టాయిలెట్ క‌ట్టించుకోండి…క‌బాలీ సినిమా ఫ్రీగా చూడండి!

స్వచ్ఛభారత్కి జనీకాంత్ సినిమాని ముడిపెట్టింది పుదుచ్చేరి ప్రభుత్వం. మీ ఇంట్లో టాయిలెట్ట్టించుకోండినీకాంత్ సినిమా బాలీకి టికెట్ని ఉచితంగా పొందండిఅంటూ ప్రచారం చేస్తోంది. అయితే అవకాశం పుదుచ్ఛేరి రాష్ట్ర ప్రలందరికీ కాదు,  సెల్లీపేట గ్రామపంచాయితీ వాసులకు మాత్రమే.  జిల్లా గ్రామీణ అభివృద్ధి ఏజన్సీ నిర్వహించిన ఒక ర్వేలో  సెల్లీ పేటలో టాయిలెట్ దుపాయం ఉన్న ఇళ్లు చాలా క్కువగా ఉన్నట్టుగా తేలింది.

గ్రామంలో  772 ఇళ్లు ఉండగా, 447 ఇళ్లకు టాయిలెట్లు లేవని గుర్తించారు.  దాంతో ప్రభుత్వం వినూత్న ఉపాయం ఆలోచించింది. పుదుచ్ఛేరి లెఫ్ట్నెంట్ ర్నర్ కిరణ్బేడి విషయంలో చొర తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె జనీకాంత్ని పుదుచ్ఛేరిలో స్వచ్ఛభారత్ కానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండని కోరినట్టుగా మాచారం.