వైద్య వ్య‌వ‌స్థ‌కు అనారోగ్యం…దేశంలో స‌గం మంది న‌కిలీ వైద్యులే!

నం తింటున్న ఆహారంలో ధ్య కాలంలో ల్తీ బాగా పెరిగిపోయింది. ఇవే ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనుకుంటే, ఆరోగ్యాన్ని కాపాడే వైద్యుల్లో సైతం కిలీ వైద్యులు పెరిగిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవ విడుద చేసిన నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ భారత్ని హెచ్చరించింది. దేశంలో  2001 లెక్క ప్రకారం అల్లోపతి డాక్టర్లుగా లామణి అవుతున్నవారిలో 31 శాతం మంది సెకండరీ పాఠశాల విద్యని మాత్రమే అభ్యసించినవారు. కాగా 57 శాతం మందికి అసలు డాక్టరు డిగ్రీలే లేవు. అంటే గానికిపైగా వైద్యులు అర్హ లేకుండానే వైద్యం చేసేస్తున్నారన్నమాట‌.

ఇక గ్రామాల రిస్థితి రింత దారుణంగా ఉంది. గ్రామాల్లో అర్హులైన అల్లోపతి వైద్యులు 18.8శాతం మంది మాత్రమే ఉన్నారు. అంటే ఎనభైశాతం మంది కిలీ వైద్యులేనన్నమాట‌. విషయంలో డాక్టర్ల కంటే లేడీ డాక్టర్లు నిజాయితీగా ఉండటం నార్హం. అల్లోపతి వైద్యుల్లో వారు 38శాతం మంది మాత్రమే అర్హ వైద్యులు ఉండగా 68శాతం మంది హిళా వైద్యులు అర్హ లవారున్నారు.

హెల్త్ ర్క్ఫోర్స్ ఇన్ ఇండియా పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్య వివరాలను ప్రచురించింది. ఏడాది కూడా దేశంలో గం మంది డాక్టర్లు కిలీ వైద్యులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశంలో ప్రతి క్షమంది నాభాకు 80మంది మాత్రమే వైద్యులుండగా అందులో గం మంది కిలీ వైద్యులుండటం రింత దురదృష్టరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాయిలో నివేదికలు విడుద చేస్తున్నా కేంద్ర‌ ప్రభుత్వం, అవి ఇంకా అధికారికంగా కు చేరలేదంటూ  నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం, కిలీ వైద్యులపై ఎలాంటి ర్యలు తీసుకోకపోవటం రింత విషాదం.