ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్ చ‌ర‌ణ్ ల తో త్రివిక్ర‌మ్ ?

ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ - రామ్ చ‌ర‌ణ్ హీరో్ గా సినిమా నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. రామ్ చ‌ర‌ణ్ కూడా  త‌న సంతోషం వ్య‌క్తం చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడ‌ని వార్త‌లు బ‌య‌టికొస్తున్నాయి. అయితే స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి డిజాస్ట‌ర్ తో మెగా క్యాంప్ ఈ ప్ర‌పోజ‌ల్ ప‌ట్ల పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ట‌.