మిస్ టీన్ కెన‌డాగా భార‌త‌ సంత‌తి యువ‌తి

కెన‌డాలో నివ‌సిస్తున్న భార‌త సంత‌తికి చెందిన యువ‌తి అరుదైన ఘ‌న‌త సాధించింది. ‘మిస్ టీన్ కెనడా పెటైట్ గ్లోబ్-2015’గా భారత సంతతికి చెందిన యువ‌తి అర్ష్‌ప్రీత్ చాహల్ ఎంపికైంది. ఆగస్టు 22న టొరంటోలోని రిచ్‌మండ్ హిల్ సెంటర్ ఆఫ్ పెర్‌ఫామింగ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ అందాల పోటీ ఫైనల్లో ప‌దిహేనేళ్ల చహల్ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 70 మంది అమ్మాయిలు పాల్గొన‌గా చాహ‌ల్ ను కిరీటం వ‌రించింది. జాన్ ఓలివ‌ర్ స్కూల్‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న చాహ‌ల్ ..హార్డ్‌వ‌ర్క్‌..మాక్సిమ‌మ్ ఎఫ‌ర్ట్ పెట్ట‌డం వ‌ల్లే తాను మిస్ టీన్ కెన‌డాగా ఎంపిక‌య్యాన‌ని చెబుతోంది.
SHARE
Previous articlePranitha Stills
Next articleLavanya Tripati New Stills