నా ఫస్ట్ లిప్ కిస్ నానికి ఇచ్చాను – లావణ్య త్రిపాటి

569

“అందాల రాక్షసి” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ లావణ్య త్రిపాటి. ఆ మూవీ లో ఎంతో సంప్రదాయబద్దంగా ఉన్న లావణ్య త్రిపాటి కమర్షియల్ మూవీస్ లో మాత్రం మోడ్రన్ గర్ల్ గా మెప్పించింది. ఎన్ని చేసిన గాని లావణ్య త్రిపాటికి ఇప్పటి వరకు కెరీర్ లో బెస్ట్ హిట్ అంటూ చెప్పుకునేది ఏది లేదు. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాటి ఇండస్ట్రీ లో ఒక హీరో కి లిప్ లాక్ ఇచ్చిందట. కాని అది ఆన్ స్క్రీన్ మీద కాదు ఆఫ్ స్క్రీన్ లో. అవును లావణ్య త్రిపాటి ఇంకా నాని ఇద్దరు కలిసి “భలే భలే మగాడివోయ్” అనే మూవీ చేసారు. అయితే ఆ మూవీ లో ఒక సీన్ లో లావణ్య త్రిపాటి నాని కి ముద్దు పెట్టాలి. కాని షూటింగ్ టైం లో టేక్స్ తీసుకునేటప్పుడు పొరపాటున బుగ్గ మీద ముద్దు పెట్టె బదులు లిప్ లాక్ ఇచ్చేసిందట లావణ్య త్రిపాటి. దాంతో ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్ లో ఏ హీరో కి ముద్దు పెట్టని లావణ్య త్రిపాటి ఇలా ఆఫ్ స్క్రీన్ లో బై మిస్టేక్ లో నాని కి లిప్ లాక్ ఇచ్చేసిందట. కాని రియల్ లైఫ్ లో మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ ఇష్టపూర్వకంగా ముద్దు పెట్టలేదు అని చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాటి.

NEWS UPDATES

CINEMA UPDATES