అనుష్క లిప్ లాక్ చేసింది..!

ప్ర‌స్తుతం అనుష్క పేరు ఒక మేనియా .  టాలీవుడ్ ప్రిస్టిజియ‌స్  బాహుబ‌లి చిత్రంతో పాటు..  గుణ‌శేఖ‌ర్  డ్రీమ్ ప్రాజెక్ట్ రాణిరుద్ర‌మ చిత్రంలో న‌టించింది.  శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా  బాహుబ‌లి విడుద‌ల అవుతుంది.  త‌రువాత అనుష్క క్రేజ్ మ‌రింత పెర‌గుతుంది అన‌డంలో సందేహాం లేదు. 

ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు  సైజ్ జీరో అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో  హీరోగా ఆర్యా చేస్తున్నాడు. క‌థ డిమాండ్ మేర‌కు మ‌న స్వీటి   హీరో ఆర్యా తో లిప్ లాక్ చేసింద‌ట‌.  ఇది నిజంగా  అనుష్క కు ప్ల‌స్ అంటున్నారు క్రిటిక్స్ .ఎందుకంటే..ఇటు బాహుబ‌లి.. అటు రాణిరుద్ర‌మ రెండు పిరియాడిక్ ఫిల్మ్స్..ఈ రెండు చిత్రలో కూడా గ్లామ‌ర్ కు ప్రాధాన్యం లేని రోల్స్ చేసింది. ఆ  గ్యాప్ ను  బ్యాలెన్స్ చేసి..మ‌ళ్లీ  గ్లామ‌ర్  రోల్ కు సిద్దం అనే ఫీల్  ఈ లిప్ లాక్ తో ఆడియ‌న్స్ లో క‌లిగించిన‌ట్లే క‌దా.అరుంధ‌తి త‌రువాత  బిల్లా చిత్రంలో   స్విమ్ సూట్ వేసి కెవు కెక అనిపించి.త‌న ఫ్యాన్స్ ను అరుంధ‌తి  ట్రాన్స్ నుంచి బ‌య‌ట‌కు తెచ్చిన విష‌యం తెలిసిందే.ఎంతైన స్వీటి తెలివైన హీరోయిన్ అండోయ్..!