శ్రీ‌కాంత్ పాత్ర‌లో బాల‌క్రిష్ణ

Gallery Test

బాల‌క్రిష్ణ హీరోగా ల‌య‌న్ అనే సినిమా వ‌స్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. నిజానికి ఈ క‌ధ హీరో శ్రీ‌కాంత్ కోసం ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ రాశాడు. గాడ్సే పేరుతో ఈ సినిమా తీయ‌డానికి 2010 లోనే అన్నీ ఏర్పాట్లు జ‌రిగాయి. అయితే డైరెక్ట‌ర్ కి – నిర్మాత‌కి మ‌ధ్య ఏర్ప‌డ్డ అభిప్రయ భేధాల వ‌ల్ల సినిమా ఆగిపోయింది. ఇ ప్పుడు అదేక‌ధ బాల‌క్రిష్ణ కోసం రాసిన‌ట్లు సత్య‌దేవ న‌మ్మించాడు. బుట్ట‌లో ప‌డ్డ బాల‌క్రిష్ణ ల‌య‌న్ గా గ‌ర్జించ‌డానికి రెడీ అయ్యాడు.