ఆమె రేప్‌కి గుర‌య్యి మ‌హిళా క‌మిష‌న్‌కి వ‌చ్చింది…క‌మిష‌న్ స‌భ్యురాలు సెల్ఫీ తీసుకుంది!

స్త్రీలు అనుభవిస్తున్న ష్టాల ట్ల తోటి స్త్రీల స్పందలో మార్పు రావాల్సి ఉందని రాజస్థాన్లో రిగిన ఉదంతం చెబుతోంది. ర్తసోదరుల చేత అత్యాచారానికి గురయి, నానా హింసలు డ్డ ఒక హిళ   బాధలు చెప్పుకోవడానికి  రాష్ట్రహిళా మిషన్ కార్యాలయానికి చ్చింది. అక్క ‌‌మిషన్ భ్యురాలిగా ఉన్న సౌమ్య గుర్జార్, హిళా బాధితురాలితో లిసి వ్వుతూ సెల్ఫీ తీసుకుంది. బాధితురాలిని రామర్శిస్తున్న హిళా మిషన్ ఛైర్ ర్సన్ సుమన్ ర్మ కూడా క్కనే ఉంది. గుర్జార్ ఐపాడ్తో మహిళా బాధితురాలితో లిసి సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా డుతున్న రెండు ఫొటోలుసోషల్ మీడియాలోకి చ్చి తీవ్రమైన విమర్శకు గురయ్యాయి.

సుమన్ ర్మ సైతం సెల్ఫీకి అనుకూలంగా చూస్తున్న‌ట్టుగా ఫొటోలో డుతుండగా,  నకు సెల్ఫీ తీసుకుంటున్న సంగతి తెలియద‌ని, తాము ఉన్న ఫొటోల‌ను కు పంపిన వ్యక్తికి రేప్ బాధితురాలి మీద అసలు ఏమాత్రం గౌరవం లేద‌ని ఆమె పేర్కొంది. సెల్ఫీ తీసిన భ్యురాలిని వివ కోరినట్టుగా సుమన్ ర్మ తెలిపింది.