ఎంఐఎంపై ఈసీ నిషేధం

ఎంఐఎంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసదుద్దీన్‌ నేతృత్వంలోని ఎంఐఎం మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఈసీ నిషేధం విధించింది. ఆదాయ వ్యయాలపై సరైన నివేదిక సమర్పించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆడిట్ నివేదిక అందజేయాలని గతంలోనే ఈసీ ఆదేశించింది. లేనిపక్షంలో గుర్తింపు రద్దు చేస్తామని కూడా హెచ్చరించింది. అయినా ఎంఐఎం లెక్కచేయలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించింది. అయితే ఆ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసే అవకాశం ఉంది.

Click on Image to Read –

chandrababu-naidu

ys-jagan-yatra

chandrababu-psyco

buggana-rajendranath-reddy

vijaya-sai-reddy

buggana-rajendranath-reddy

sujay-krishna-ranga-rao

babu-rank

ys-jagan-undavalli

ys-jagan

undavalli-harsha-kumar

kavitha-on-chandrababu

kcr-hero-krishna

dhoni-love-story

mla-srikanth-reddy

gattamaneni

babu-comedy

kcr harita haram

tdp-naidu

bhuma-gangula

Palle-Raghunatha-Reddy

jagan-gottipati

amaravathi-chandrababu-naid

lokesh-focus-on-teachers