వైసీపీ నేతలకు స్వాగతం పలికిన ‘ATA’, ‘YSRCP USA’

జులై 1 నుంచి అమెరికాలోని చికాగో వేదికగా ఆటా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. ఈవెంట్‌ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈవెంట్‌కు పెద్దెత్తున తెలుగురాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే పలువురు నేతలు యూఎస్ చేరుకున్నారు. ఆటా ఉత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చిన వైసీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, గుడివాడ అమర్నాథ్‌లకు ఎయిర్‌పోర్టులో ఆటా నిర్వహకులు, వైఎస్‌ఆర్‌సీపీ యూఎస్‌ఏ విభాగం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆటా ఉత్సవాలకు తెలుగుగ్లోబల్.కామ్ మీడియా పార్ట్ నర్ గా వ్యవహరిస్తోంది.

  d4092042-0c4b-4cc4-8633-468e12321689

84920e64-4468-417d-9a36-065275bc2b6a

936c066c-a9b4-4a97-abdb-196a5024664f

0d83b0d0-0b53-406e-bca3-9c7d01d70aa3