విమానం పేలిపోతుంది పారిపోండి అంటే…ఆమె విమానంలోకి ప‌రిగెత్తింది!

క్షణాల్లో విమానం పేలిపోతుంది. అందరూ పారిపోండిఅని పైలట్ చెబితే అక్క రిస్థితి ఎంత ఉద్రిక్తంగా, యానకంగా మారిపోతుందో చెప్పాల్సిన నిలేదు. కానీ అలాంటి స్థితిలో ఉన్న విమానం నుండి దిగిన ఒక యువతి, తిరిగి అందులోకి రుగులు తీసింది. వివరాల్లోకి వెళితే

ఆల్ కెమిస్ట్ ఫార్మా కంపెనీకి చెందిన ఎయిర్ అంబులెన్స్లో పాట్నా నుండి బ్రెయిన్ హేమరేజ్ తో బాధడుతున్న  ఒక పేషంటుని ఢిల్లీకి లిస్తున్నారు. అందులో మొత్తం ఏడుగురు ఉన్నారు. విమాన సిబ్బందితో పాటు పేషంటు, డాక్టర్‌, ఒక టెక్నీషియన్‌, పేషంటు కుమార్తె జూహీ రాయ్ (23) కూడా ఉంది. అయితే ఎయిర్ అంబులెన్స్లోని రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యాయని నించిన పైలట్ నైరుతి ఢిల్లీకి మీపంలో ఉన్న ఫ్ఢ్లో విమానాన్ని దింపాలనుకున్నాడు. విమానం లాండ్ కాగానే పేలిపోతుందనే యం ఉండటంతో, విమానం ల్యాండ్ అయిన వెంటనే రిగెత్తండి.. అంటూ ముందుగానే అందరికీ చెప్పాడు.  ల్యాండ్ చేయగానే  డోర్ని ఓపెన్ చేశాడు.

అంతా రుగులు తీస్తుండగా జూహీ రాయ్ తండ్రి స్పృహ లేకుండా అలాగే స్ట్రెచర్మీద ఉన్నాడు. ఆమె తాను ఒక వైపు స్ట్రెచర్ని ట్టుకుని హాయం కోసం కేకలు పెట్టింది. పైలట్ హాయం చేయడంతో తండ్రిని కిందకు తీసుకురాగలిగింది. అయితే తండ్రి తాలూకూ మెడికల్ రిపోర్టులు, ఆక్సిజన్ సిలిండర్‌, బ్బు ఉన్న బ్యాగు ఇవన్నీ విమానంలోనే ఉండిపోవటంతో జుహీరాయ్ ళ్లీ విమానం వైపు రుగులు తీసింది. 400 లీటర్లు ఇంధనం ఉన్న విమానం ఎప్పుడైనా పేలిపోవచ్చనే అనుమానం ఉండగా, అందరూ ఆమెను వెళ్లద్దని వారించారు. కానీ  తండ్రిపట్ల ఆమెకున్న ప్రేమ‌, బాధ్య ఆమెని నిలనీయలేదు. స్తువులను విమానంలోంచి తీసుకురాగానే జూహీరాయ్ 100నెంటరుకి ఫోన్చేసి తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లటంలో పోలీసులహాయాన్ని తీసుకుంది. విచిత్రం ఏమిటంటే డావుడిలో ఇతరులకైనా చిన్న గాయాలయ్యాయి కానీ జుహీరాయ్ తండ్రికి చిన్న గాయమూ కాలేదు. కూతురు అత్యద్భుతమైన ధైర్యాన్ని చూపిందని, రో విమానంలో ఢిల్లీకి చేరుకున్న జూహీ ల్లి పేర్కొంది.