చిన్నారిని చిదిమేసిన‌… మాజీ ఖైదీ?!

నెల ఒక తేదీన జైలునుండి ను చ్చిన  మాజీ ఖైదీయే , దేళ్ల  చిన్నారిపై లైంగిక దాడి, త్యకు బాధ్యుడని  పోలీసులు అనుమానిస్తున్నారు.  సికిందరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రైల్వే ట్టాల ద్ద ఒకబాలిక వం ఉన్నట్టుగా నివారం అర్ధరాత్రి పోలీసులకు మాచారం అందింది. బాలిక మొహాన్ని బండరాయితో మోదటంతో  గుర్తుపట్టలేనట్టుగా ఉంది. కేసు మోదు చేసుకున్న పోలీసులు త్య వెనుక ఉన్న కారణాలపై విచార చేశారు.  దాదాపు 30 ఏళ్ల సున్న   వ్యక్తి ల్లు కాంపౌండ్నుండి బాలికను కు తీసుకువెళుతున్నట్టుగా సిసిటివి ఫుటేజిలో నిపించింది. అతను సంవత్సరం జైలుశిక్షని అనుభవించి,  సంగారెడ్డి జైలు నుండి రెండురోజుల క్రితం కు చ్చిన వ్యక్తి అయి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతనే బాలికపై   దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలిక ల్లిదండ్రులు ఆమె నివారం ధ్యాహ్నం నుండి నిపించడం లేదని పోలీసు కంప్లయింట్ ఇచ్చారు.