ఢిల్లీలో మోడీ ప్ర‌తిజ్ఞ‌లు…ఉనాలో ఇక చాలు…చాల‌న్నారు!

ళితుల మీద దాడితో ఒక్కసారిగా వెలుగులోకి చ్చిన గుజరాత్లోని చిన్న ట్టణంనాలో….రోహిత్ వేముల ల్లి రాధిక జాతీయ జెండాని ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా రుగుతున్న గుజరాత్ ళిత ఉద్యమం నెల ఐదున ఆహ్మదాబాద్లో మొదలై  స్వాతంత్ర్య దినోత్సవం రోజుకినాకి చేరింది. ఉనాలో భారీ సంఖ్యలో నం ర్యాలీలో పాల్గొన్నారు. వేలమంది నం క్షంలో ర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్ధి న్హయ్య కుమార్  ప్రసంగించాడు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని రేంద్రమోడీ..దేశంలో సామాజిక సామస్యానికి తాము పెద్ద పీట వేస్తున్నామని. ప్రభుత్వం హీన ర్గాల క్కులను కాపాడటానికి ట్టుబడి ఉందని చెప్పగా…  న్హయ్య ప్రసంగంలో  మోడీ మాటపై ఎదురుదాడి చేశాడు.  ఇలాంటి వాగ్దానాలను విని విని విసిగిపోయి ఉన్నామన్నాడు. గుజరాత్ని అభివృద్ధి మూనాగా ప్రపంచానికి చూపటంపై కూడా న్హయ్య కుమార్ విమర్శలు సంధించాడు.

ఆందోళ రాజకీయమైనది కాదని, ళితుల ప్రాథమిక క్కుల కోసనిళితుల పేర్లమీద భూములు కేటాయించి వారికి ఎన్నటికీ ఆ భూముల‌పై అధికారాన్ని ఇవ్వకపోవటం… లాంటి అన్యాయాలపై పోరాటమే క్ష్యని అతను ప్రసంగంలో అన్నాడు. ఉనాలోనూ, ఇంకా రాష్ట్రవ్యాప్తంగానూ ఉన్న ముస్లింలునాలో రిగిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొని ద‌ళితుల‌కు ద్ధతుని ప్రటించారు. కుల వివక్షని హించలేక  రోహిత్ వేముల ఏడాది రిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మత్యకు పాల్పగాఫిబ్రరిలో న్హయ్య కుమార్ని  జాతి వ్యతిరేకతని ప్రోత్సహిస్తున్నాడంటూ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఏడాది మొదటి భాగంలో ఇరువురు విద్యార్థుల కారణంగా రేగిన వివాదాలు విద్యార్థి ఉద్యమాలుగా మారి మోడీ ప్రభుత్వంపై ఆందోళలు  చే గాఇప్పుడునా సంఘతో ‌ళిత ఉద్యమం మునుపెన్నడూ లేని విధంగాపందుకుంది. ఉద్యమం…గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ రాజీనామాకు సైతం దారితీసిన సంగతి తెలిసిందే.