మోడీపై అరుణ్‌శేరి విమర్శనాస్త్రాలు

ప్రస్తుతం బిజెపిని మోడి, అమిత్‌షా, అరుణ్‌ జైట్లీ త్రయం నడిపిస్తోందని, ఊకదంపుడు ఉపన్యాసాలకు, మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించడానికి తప్ప వీళ్ళ వల్ల పార్టీకి, దేశానికి ఏం ప్రయోజనం లేదని అరుణ్‌ శేరి విమర్శించారు.
వీళ్ళంటే బిజేపిలో ఎంతో కాలంనుంచి ఉంటున్న వాళ్ళుకూడా భయపడుతున్నారని, వీళ్ళపాలన వల్ల దేశం, ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ తింటున్నాయని పేర్కొన్నారు.