‌దు?

ఆమెకు 55 ఏళ్లుంటాయి. ప్ర‌ధాన‌మంత్రి స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి ఎర్ర‌కోట బురుజు ద‌గ్గ‌ర కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటూ క‌నిపిస్తుంది. అంత‌కు సుమారు ఏడు నెల‌ల ముందు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్...

ఒక వార్తా క‌థ‌నం… జీవితాన్ని మార్చేసింది!

మ‌న రాష్ట్రంలో ప‌త్రిక‌లు నేత‌ల రాత‌ల‌ను మారుస్తుంటాయి. త‌ల‌రాత‌ల‌ను మార్చే రాత‌లు రాస్తుంటాయి. జ‌ర్న‌లిస్టుల చేతిలో ఉన్న పెన్ను యాజ‌మాన్యం మెద‌ళ్ల‌ను చ‌దివి, యాజ‌మాన్య ప్ర‌తినిధులు చెప్పిన ప‌దాల‌ను రాస్తుంటుంది. కేర‌ళ‌లో ఓ...

ర‌క్షించే క‌ళ్లు

ప్ర‌పంచం చిన్న‌దైపోయింది. దేశాలు ద‌గ్గ‌రైపోయాయి. ఒక ఖండంలో ఉన్న అబ్బాయి, మ‌రో ఖండంలో ఉన్న అమ్మాయి కంప్యూట‌ర్ ముందు కూర్చుని స్కైప్‌లో ముఖాముఖి మాట్లాడుకునేటంత‌గా టెక్నాల‌జీ మ‌నుషుల‌ను ద‌గ్గ‌ర చేసింది. మోడ‌ర‌న్ యుగంలో...

హైలెస్సో హైలెస్సా… టూరిస్టు గైడో హైలెస్సా…

టూరిస్ట్ గైడ్‌లుగా ఎవ‌ర్ని చూస్తుంటాం? జ‌న‌ర‌ల్‌గా మ‌గ‌వాళ్లే క‌నిపిస్తుంటారు. అది కూడా బాగా ఇంగ్లిష్ వ‌చ్చిన వాళ్లే అయి ఉంటారు. కానీ మ‌హారాష్ట్ర‌లో మ‌హిళా టూరిస్ట్ గైడ్‌లు రికార్డు సృష్టించారు. వాళ్లంతా కులి...

డ‌యానా పెళ్లి చెప్పులు…. చెప్పులు చెప్పిన ర‌హ‌స్యం!

రాకుమారి డ‌యానా... ప్ర‌పంచానికి ఎప్పుడూ ఒక అబ్బుర‌మే. బ‌తికుండ‌గా ఆమె ప్ర‌తి క‌ద‌లికా వేలాది చూపుల‌ను క‌ట్టి ప‌డేసేది. ల‌క్ష‌లాది జ‌నం దృష్టిని ఆక‌ర్షించేది. ఆమె మ‌ర‌ణించి రెండు ద‌శాబ్దాలు దాటింది. అయినా...

క్రీడారంగంలో భారత నవయువతారలు ….

అరుదైన క్రీడల్లో అసాధారణ పతకాలు స్కీయింగ్, జిమ్నాస్టిక్స్ లోనూ రాణిస్తున్న భారత మహిళలు భారత క్రీడారంగంలో మహిళల జోరు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. క్రికెట్, హాకీ, చెస్, బ్యాడ్మింటన్ లాంటి సాంప్రదాయ...

గ‌న్ను ప‌ట్టి గ‌స్తీ కాయ‌డానికి రెడీ

అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి... ప్ర‌తి మ‌హిళా దినోత్స‌వం రోజునా ప్ర‌తి స‌భ‌లో ప్ర‌తి వ‌క్త ప‌లికే ఆణిముత్యాల్లాంటి ప‌లుకులివి. ప‌లుకుల‌కు ప‌రిమితం కాకుండా మ‌హిళ‌లు ఒక్కో రోజు ఒక్కో రికార్డు సాధిస్తూ...

ప్ర‌పంచ వ్యాప్తంగా త‌గ్గుతున్న బాల్య‌వివాహాలు

ప్ర‌పంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు త‌గ్గుతున్న‌ట్లు యూనిసెఫ్ ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో బాల్య‌వివాహాలు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు యూనిసెఫ్ నివేదిక వెల్ల‌డించింది. ఆఫ్రికాలో మాత్రం బాల్య‌వివాహాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ట్లు యూనిసెఫ్ గుర్తించింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ...

నాన్నకు ప్రేమతో ఓ కాంస్య పతకం….

మెల్బోర్న్ లో ముగిసిన ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ లో తెలుగమ్మాయి అరుణా రెడ్డి... కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్ గా రికార్డుల్లో చోటు...

”ఓపెన్‌ బ్రెస్ట్ ఫీడింగ్” చాలెంజ్ చేసిన ఈ నటి…. రచయిత్రి కూడా….

అమ్మ తన బిడ్డకు పాలిచ్చే పని దేశంలో చూడకూడని దృశ్యమే. అందుకు పలు కారణాలు ఉన్నాయి. తల్లి బిడ్డకు పాలివ్వడం ఇతరులు చూస్తే దిష్టి కారణంగా పాలు ఆగిపోతాయన్న మూడనమ్మకం అందులో ఒకటి...

బ‌తుకు చ‌క్రం

ఎవ‌ర‌న్నారిది మ‌గ‌వారి ఉద్యోగ‌మ‌ని? ఈ మాట ప్ర‌తిమా పోద్దార్ అన‌డం లేదు. కానీ అంద‌రి చేత అనిపిస్తోంది. బ‌స్ న‌డిపి చూపిస్తోంది. ఆరేళ్లుగా న‌డుపుతున్నా ఒక్క ప్ర‌మాదం కూడా లేకుండా న‌డుపుతోంది. సేఫ్...

అమ్మాయిలను నియమించారు…. రైల్వే రాబ‌డి పెరుగుతుందిక‌!

మ‌హిళ‌లు నిజాయితీగా ఉద్యోగం చేస్తారు... ఈ మాట‌న్న‌ది వెస్ట‌ర్న్ రైల్వే డివిజ‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్తి సింగ్‌. ఆమె ఈ మాట అని ఊరుకోలేదు. అత్యంత క్లిష్ట‌మైన రూట్‌లో మొత్తం ఉమెన్ టీటీఈల‌ను నియ‌మిస్తూ...

శ‌భాష్ సౌమ్యా!

సౌమ్యది కేర‌ళ రాష్ట్రం, కొల్లం జిల్లా. ఆ జిల్లా మొత్తానికి సెల‌బ్రిటీ ఇప్పుడామె. ఓ వారం రోజుల్లో సీన్ మారిపోయింది. నార్మ‌ల్ ఉమ‌న్ కాస్తా వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయింది. ఇంత‌కీ అంత సంచ‌ల‌నం...

మంచి ప్రారంభం!

అక్ష‌య్‌కుమార్ ఓ సంచల‌నానికి కార‌ణ‌మ‌య్యాడు. త‌మిళ‌నాడులో అరుణాచ‌లం త‌ల‌కెత్తుకున్న ఓ సామాజిక చైత‌న్యానికి వెండితెర‌తో కుగ్రామాల‌కు బాట వేశాడు అక్ష‌య్‌కుమార్. ప్యాడ్‌మాన్ సినిమా స్ఫూర్తిని దేశ‌మంతా స్వాగ‌తించింది. మొన్న బెంగాల్ ప్ర‌భుత్వం ఓ...

విదేశాల్లో రెట్టింపు కష్టాలు

విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయ మహిళలు గృహహింసలో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. వీరు తమ కుటుంబానికి దూరంగా ఉంటారు. అక్కడి సంస్కృతి వాళ్లకు అదృష్టవశాత్తు కొత్తగానో, అధమపక్షం పరాయిదిగానో తోచవచ్చు. అయితే ఈమధ్యకాలంలో...

వీధి నాట‌కాల ద్వారా రేప్ లకు వ్యతిరేకంగా ప్రచారం

దేశ రాజ‌ధానిలో అత్యాచారాల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. ఇటీవ‌లే ఢిల్లీ యూనివ‌ర్సిటీకి చెందిన ఓ యువ‌తిపై లైంగిక వేధింపులు జ‌ర‌గ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌దులుతున్న బ‌స్సులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను ప‌లువురు...

రికార్డు సృష్టించిన పూణే మ‌హిళ …చీర‌తో స్కై డైవింగ్‌

పూణెకు చెందిన షీత‌ల్ రాణే ఒక రిస్కీ ఫీట్ చేసి రికార్డు సృష్టించింది. చీర ధ‌రించి ఆమె స్కై డైవింగ్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. స్కైడైవింగ్ చేయ‌డానికి ప్ర‌త్యేక దుస్తులు ధ‌రించాల్సి...

మహిళా వన్డే క్రికెట్లో జులన్ ప్రపంచ రికార్డు….

వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళ జులన్ గోస్వామి సౌతాఫ్రికాతో రెండోవన్డే ద్వారా జులన్ ఘనత 166 మ్యాచ్ ల్లో జులన్ వికెట్ల డబుల్ సెంచరీ భారత ఫాస్ట్ బౌలర్ జులన్...

ముంబై మహాసాగరంలో బాలిక సాహసం….

అరేబియా సముద్రంలో ఉదయ్ పూర్ బాలిక సాహసం ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా వరకు 7 గంటలపాటు ఈత ఎడారి రాష్ట్రం రాజస్థాన్ కు చెందిన 14 ఏళ్ల బాలిక...గౌరీ సంఘవి...

వంద పెళ్లిళ్లు షూట్ చేసింది!

జిమ్ కార్బెట్ నుంచి శ్రీ‌లంక వ‌ర‌కు కొన‌సాగింది ఆమె ప్ర‌యాణం. నాగ‌పూర్‌ ఎన్ ఐ టి లో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివింది. మార్కెట్‌లో నిల‌దొక్కుకోలేని, నెల‌కు జీతం క‌రెక్ట్ ఇవ్వ‌లేని రెండు కంపెనీల‌లో...

బ్రెయిన్ ట్యూమర్ ను జయించిన బాస్కెట్ బాల్ జెయింట్….

భారత మహిళా బాస్కెట్ బాల్ చరిత్రలోనే అత్యంత ఎత్తైన ప్లేయర్ పూనమ్ చతుర్వేది...వ్యక్తిగత జీవితంలో బ్రెయిన్ ట్యూమర్ తో పోరాడుతూనే....మరోవైపు...తాను ఊపిరిగా భావించే బాస్కెట్ బాల్ ఆటలోనూ ప్రత్యర్థిజట్లను జయిస్తూ వస్తోంది. కోట్లాది మందికి...

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ల‌ను క‌లిసిన స‌చిన్ టెండూల్క‌ర్‌

భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ల‌ను క‌లిశాడు. త్వ‌ర‌లో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న వారిలో ఆత్మ‌విశ్వాసం పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. వారికి కొన్ని కీల‌క సూచ‌న‌లు చేశాడు. ముంబైలోని బాంద్రా...

భారత క్రీడారంగంలో  ఫస్ట్…లేడీస్

భారత క్రీడారంగంలో....పురుషులతో సమానంగా మహిళలూ దూసుకుపోతున్నారు. ప్రపంచీకరణ తర్వాతి కాలంలో...భారత మహిళలు మరింత జోరుపెంచారు. బాక్సింగ్ నుంచి స్కీయింగ్ దాకా....బ్యాడ్మింటన్ నుంచి  వెయిట్ లిఫ్టింగ్ వరకూ...క్రికెట్ మొదలుకొని టెన్నిస్ వరకూ....భారత ఫస్ట్...లేడీస్ ఎవరో ఓసారి...

సౌదీ మ‌హిళ‌ల‌కు ఫుట్‌బాల్ మ్యాచ్ చూసే అవ‌కాశం

సౌదీ అరేబియాలో మ‌హిళ‌ల పట్ల ఉన్న ఆంక్ష‌లు ఒక్కొక్క‌టిగా తొల‌గుతున్నాయి. టాక్సీ డ్రైవ‌ర్లుగా మ‌హిళల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం వంటి నిర్ణ‌యాలు తీసుకున్న సౌదీ ప్ర‌భుత్వం తాజాగా మ‌హిళ‌లు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు అడ్డును...

రోహిత్-రితిక లవ్ స్టోరీ…….

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ....మరాఠా మెరిక.. రితిక జంట ....భారత క్రికెట్ కే సరికొత్త కళ తీసుకు వచ్చారు. ఐపీఎల్ నుంచి టీమిండియా సిరీస్ ల వరకూ.... చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ... భార్యాభర్తలు...

హైద‌రాబాద్ అమ్మాయి…. ఐశ్వ‌ర్యారాయ్ డ్ర‌స్‌

హాసినీ బోయిన్‌ప‌ల్లి తాజాగా బాలీవుడ్ దృష్టిని క‌ట్టిప‌డేసిన అమ్మాయి. చ‌క్క‌టి పెళ్లి కూతురు. ఐశ్వ‌ర్యారాయ్‌కి చెల్లెలా అనిపించింది కొద్దిసేపు. ఓవ‌రాల్ అప్పియ‌రెన్స్ అలా ఉంది కానీ పోలిక‌లు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఇంత‌కీ...

Recent Posts