జర నవ్వండి ప్లీజ్ 229

రాజీవ్‌: నేను చెబుతూ ఉంటే ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తున్నావు.
సంజయ్‌: దేవుడు నాకు రెండు చెవులిచ్చింది అందుకే కదా!
———————————————————————————–
“డాక్టర్‌! నాకెప్పుడూ నవ్వువస్తూనే ఉంటుంది ఏం చెయ్యమంటారు?
“టీవీలో సీరియల్స్‌ చూడు”
———————————————————————————–
“డాక్టర్‌! డాక్టర్‌! నా గురక ఎంతగా ఉంటుందంటే నా గురకవల్ల నేనే నిద్రపోలేక పోతున్నాను”.
“అలాగా! ఈరోజు నించీ పక్క గదిలోకి వెళ్ళి పడుకో!”