నాట్స్‌ ఫిలిం ఎక్సలెన్సీ , టెలివిజన్‌ అవార్డ్స్‌

యువ కళావాహిని ఆధ్వర్యంలో “నాట్స్‌ ఫిలిం ఎక్సలెన్సీ , టెలివిజన్‌ అవార్డ్స్‌” కార్యక్రమం 18వ తేది సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ఫిలింలాబ్‌లో జరుగుతుంది.