ఎట్ట‌కేల‌కు  హాట్ బ్యూటీ  పెద‌వి విప్పింది…?

స‌న్నీలియాన్  బాలీవుడ్ లో  న‌టించ‌డం   మిగిలిన  హాట్ బ్యూటీస్ కు పెద్ద‌గా న‌చ్చ‌డం లేద‌నే విష‌యం  స‌న్నీలియాన్ ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి క్లీయ‌ర్ గా తెలుస్తూనే వుంది.  స‌న్నీ రాక‌తో  అప్ప‌టి వర‌కు వున్న  హాట్ బ్యూటీస్ అంతా చెల్ల చెద‌రయ్యారు. బిపాసా బ‌సు,  మ‌ల్లికా శరావ‌త్  ఏకంగా  స్పెష‌ల్ సాంగ్స్ ను వ‌దిలేసి…  వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాల చేసుకోవ‌డం ప్రారంభించారు.  ఇక   పూన‌మ్  పాండే, రాఖీ సావంత్ లు అయితే సంద‌ర్భం దొరిక‌న‌ప్పుడల్లా  స‌న్నీలియాన్ పై మాట‌ల తూటాల‌తో విరిచుకు ప‌డుతున్నారు. రాశీ సావంత్ అయితే  .. స‌న్నీలియాన్ మాదిరి త‌ను  పోర్న్ స్టార్ కాదనీ..  త‌న‌ను  ఆమే తో పోల్చోద్ద‌ని ఓపెన్ గా కామెంట్ చేసింది.  ఇకా పూన‌మ్ పాండే కూడా ఇదే రేంజ్ లో విరుచుకు ప‌డింది. క‌ట్ చేస్తే..   ఎట్ట‌కేల‌కు   వారి మాట‌ల‌కు  బ‌ద‌లిచ్చింది స‌న్నీ.  వాళ్లు మర్యాద తెలియని క‌ళాకారుల‌ని  రిటార్ట్ ఇచ్చింది.  త‌ను ఇక్క‌డ‌కు వ‌చ్చింది ప‌ని చేసుకోవ‌డానికే కానీ..అటువంటి  కామ‌న్ సెన్స్ లేని వాళ్ల గురించి ప‌ట్టించుకోవ‌డానికి కాద‌నీ ఫైన‌ల్ చేసింది.   ఈ మ‌ధ్య న‌టి సెలీన జైట్లీ   స‌న్నీలియాన్  ను ఇల్లు ఖాళీ చేయించిన విష‌యం తెలిసిందే.   స‌న్నీ ఏది చేసిన విర‌గ‌బ‌డి చూస్తారు. ఇది చాల మంది  బాలీవుడ్  హాట్ బ్యూటీల‌కు న‌చ్చ‌దు. త‌న‌ను ఓ  పోర్ట్ స్టార్ ముద్ర వేసి ఇక్క‌డ నుంచి త‌రిమి కొట్టాల‌న్న‌దే రాఖీ సావాంత్ ల‌క్ష్యం గా క‌నిపిస్తుంది.