అబ్బో రాఖీ సావంత్ వెట‌కారం..!

Rakhi Sawanth Sunny Leone

గొంగ‌ళిలో తింటూ వెంట్రుక‌లు అన్న చందంగా.. చేసేది హాట్ ఐట‌మ్ సాంగ్స్ . అవి ఎలా వుంటాయో… రాఖీ సావంత్ ఎలా చేస్తుందో అంద‌రీకి తెలిసిందే. ఈ మ‌ధ్య అవ‌కాశాలు లేని ఈ ముద్దుగుమ్మ‌..తాజాగా ఒక చిత్రంలో ఐట‌మ్ సాంగ్ చేసింది. ఆ సినిమా ప్ర‌చారంలో భాగంగా .. స‌న్నీలియాన్ మీకు పోటినా అని విలేకర్లు ప్రశ్నిస్తే. ఒక పోర్న్ స్టార్ తో న‌న్ను పోల్చుతారా? అంటూ ఓపెన్ గా అరిచింద‌ట‌. స‌న్నీలియాన్ కెన‌డాలో పోర్న్ స్టార్ కావోచ్చు కానీ..ఇండియాలో కాదు క‌దా అంటున్నారు స‌న్నీలియాన్ అభిమానులు. స‌న్నీని చూసి వీళ్ల‌కు కుళ్లు అని చెప్పుకుంటున్నారు ఆమే డై హార్డ్ ఫ్యాన్. స‌న్నీలియాన్ ఈమ‌ధ్య‌నే `ఏక్ ప‌హేలీ లీలా `చిత్రంలో అల‌రించిన విష‌యం తెలిసిందే.