రాయపాటికి జగన్‌ ఫోన్

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. శనివారం తెల్లవారుజామున రాయపాటి సతీమణి లీలాకుమారి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయపాటిని జగన్‌ ఫోన్లో పరామర్శించారు. లీలాకుమారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాయపాటి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయినా ఇలాంటి సమయంలో జగన్ పరామర్శించడం మంచి సంప్రదాయమే.

Click on Image to Read:

galla-arjun-jayadev

tdp-vijaya-jyothi

akhil-love-story

vijayawada-flyover

ramcharan-Konda-Vishweshwar

lokesh

c-ramachandraiah

vijayawada beggars question to ap government

kohli-model-murder

srivani

gali-muddu-krishnama-naidu

revanth-reddy

katti-padmarao-new

srivani

eenadu-story

babu-lokesh

11212

ambati

chandrababu-modi

ysrcp1

sabbam-hari

r-vidyasagar-rao

babu-movie