సెట్స్ పైకి వెళ్లిన సమంత కొత్త మూవీ

261

అక్కినేని సమంత ప్రస్తుతం తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన “రంగస్థలం” అనే మూవీ లో నటిస్తుంది. ఈ మూవీ లో సమంత పార్ట్ యొక్క షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. అయితే సమంత ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా తన కొత్త మూవీ షూటింగ్ స్టార్ట్ చెసింది. సమంత కన్నడ సూపర్ హిట్ మూవీ అయిన “యూ టర్న్” ని తెలుగులో రీమేక్ చేస్తుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ ఈరోజు రాజమండ్రిలో స్టార్ట్ అయ్యింది.

సమంత జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ మూవీ పూర్తి స్థాయి థ్రిల్లర్ గా తెరక్కేకుతుంది. కన్నడ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన పవన్ కుమార్ తెలుగు వెర్షన్ ని కూడ డైరెక్ట్ చెస్తున్నాడు. నికేత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలం లో రూపొందుతుంది. రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో సమంత బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు.

NEWS UPDATES

CINEMA UPDATES