ఆ టైమ్ లో  దీపిక కోసం వెయిట్ చేశాడు..!

ఇద్ద‌రు ఇద్ద‌రే..!  పెద్ద ముదుర్లు. స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని మీడియా  ర‌చ్చ చేసినా..  కూల్ గా మేము స‌హ న‌టీ న‌టులం మాత్ర‌మే ..మా మ‌ధ్య ఏమి లేదంటారు.  ఇద్ద‌రు క‌ల‌సి స్క్రీన్ మీద రొమాంటికి స‌న్నివేశాలు చేస్తే.. ఆ కెమిస్ట్రి ..మిస్ట‌రి అంతు బ‌ట్ట‌దు.  చూసే వాళ్ల‌కు వీళ్లు వైఫ్ అండ్ హ‌జ్బెండ్ అయితే త‌ప్ప అంత‌టి కెమిస్ట్రి పండ‌ద‌ని  డిసైడ్ అవుతారు. కానీ.. దీపిక ప‌దుకోణ్,. ర‌ణ్వీర్ సింగ్ మాత్రం  మా మ‌ధ్య ఏమి లేదు.. మేము స్నేహితులం మాత్ర‌మే అంటారు.
 షూటింగ్ ల్లో విర‌మాం దొరికితే లండ‌న్ చ‌క్కెస్తారు.  ఎంచ‌క్క ఎంజాయ్ చేస్తార‌నేది  బి టౌన్  మీడియా  గోల‌. దొరికనంత వ‌ర‌కు  వాళ్ల‌కు ఎదురేముంది. స‌రే క‌ట్ చేస్తే..   దీపిక  త‌న ఫ్యామిలి తో  లండ‌న్ వెళ్లి వ‌స్తుంద‌టే.. ముంబాయి విమాన‌శ్ర‌యంలో దీపిక కోసం  తెల్ల‌వారు ఝూమున మూడు గంట‌ల వ‌ర‌కు  వెయిట్ చేశాడ‌ట‌.  మ‌రి కేవ‌లం ఫ్రెండ్ అయితే   నిద్ర మానుకుని.. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి చూడ‌ని మ‌నిషి కోసం  వెయిట్ చేసిన‌ట్లు  విమానాశ్ర‌యానికి వెళ్లి చేయ‌డం ఎందుకో..అందుకే ఇద్ద‌రు పెద్ద ముదుర్లు అంటారు ప‌రిశీల‌కులు. అయిన మీడియాను  హ్యాండిల్ చేయ‌డంలో  హాట్ బ్యూటీ దీపిక పదుకోణ్  ఎక్స్ ప‌ర్ట్  క‌దా.!