కాజ‌ల్ కు రోజు కొత్త అనిపిస్తుంది..

Kajal Agarwal Hot Beauty

ఏళ్ల త‌ర‌బ‌డి ఒకే ప‌ని చేయ‌డం నిజంగా పెద్ద బోర్. అయితే అది అన్ని రంగాల్లోను ఇది నిజం కాదంటోంది హీరోయిన్ కాజల్. ఎందుకంటే ఇత‌ర రంగాల్లో చేసిన ప‌నే చేయాల్సి రావోచ్చు కానీ..సినిమా రంగంలో న‌టీ న‌టుల‌కు అటువంటి రోటిన్ స్థితి ఉండ‌ద‌ని చెప్పింది. న‌టిగా ప‌దేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా న‌చ్చిన విష‌యం ఒక‌టి చెప్పండ‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా కాజల్ ఈలా చెప్పేసింది. చేసిన చిత్రాలే మ‌ళ్లీ మ‌ళ్లీ చేసే ప‌రిస్థితి సినిమాలో ఉండ‌దు. అందుకే తను ఇక్కడ ఎంత‌ కాలం నటించిన‌ ఏ ఒక్క‌రోజు కూడా బోర్ ఫీర్ అవ్వ‌లేద‌ట‌. ప్ర‌స్తుతం ఈ పద్ధతినే ఫాలో అవ్వుతున్నానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటి . టెంప‌ర్ చిత్రం త‌రువాత తెలుగులో మ‌రో ప్రాజెక్ట్ అయితే క‌మిటైనట్లు లేదు. మ‌రి కోలీవుడ్ లో ఒక‌టి రెండు ఆఫ‌ర్స్ ఖాతాలో ప‌డే అవ‌కాశం ఉంది .