రవి మృతిపై సీబీఐ దర్యాప్తు

కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రవి మృతిపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు అంగీకరించింది. అనుమానాస్పదరీతిలో రవి మరణించడంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని వారంరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిర్వహిస్తున్న ఆందోళనలకు స్పందించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.