బాలివుడ్ హీరోల్లా గ‌డ్డం చేసుకో…లేదా ఆత్మ‌హ‌త్య చేసుకుంటా!

బాలివుడ్ హీరోల్లా డ్డం చేసుకుని నున్నని చెంపతో నిపించపోతే ఆత్మత్య చేసుకుంటానని హిళ ర్తని బెదిరించిన ఉత్త ప్రదేశ్లోని మీరట్లో చోటుచేసుకుంది. మేరకు ర్త అర్షద్ హ్రుద్దీన్ (36) లెక్టరుకి ఫిర్యాదు చేశాడు. అర్షద్ ఒక సీదులో ప్రార్థను నిర్వహించే వృత్తిలో ఉన్నాడు. ఆయకు 2001లో హానాతో పెళ్లయింది. పెళ్లయిననాటి నుండి హానా ర్తని నున్నగా షేవ్ చేసుకుని బాలివుడ్ హీరోలు షారుక్ఖాన్‌, ల్మాన్ఖాన్ల్లా ఉండాలని పోరుపెడుతోంది. అలా చేయటం వృత్తి ర్మానికి విరుద్ధని అతను ఎంతగా చ్చచెప్పినా  హానా వినిపించుకోలేదు. పైగా డ్డం చేసుకోకపోతే ఆత్మత్య చేసుకుంటానని బెదిరించడంతో ఏం చేయాలో తోచని అర్షద్, జిల్లా లెక్టర్కి లెటరు రాశాడు.

భార్య స్మార్ట్ ఫోన్లో రాయి వ్యక్తులతో ఛాటింగ్ చేస్తోందని, కు లుగురు పిల్లలున్నారని ఆమె ప్రభావం పిల్లపై డుతుందని తాను డుతున్నట్టుగా అందులో పేర్కొన్నాడు. భార్యప్రర్తతో విసిగిపోయి ఇటీవ ఆమెను తిట్టగా, ఆమె ఏడుస్తూ, పిల్లకు విషమిచ్చి చంపి, తానూ ఆత్మత్య చేసుకుంటానని  బెదిరిస్తోందని, ఎలాగైనా ఆమెకు గిన కౌన్సెలింగ్ ఇప్పించాలని అర్షద్ విజ్ఞప్తి చేశాడు.

రంజాన్ పండుగకు పిల్లకు, ఆమెకు వెస్ట్రన్ ట్టలు కొనని వంత పెట్టిందని, తాను షాపింగ్కి రానని చెప్పడంతో  పై కోపగించుకుని ఆత్మత్య చేసుకుంటానని బెదిరించిందని తెలిపాడు. పండుగ రువాత రోజు దిలో ఉరివేసుకోబోతున్న హానాని లుపులు గులగొట్టి కాపాడామని అతను పేర్కొన్నాడు. జిల్లా అదపు లెక్టర్అర్షద్ లేఖని పోలీసు అధికారులకు పంపి గిన ర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తోంది.