ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న బాహుబలి

రికార్డులు సృష్టించిన బాహుబలి చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా బాహుబలి నిలిచింది. ఉత్తమనటుడిగా పీకు చిత్రంలో నటనకు గాను అమితాబ్ నిలిచారు. ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయ్యారు. బాజీరావు మస్తానీ చిత్ర దర్శకుడిని ఉత్తమ డైరెక్టర్ అవార్డు వరించింది.

Click on Image to Read:

rave-party

ntr

priyanka01

rakul

sunny